Rakul Preet Singh Latest Photos In Instagram
Rakul Preet Singh : బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బర్త్ డే సందర్భంగా తన లవర్‌ను ప్రపంచానికి పరిచయం చేసింది. జాకీ భగ్నానని ప్రేమించినట్లు ఇన్ స్టా గ్రామ్ వేదికగా పేర్కొంది. ఇకపోతే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే రకుల్ తాజగా సూపర్ హాట్ పోస్ట్ ఒకటి పెట్టింది.రకుల్ ప్రీత్ సింగ్ ఇన్ స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసిన చిన్న వీడియోలో బ్లాక్ అండ్ వైట్ బికినీలో మెరుస్తోంది. రకుల్‌కు వాటర్ అంటే చాలా ఇష్టం కాగా ఒకప్పుడు వాటర్‌లో మాస్కు లేకుండా ఎంజాయ్ చేసిన రోజులు తనకు మళ్లీ కావాలనే ఉద్దేశంతో ఈ వీడియో షేర్ చేసింది రకుల్.
Rakul Preet Singh Latest Photos In Instagram
సదరు వీడియోలో రకుల్ ప్రీత్ సింగ్ స్విమ్మింగ్ పూల్‌లో దూకే ముందర కాలుతో నీటిని తాకుతుండటం మనం చూడొచ్చు. అలా ఆనాడు కొవిడ్ లేని టైంలో ఎంజాయ్ చేసిన క్షణాలను గుర్తు చేసుకుంది బ్యూటిఫుల్ హీరోయిన్ రకుల్. కరోనా మహమ్మారి షురూ కాక మునుపు సెలవు దినం సందర్భంగా గడిపిన క్షణాలను గుర్తు చేసుకుని ఆనంద పడిపోతున్నది రకుల్.ఇక బికినీలో రకుల్‌ను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ‘సూపర్ హాట్ గర్ల్, లవ్ యూ బేబీ’ అని కామెంట్స్ చేస్తున్నారు. రకుల్ ప్రీత్ సింగ్ నటించిన ‘కొండ పొలం’ చిత్రం ఇటీవల విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుని హిట్ దిశగా సాగుతోంది.
Rakul Preet Singh Latest Photos In Instagram
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండ పొలం’ నవల ఆధారంగా క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ బ్యూటిఫుల్ రోల్ ప్లే చేసింది. ‘ఓబులమ్మ’గా గ్రామీణ ప్రాంతానికి చెందిన యువతిగా రకుల్ అలరించింది. మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్ కెమిస్ట్రీ సినిమాలో బాగా వర్క్ అవుట్ అయిందని మెగా అభిమానులు అంటున్నారు. రకుల్ ప్రజెంట్ ‘మేడే, థాంక్ గాడ్, డాక్టర్ జీ, మిషన్ సిండ్రిల్లా, అటాక్, అయలాన్, అక్టోబర్ 31 లేడీస్ నైట్’ చిత్రాల్లో ఫిమేల్ లీడ్ రోల్ ప్లే చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.