Horoscope : మార్చి 26 రాశిఫ‌లాలు.. ఈ రాశి వారికి ఆకస్మిక ధన లాభం కలుగుతుంది !

Advertisement
Published by
Advertisement

Horoscope : మార్చి 26 – ఫాల్గుణ మాసం – శుక్రవారం. శ్రీ శార్వరి నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిరఋతువు, ఫాల్గుణమాసం, శుక్లపక్షం, శుక్రవారం, తిథి: ద్వాదశి ఉదయం 8.22 వరకు ఉపరి త్రయోదశి రాత్రి తెల్లవారు జాము 6.12 వరకు తదుపరి చతుర్దశి, నక్షత్రం: మఘ రాత్రి 9.39 వరకు తదుపరి పూర్వ ఫల్గుణి, వర్జ్యం: ఉదయం 10.14 నుండి 11.46 వరకు పునర్ వర్జ్యం: రాత్రి తెల్లవారు జాము 5.04 నుండి మర్నాటి ఉదయం 6.32 వరకు, దుర్ముహూర్తం: ఉదయం 8.42 నుండి 9.31 వరకు, పునర్ దుర్ముహూర్తం: పగలు 12.46 నుండి 1.35 వరకు. అమృత ఘడియలు: రాత్రి 7.22 నుండి 8.54 వరకు, రాహుకాలం: ఉదయం 10.50 నుండి పగలు 12.22 వరకు ఉంటుంది.

మేషరాశి:వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. విద్యార్థులం చదువు మీద శ్రద్ధ వహించడం మంచిది. ప్రయాణాలు ఇబ్బంది కలుగుతాయి. వాహన ప్రయాణాలు నిర్లక్ష్యం చేయడం వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. ఉద్యోగస్తుల కు కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికమవుతుంది. చిన్నచిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. సోదరులతో విభేదాలు కలుగుతాయి. పెద్ద వారిని గౌరవించక పోవడం వల్ల వారి మాటలను సూచనలు పాటించకపోవడం వల్ల నష్టం జరుగుతుంది. ఈరోజు విష్ణుసహస్రనామ పారాయణం చేసుకోండి.

Advertisement

Horoscope వృషభరాశి:రుణబాధలు పెరుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. వాహన ప్రయాణాలు అశ్రద్ధ వహించడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ప్రయాణ నష్టం కలుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. విద్యార్థుల స్నేహితుల వల్ల చదువు విషయంలో అశ్రద్ధ చూపుతారు. రుణబాధలు పెరుగుతాయి. సమయానికి చేతిలో డబ్బులు లేక నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో మంచి అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోతాయి. స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోకుండా బదిలీ అవుతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు శివ అష్టోత్తర పారాయణం చేసుకోండి. బీదవారికి వస్త్రాలను దానం చేయండి.

Advertisement

మిధునరాశి:ధన లాభం కలుగుతుంది !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో స్నేహితులతో కలిసిమెలిసి సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. దంపతులు ఇద్దరూ అన్యోన్యంగా ఉంటారు. బంధువుల రాక సంతోషం కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలుగుతాయి. రుణ బాధలు తీరిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. సోదరులతో కలిసి మెలిసి ఆనందంగా ఉంటారు. గతంలో ఉన్న అనారోగ్యాలను తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును వ్యక్తులను తిరిగి పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. ఈరోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి:వాహనాలను కొనుగోలు చేస్తారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. మీ మాట తీరు వల్ల అందరినీ ఆకట్టుకుంటారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. అనవసర ఖర్చులకు దూరంగా ఉంటారు. అవసరానికి చేతికి డబ్బులు అందుతాయి. ధనాభివృద్ధి కలుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. వాహనాలను కొనుగోలు చేస్తారు. నూతన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. చేసే ప్రతి పనిలో ఆదరణ పొందుతారు. ఉద్యోగస్తులు కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

Horoscope సింహరాశి:అధిక లాభాలు కలుగుతాయి !

ఈరోజు ప్రయోజనకరంగా ఉంటుంది. ఎంత కష్టమైన పనినైనా ధైర్యంగా ఆత్మస్థైర్యంతో అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అనుకూలిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకొని పోటీ పరీక్షల్లో ఉన్నతశ్రేణి మార్కులు పొందుతారు. ప్రయాణ లాభం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన వృద్ధి కలుగుతుంది. వ్యాపార విస్తరణ అనుకూలిస్తుంది. అధిక లాభాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకొని బాగుంటారు. వివాహ నిశ్చయ తాంబూలాలకు అనుకూలమైన సమయం. ఈరోజు అష్టలక్ష్మి స్తోత్రం పారాయణం చేసుకోండి.

కన్యారాశి:సమస్యలు ఎదురవుతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణ విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల ప్రమాదాలు జరుగుతాయి. ఇతరులతో నోరు జారడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. విద్యార్థులం అనవసరపు విషయాల మీద శ్రద్ధ చూపి చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి:అధిక లాభాలు కలుగుతాయి !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. అప్పుల బాధలు తీరిపోతాయి. సమయానికి చేతికి డబ్బులు అందుతాయి. ధన లాభం కలుగుతుంది. తల్లిదండ్రుల ద్వారా లబ్ది పొందుతారు. వ్యాపార భాగస్వాముల వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువు కుంటారు. కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. కాంట్రాక్టు ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి పొందుతారు. ప్రయాణ అనుకూలత ఏర్పడుతుంది. తీర్థయాత్రలు చేస్తారు. నూతన గృహాన్ని కొనుగోలు చేసే ప్రయత్నాలు ప్రారంభిస్తారు. మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ఈరోజు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చిక రాశి:గొప్ప పేరు పొందుతారు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. అధిక శ్రమ పడటం వల్ల అంతా బాగుంటుంది. ఉద్యోగస్తుల కార్యాలయంలో అధిక శ్రమ చేయడం వల్ల గొప్ప పేరు పొందుతారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు చదువు విషయంలో అధిక శ్రమ చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. దీనితోపాటు స్వల్ప నష్టాలు కలుగుతాయి. ఈరోజు దేవీ ఖడ్గమాలా స్తోత్ర పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి:అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత వహించడం మంచిది ఎవరికైనా డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వల్ల నష్టం కలుగుతుంది. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. తల్లిదండ్రులకు అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణ ఇబ్బందులు కలుగుతాయి. ఈరోజు శ్రీ సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించండి.

మకరరాశి:చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. విద్యార్థులు శ్రద్ధ పెట్టి చదవడం మంచిది. తొందరపడి ఇతరులతో మాట్లాడటం వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయంలో వేరే స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో ఒడిదొడుకులు ఎదురవుతాయి. స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. చెప్పుడు మాటలు వినడం వల్ల మోసపోతారు. సోదరులతో వివాదాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి. ఆహారపదార్తాలను ఎవరికైనా దానం చేయండి.

కుంభరాశి:కుటుంబ సౌఖ్యం పొందుతారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సౌఖ్యం పొందుతారు. అందరితో కలిసి మెలిసి సఖ్యతగా ఆనందంగా ఉంటారు. కాంట్రాక్ట్ ఉద్యోగం పర్మినెంటు అవుతుంది. జాగ్రత్తలు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. విలువైన బంగారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు. వాహనాలను కొనుగోలు చేస్తారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఈరోజు అన్నపూర్ణ అమ్మవారిని ఆరాధించండి.

మీనరాశి:ఆకస్మిక ధన లాభం కలుగుతుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆదరిస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో కలిసిమెలిస సఖ్యతగా, ఆనందంగా ఉంటారు. క్రొత్త ఇంటిని కొనుగోలు చేస్తారు. వ్యాపారాల్లో అధిక ఆర్థిక లాభాలు కలుగుతాయి. విలువైన వస్తు వాహనాలను కొనుగోలు చేస్తారు. అనారోగ్యాలకు దూరంగా ఉంటారు. మంచి ఆరోగ్యాన్ని పొందుతారు. గతంలో పోగొట్టుకున్న ధనాన్ని, గౌరవాన్ని తిరిగి పొందుతారు. ఇది లలితా సహస్ర నామ పారాయణం చేసుకోండి.

Advertisement

Recent Posts

Linguda : లింగుడా ఆకుకూరలో దాగి ఉన్న అద్భుత ప్రయోజనాలు.. షుగర్, జాయింట్ పెయిన్‌కు సూపర్ ఫుడ్..!

Linguda  : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…

56 minutes ago

Fenugreek Seeds : మెంతులు శరీరంలో వేడి పెంచుతాయా..? తగ్గిస్తాయా..? అసలు నిజం ఇదే!

Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…

5 hours ago

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

2 days ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

4 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

4 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

4 days ago