Today Horoscope : న‌వంబ‌ర్‌ 07 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Today Horoscope : న‌వంబ‌ర్‌ 07 2021 ఆదివారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. విద్యార్థులకు సామాన్యంగా కొనసాగుతాయి. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ సూర్యనారాయణస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు విజయాలు లభిస్తాయి. ఆనందం మీ సొంతం. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఆర్థిక అభివృద్ధి. కుటుంబంలో ఊహించని మార్పులు. […]

 Authored By keshava | The Telugu News | Updated on :6 November 2021,9:10 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకోని ప్రయాణాలు. కుటుంబంలో ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. పనులలో ఆటంకాలు. వ్యాపారాలు మామూలుగా ఉంటాయి. విద్యార్థులకు సామాన్యంగా కొనసాగుతాయి. వైవాహికంగా పర్వాలేదు. శ్రీ సూర్యనారాయణస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు విజయాలు లభిస్తాయి. ఆనందం మీ సొంతం. వాహనాలు కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీస్‌కు సంబంధించి కొత్త విషయాలు తెలుస్తాయి. సమాజ సేవలో పాల్గొంటారు. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. ఆర్థిక అభివృద్ధి. కుటుంబంలో ఊహించని మార్పులు. శ్రీ పార్వతీ పరమేశ్వర ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

మిథునరాశి ఫలాలు : ఈరోజు సమస్యలు పోతాయి. ప్రశాంతత లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మిత్రులతో, కుటుంబ సబ్యులతో సమస్యలు సర్దుకుంటాయి. అనుకోని విధంగా ఆస్తిలాభం. ఉద్యోగాలు చేస్తున్నవారికి ప్రోత్సహకాలు లభిస్తాయి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు వస్తాయి. కొత్త అప్పులు చేస్తారు. ఆర్థిక సమస్యలు రావచ్చు. స్నేహితులతో జాగ్రత్త. ఆరోగ్యం విషయంలో ఏమర పాటు పనికిరాదు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆఫీస్‌లో లేదా ఇంట్లో వివాదాలు. వైవాహికంగా సామాన్యంగా ఉంటుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. శ్రీకాలభైరవాష్టకం పారాయణం చేయండి.

సింహరాశి ఫలాలు : ఈరోజు సామాన్యంగా ఉంటుంది. అనుకోని ఇబ్బందులు. ఆర్థిక సమస్యలు. ప్రయాణాలు అంతగా కలిసిగా రావు. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారాలు అంతగా కలసిరావు. విద్యార్థులకు శ్రమతో కూడిన రోజు. శ్రీ శివార్చన చేయండి.

కన్యరాశి ఫలాలు : ఈరోజు మంచి రోజు. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు లాబాల బాటలో నడుస్తాయి. పెద్దల సలహాలు స్వీకరిస్తారు. ఇంటాబయటా అనుకూలం. వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ కార్తీక దామోదర ఆరాధన చేయండి.

today horoscope in telugu

today horoscope in telugu

తులారాశి ఫలాలు : ఈరోజు వివాదాలకు ఆస్కారం ఇవ్వకండి. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు. అనవసర ఖర్చులు చేయకండి. బంధువులతో తగాదాలు. పనులు ముందుకు సాగవు. ఆనారోగ్య సమస్యలు. ఉద్యోగాలలో ఒడిదుడుకులు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు మంచి లాభాలు గడిస్తారు. ప్రశాంత వాతావరణం. పెద్దల నుంచి సహాయ సహకారాలు. ధనలాభాలు. వ్యాపారులకు మంచిరోజు. విద్యార్థులు గురువుల వల్ల ప్రయోజనం పొందుతారు. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి సమస్యలు ఎదురు అవుతాయి. ఆఫీస్‌లో పై అధికారుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు కలసిరావు. విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. కుటుంబంలో అనారోగ్య సూచనలు. వివాహ ప్రయత్నాలు చేయకండి. శ్రీ శ్రీశైల మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : ఈరోజు అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. ఆఫీస్‌లో ప్రమోషన్కు చాన్స్. పెద్దల నుంచి ముఖ్య విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖల నుంచి ఆహ్వానాలు. విందులు, వినోదాలలో పాల్గొంటారు.విద్యార్థులకు మంచిరోజు. శ్రీలక్ష్మీదేవి ఆరాదన చేయండి.

Daily horoscope in telugu

Daily horoscope in telugu

కుంభరాశి ఫలాలు : ఈరోజు పనులు పూర్తిచేస్తారు. వ్యాపారులు లాభాలు గడిస్తారు. అనుకోని విధంగా ధనం చేతికి అందుతుంది. పాత బాకీలు వసూలు. ఆరోగ్యం మీ సొంతం. స్నేహితుల నుంచి ముఖ్య సమాచారం. ఉద్యోగాలు అనుకూలిస్తాయి. కుటుంబంలో సంతోషం. వైవాహికంగా మంచిరోజు. ఇష్టదేవతరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా సమస్యలు రావచ్చు. పనులు నెమ్మదిగా సాగుతాయి. అనారోగ్య సూచనలు. విద్యార్థులు ప్లాన్లు వాయిదా పడతాయి. అనుకోని ప్రయాణాలు. వ్యాపారాలు మార్పులు ఉండవచ్చు. వైవాహికంగా సంతోషం. కులదైవాన్ని ఆరాధించండి.

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది