A man came into the life of Aquarius
ఫిబ్రవరి 21 సోమవారం రాశి ఫలాలుమేష రాశిఫలాలు : చక్కటి రోజు, పనులన్నింటిని సక్రమంగా పూర్తిచేస్తారు. అనుకోని ధనలాభాలు కలుగుతాయి. విజయాలను పొందుతారు. ఇంటా, బయటా ప్రశంసలు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. మహిళలకు మంచిరోజు. శ్రీశివార్చన చేయండి. వృషభరాశి ఫలాలు : ఉల్లాసంగా గడుపుతారు. ఆనారోగ్యం నుంచి విముక్తి. ధనం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. పాత అప్పులు తీరుస్తారు. అన్ని వృత్తుల వారికి మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్య పనులు పూర్తవుతాయి. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : సంతోషంగా గడిచిపోయే రోజు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఆకస్మికంగా ధనలాభాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. కుటుబంలో సఖ్యత పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
కర్కాటకరాశి ఫలాలు : ఆనుకోని నష్టాలు వస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కుటుంబంలో గౌరవ మరాద్యలు పెరుగుతాయి. ధనం కోసం ఇబ్బంది పడుతారు. అప్పుల కోసం ప్రయత్నం. మహిళలకు చికాకులు. శ్రీకాలభైరవాష్టకం చదువుకోండి.
Today Horoscope February 21 2022 check your zodiac signs
సింహరాశిఫలాలు : మీరు ఊహించిన దానికంటే ఈరోజు బాగుంటుంది. ధనం కోసం మీరుచేసే ప్రయత్నాలు పలిస్తాయి.విందులు, వినోదాల్లో పాల్గొంటారు. కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కన్యా రాశి ఫలాలు : అనుకోని చిక్కులు వస్తాయి. ఆస్తి సంబంధ వివాదాలు రావచ్చు. కొత్త పనులు ప్రారంభించడానికి అనుకూలం కాదు. అప్పుల కోసం ప్రయత్నం. ఆఫీస్‌లో పని వత్తిడి. విద్యార్థులు, మహిళలకు శ్రమ భారం. నవగ్రహాలకు ప్రదక్షణలు, నవగ్రహ స్తోత్రం చదువుకోండి.
తులారాశి ఫలాలు : చాలా కాలం నుంచి ఉన్న సమస్యలు తీరుతాయి. ధనలాభాలు వస్తాయి. వ్యాపారాలు చేస్తున్నవారికి శుభమైన రోజు. ఐటీ, రియల్ ఎస్టేట్ రంగం వారికి సంతోషకరమైనరోజు. అనారోగ్య బాధలు తీరుతాయి. పనులను విజయవంతంగా కంప్లీట్ చేస్తారు.
ఇష్టదేవతరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : విజయ పరంపర కొనసాగుతుంది. అన్ని రకాల వ్యాపారులకు లాభాలు. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. విద్యార్థులకు శుభ ఫలితాలు. అనందంతో ఈరోజు గడుస్తుంది. చాలా కాలంగా ఉన్న పెండింగ్ పనలు పూర్త్తి చేస్తారు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుటుంది. పనులు పూర్తిచేస్తారు. సక్సెస్ వైపు ప్రయాణిస్తారు. ఆర్థిక పురోగతి కనిపిస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సబ్యుల నుంచి సహాయం అందుతుంది. మహిళలకు వస్త్రలాభాలు. కామాక్ష్మీ అమ్మవారి ఆరాధన చేయండ.
మకర రాశిఫలాలు : కొంచెం ప్రతికూల వాతావరణం. వివాదాలకు దూరంగా ఉండండి. దుష్ట సహవాసాలకు దూరంగా ఉండాల్సిన రోజు, కుటుంబంలో మార్పులు. మాటపట్టింపులు. మహిళలకు వత్తిడి. దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
కుంభ రాశి ఫలాలు : చక్కటి ఫలితాలతో ఆనందంగా గడిచిపోతుంది. పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. అన్నింటా విజయాలను సాదిస్తారు. విద్యార్థులకు, ఉద్యోగులకు ఉత్సాహంగా ఉంటుంది. ఆర్థిక విషయాలలో మంచి స్థితి ఉంటుంది. మహిళలకు మంచిరోజు. శ్రీ శివారాధన చేయండి.
మీన రాశి ఫలాలు : అన్ని రకాల వృత్తుల వారికి చక్కటి ఫలితాలు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. పనులు వేగంగా, ఉత్సాహంగా పూర్తిచేస్తారు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఓం నమః శివాయ అనే నామాన్ని కనీసం 108 సార్లు జపించండి.
Suvsrna Gadde : ఈ కూరగాయలు చాలా వరకు ఎలిఫెంట్ ఫుడ్ లేదా గోల్డెన్సిల్ అని కూడా పిలుస్తారు. దీనిని…
Toli Ekadashi 2025 : హిందూ సంప్రదాయం ప్రకారం తొలి ఏకాదశి ఒక పవిత్రమైన, విశిష్టమైన రోజు. ఈ ఏడాది…
Toli Ekadashi 2025 : శ్రావణ శుద్ధ ఏకాదశి అంటే భక్తులకు ప్రత్యేకమే. దీనిని "దేవశయని ఏకాదశి" Toli Ekadashi…
7th pay commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డియర్‌నెస్ అలవెన్స్ (DA) పెంపు జరగబోతుంది. తాజా సమాచారం…
Coffee : ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అలాగే, అనేక ఒత్తిడిలకు…
Mars Ketu Conjunction : శాస్త్రం ప్రకారం 55 సంవత్సరాల తరువాత కుజుడు, కేతువు సింహరాశిలోకి సంయోగం చెందబోతున్నాడు.తద్వారా, కన్యారాశిలోకి…
Wife : నారాయణపేట జిల్లాలోని కోటకొండ గ్రామానికి చెందిన అంజిలప్ప (32) మరియు రాధ దంపతులు జీవనోపాధి కోసం ముంబైలో…
AP Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతుల కోసం కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) మళ్లీ…
This website uses cookies.