Today horoscope : అక్టోబ‌ర్ 14 2021 గురువారం మీ రాశిఫ‌లాలు

మేషరాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం జాగ్రత్తలు తీసుకోంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఈరోజు మీకు ఒక శుభవార్త అందే సూచన కన్పిస్తుంది. ప్రేమికులు పరస్పర అవగాహనతో ఉండండి. అనవసర డిమాండ్లను ఒప్పుకోకండి. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. వైవాహికజీవితం సాఫీగా సాగుతుంది. పెంపుడు జంతువులకు   ఆహారం సమర్పించండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఆకస్మికంగా ధనలాభాలు. ఆర్థికప్రయోజనాలు చేకూరుతాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. కానీ వాటిని తట్టుకుంటారు. శారీరక మార్పులు, ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీస్లో శ్రద్ధ అవసరం. సీనియర్ల నుంచి సపోర్ట్ లభిస్తుంది.   తొందరపాటు నిర్ణయాలు   తీసుకోకండి. దీనివల్ల మీరు జీవితంలో పశ్చాత్తప పడవలసి వస్తుంది. మీ వైవాహిక జీవితాన్ని ఇరుగు పొరుగు ఇబ్బంది పెట్టవచ్చు జాగ్రత్త. విద్యార్థులకు అనుకూల సమయం. మహాకాళీ అమ్మవారిని అర్చించండి…

మిథున రాశి ఫలాలు : మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆఫీస్‌లో, ఇంట్లో పనులను అతి వేగంగా, ఫుల్‌ ఎనర్జీతో చేస్తారు. ఈరోజు ముదుపు చేయడం మంచి పలితాన్నిస్తుంది. వ్యాపారాలు చేసేవారికి లాభాలు రావచ్చు. కుటుంబ సభ్యుల మధ్య విబేధాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు మంచి సమయం. వివాహ జీవితం గడిపే వారికి సంతోషం లభిస్తుంది. ప్రయాణాలు తప్పనిసరి అయితేనే చేయండి. ఈ రోజు. ఎంత పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు. అమ్మ వారి ఆరాధన చేయడం మంచి ఫలితం లభిస్తుంది.కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఆరోగ్యం కోసం వ్యాయామం చేయండి. ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. ధనం విషయంలో సంతోషంగా ఉంటారు. అమ్మ తరుపు వారి నుంచి ఈ లాభాలు రావచ్చు. ఈరోజు ఆఫీస్‌లో మీకు మంచి జరుగుతుంది. మీకు ఏదో ఒక విషయంలో గుర్తింపు లభిస్తుంది. వ్యాపారులకు, విద్యార్థులకు అనుకూలమైన గ్రహాలు, ఈరోజు మీ సంతోషానికి కారణం అవుతాయి.. ఈ రోజు మీ వైవాహిక జీవితంలో చాలా ఓపికతో వ్యవహరించండి. దత్తాత్రేయ వజ్రక వచం పారాయణం చేయండి.

today horoscope in telugu

సింహ రాశి ఫలాలు : ఈరోజు అనుకోని ఖర్చులు రావచ్చు. కానీ ఆర్థిక ఇబ్బందులు ఉండవు. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఈరోజు తొలి చూపులోనే ప్రేమలో పడవచ్చును. రియల్‌ ఎస్టేట్లో పెట్టుబడి అనుకూలిస్తుంది. విందులు, వినోదాలలో పాల్గొంటారు. వ్యాపారులకు కలసి వచ్చే కాలం. సోదరుల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.కన్యా రాశి ఫలాలు : ఈరోజు ఎవరికి అప్పులు ఇవ్వకండి. కుటుంబ వ్యవహారాలు మీకు ఆందోళన కలిగిస్తాయి. ఏదైనా కొత్త పెట్టుబడులు పెట్టే ఆలోచన ఉంటే పెద్దలకు చెప్పి చేయండి. ఈరోజు ఆఫీస్‌లో వత్తిడి పెరుగుతుంది. ముఖ్యంగా సాఫ్ట్‌ వేర్‌ రంగంలో వారికి తమను తాము నిరూపించుకునే అవకాశాలు వస్తాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధువులు మీ ఇంటికి రావచ్చు. విద్యర్థులకు మంచి సమయం దొరకుతుంది దీనిని సద్వినియోగం చేసుకోండి. శ్రీ గురుచరిత్ర పారాయణం చేయండి.


తులా రాశి ఫలాలు : ఈరోజు ఆర్థికంగా మంచిగా ఉంటుంది. సాయంత్రం నుంచి ఆర్థిక ప్రయోజనాలు ఎక్కువగా పొందుతారు. సోదరులతో వాదనలకు, వివాదాలకు దూరంగా ఉండండి. ప్రేమికులు ప్రేమబంధం కొనసాగడానికి పరస్పరం గౌరవం, నమ్మకం పెంపొందించుకోవాలి. పెద్దలను గౌరవించండి.వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహిక జీవితంలో సంతోషం లభిఃస్తుంది. ఈరోజు ఇష్టదేవతారాధన చేయండి. వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు నిదానం, ఓపకితో గడపండి. మీ పిల్లల ద్వారా సంతోషం కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఇది మానసిక ఆనందాన్ని కలిగిస్తుంది. విద్యార్థులకు మంచి సమయం. వ్యాపారులకు లాభాలు. ఆఫీస్‌లో సీనియర్లు, పై అధికారులు మిముల్ని పొగడ్తల ముంచెత్తుతతారు. వైవాహికంగా బాగుటుంది. ఇష్టదేవతారాధన చేయండి.


ధనుస్సు రాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా పనులు చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థికంగా మంచి స్థితి ఏర్పడుతుంది. విద్యార్థులకు విజయం. కుటుంబ సభ్యులతో ఉల్లాసంగా గడుపుతారు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. స్నేహితుల నుంచి ఆహ్వానాలు అందే అవకాశం ఉంది. వైవాహికంగా సరదాలు, సంతోషం. శ్రీదుర్గా దేవి ఆరాధనచేయండి.మకర రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంతంగా గడుపుతారు. ఇంటా, బయటా మీ ఓపికకు పరీక్షలు ఎదురుకావచ్చు కానీ ఓపికతో గడపండి. పెద్దల సహకారంతో కొత్త పనులు ప్రారంభిస్తారు. కుటంబ సభుయలతోకలసి దేవాలయాలకు వెళ్లే అవకాశం ఉంది. వ్యాపారాలు మంచిగా నడుస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు ఈరోజు చేకూరుతాయి. ప్రయాణాలు చేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు. వైవాహికంగా బాగుంటుంది. ఇష్టదేవతరాధన చేయండి.


కుంభ రాశి ఫలాలు : ఈరోజు మీరు విశ్వాసంతో పనులు చేస్తారు. ఆఫీస్‌లో మంచి పట్టుదలతో పనులు పూర్తిచేసి ప్రశంసలు పొందుతారు. ఆర్థిక పరంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో లాభాలు పెద్దగా రావు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతారు.   విందులు, వినోదాలకు హాజరవుతారు. పని వత్తిడివలన మానసిక శ్రమ వైవాహిక జీవితంలో సంతోషం, ఆనంనదం పొందుతారు. ఇష్టమైన వారు మిముల్ని కలవడమో లేదా ఫోన్‌లో మాట్లాడటమో చేస్తారు. శ్రీ సాయిబాబా దేవాలయం లేదా మందిరం సందర్శించండి. మీన రాశి ఫలాలు : ఈరోజు మంచి ఫలితాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభాలు, పాత బకాయిలు వసూలు అవుతాయి. ఖర్చుల నుంచి విముక్తి పొందుతారు. ప్రయాణాలు చేయకండి. అనుకోని మార్గాల ద్వారా శుభవార్తలు వింటారు.   ఈరోజు సంతోషంగా గడుపుతారు. ఉల్లాసంగా కుటుంబ సభ్యులతో విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమలలలో పాల్గొంటారు.   వ్యాపారులకు లాభాలు రావచ్చు. విద్యార్థులు మంచి ఫలితాలు వస్తాయి. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ విజయ దుర్గా దేవిని ఆరాధించండి.

Recent Posts

Rice | నెల రోజులు అన్నం మానేస్తే శరీరంలో ఏమవుతుంది? .. వైద్య నిపుణుల హెచ్చరికలు

Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…

14 hours ago

Montha Effect | ఆంధ్రప్రదేశ్‌పై మొంథా తుఫాన్ ఆగ్రహం .. నేడు కాకినాడ సమీపంలో తీరాన్ని తాకే అవకాశం

Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…

16 hours ago

Harish Rao | హరీశ్ రావు ఇంట్లో విషాదం ..బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచారానికి విరామం

Harish Rao | హైదరాబాద్‌లో బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…

17 hours ago

Brown Rice | తెల్ల బియ్యంకంటే బ్రౌన్ రైస్‌ ఆరోగ్యానికి మేలు.. నిపుణుల సూచనలు

Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…

18 hours ago

Health Tips | మారుతున్న వాతావరణంతో దగ్గు, జలుబు, గొంతు నొప్పి.. ఈ నారింజ రసం చిట్కా గురించి తెలుసా?

Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…

21 hours ago

Chanakya Niti | చాణక్య సూత్రాలు: ఈ మూడు ఆర్థిక నియమాలు పాటిస్తే జీవితంలో డబ్బు కొరత ఉండదు!

Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…

24 hours ago

Phone | రూ.15,000 బడ్జెట్‌లో మోటరోలా ఫోన్ కావాలా?.. ఫ్లిప్‌కార్ట్‌లో Moto G86 Power 5Gపై భారీ ఆఫర్!

Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…

1 day ago

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

2 days ago