Today Horoscope : న‌వంబ‌ర్‌ 06 2021 శ‌నివారం మీ రాశిఫ‌లాలు

Today Horoscope  మేషరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా ఉంటారు. ఆఫీస్‌లో పనులు వేగంగా పూర్తిచేస్తారు. రియల్‌ ఎస్టేట్‌ పెట్టుబడులు లాభదాయకంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారుకుటుంబ సభ్యులతో ఉత్సాహంగా గడుపుతారు. స్నేహితులతో చర్చలు సఫలం. విద్యార్థులు మంచి ఫలితాలను అందుకుంటారు. శ్రీ దుర్గా దేవి దగ్గర దీపం పెట్టండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు కష్టాలు తీరుతాయి, ఇంట్లో ఉన్న విబేధాలు సమసిపోతాయి. విలువైన ఆభరణాలు లేదా వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీస్‌లో పెద్ద వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి. ఆస్తి విషయంలో లాభాలు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

today horoscope in telugu

Today Horoscope  మిథునరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. పెద్ద వారి మాట వినకపోవడం వల్ల ఇబ్బందులు. దేవాలయం దర్శిస్తారు. ప్రియమైన వారితో మాటపట్టింపులు. ఆఫీస్లో శ్రద్ధతో పనిచేయాలి. విద్యార్థులు శ్రమించాలి. శ్రీ శివాభిషేకం మంచి ఫలితాన్నిస్తుంది. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు రావచ్చు. ఎవరికి అప్పులు ఇవ్వకండి. విద్యార్థులు గురువులు చెప్పేది తూచ తప్పకుండా పాటించండి. కుటుంబంలో అనవసర విషయాలు చర్చిస్తారు. వివాదాలకు దూరంగా ఉండండి. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.

Today Horoscope  సింహరాశి ఫలాలు : ఈరోజు అనుకూలమైన రోజు. మంచి పనులు చేస్తారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. అనుకోని చోట నుంచి ఆర్థిక ప్రయోజనాలు. శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధ విషయాలు అనుకూలం. ఆఫీస్‌లో ప్రమోషన్‌కు చాన్స్. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope  కన్యరాశి ఫలాలు : ఈరోజు మీ స్థితి ఇబ్బందికరంగా ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండండి. ఆర్థిక సమస్యలు. అప్పులు చేయాల్సి రావచ్చు. అనవసర విషయాలలో తలదూర్చకండి. శ్రమాధిక్యం. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి.

Daily horoscope in telugu

Today Horoscope  తులారాశి ఫలాలు  : ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో శుభవార్తలు వింటారు. పనులు సాఫీగా సాగుతాయి. ఆర్థిక పరిస్తితులు అనుకూలిస్తాయి. మంచి లాభాలు గడిస్తారు. విద్యార్థులు అనుకూలమైన రోజు. శ్రీ శివాలయంలో ప్రదక్షణలు చేయండి.

Today Horoscope  వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. సమస్యలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు. మిత్రులతో అనవసర విషయాలు చర్చిస్తారు. అనుకోని ఖర్చులు. ప్రయాణాలు కలసిరావు. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.

Today Horoscope  ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ఆర్థిక లాభాలు గడిస్తారు. కొత్త ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం. కొత్త వాహనాలు కొంటారు. విద్యార్థులకు అనుకూలమైన రోజు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి దగ్గర నిమ్మకాయ దీపం పెట్టండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా విజయం. ఆర్థికంగా మంచి రోజు. సమాజంలో మంచి పేరు గడిస్తారు. వ్యవహారాలలో విజయం. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఆఫీస్‌లో తోటి వారి నుంచి సహకారం. వ్యాపారులకు లాభాలు. శ్రీ లలితా దేవి ఆరాధన చేయండి.

today horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. పనులు మందగమనంతో నడుస్తాయి. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆర్థిక ఇబ్బందులు. ప్రయాణాలు అంతగా కలసిరావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి కానీ సాయంత్రానికి లాభాల బాటలో నడుస్తాయి. వైవాహికంగా మంచి రోజు. శ్రీ సరస్వతీదేవి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఇబ్బందులు. బాగా శ్రమిస్తారు. అనుకోని ఖర్చులు. ఆఫీస్‌లో, ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. విద్యార్థులకు నిరుత్సాంగా ఉంటుంది. వైవాహికంగా సాధారణం. వ్యాపారాలు సాధారణ స్థితిలో ఉంటాయి. ఆలయ దర్శనాలు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన, అభిషేకం చేయండి.

Recent Posts

UPI New Service : గుడ్‌న్యూస్‌.. చిన్న ఫోన్లు వాడేవారు కూడా మ‌నీ పంపొచ్చు.. ఎలా అంటే..?

UPI New Service  : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిట‌ల్ పేమెంట్స్‌పై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ పెట్టింది. భారతదేశంలో…

5 hours ago

Sravanthi Chokarapu : చేతిలో మందు బాటిల్‌.. బెడ్‌పై అత‌ను.. స్ర‌వంతి ర‌చ్చ మాములుగా లేదుగా..!

Sravanthi Chokarapu : యాంక‌ర్ స్ర‌వంతి చొక్కార‌పు గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ఈ మ‌ధ్య కాలంలో ఈ అమ్మ‌డు…

6 hours ago

Public Talk : మైక్ పట్టుకొని డైరెక్ట్‌గా ఆడియ‌న్స్ ద‌గ్గ‌రకి వెళ్లి మూవీ టాక్ తెలుసుకున్న స్టార్ హీరో..!

Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్ష‌య్ కుమార్ వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…

7 hours ago

Farmers : రేషన్ కార్డు ఉన్న రైతులకు భారీ శుభవార్త.. ప్రభుత్వం అదిరే కానుక!

Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…

8 hours ago

Liquor : మందుబాబులకు డ‌బుల్ కిక్ ఇచ్చే గుడ్ న్యూస్.. తెలంగాణలో తగ్గనున్న మద్యం ధరలు

Liquor  : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…

9 hours ago

GST : జూలై నుండి అమ‌లు కానున్న కొత్త రూల్స్.. గ‌డువు దాటితే జీఎస్టీ రిటర్న్స్ కుద‌ర‌దు

GST  : జీఎస్‌టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చ‌ద‌వాల్సిందే. 2025 జులై పన్ను కాలం…

10 hours ago

Six Members Birth : ఒకే రోజు ఆరుగురికి క‌వ‌ల‌లు.. ఇదొక‌ నూత‌న అధ్యాయం..!

Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…

11 hours ago

KCR Maganti Gopinath : మాగంటి భౌతిక దేహాన్ని చూసి బోరున ఏడ్చేసిన కేసీఆర్.. వీడియో..!

KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…

12 hours ago