these zodiac signs get good luck
మేషరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు ఇది. ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా ఉంటాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఉత్సాహంగా పనులు పూర్తిచేస్తారు. మహిళలకు శుభవార్తలు. కుటుంబంలో చాలా కాలంగా ఉన్న సమస్యలు తీరతాయి. శ్రీ గురు రాఘవేంద్రస్వామి ధ్యానం, ప్రార్థన చేయండి. వృషభరాశి ఫలాలు : పనులు నెమ్మదిగా కొనసాగుతాయి. ఇంటా, బయటా బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. అప్పుల కోసం చేసేప ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబబాధ్యతలు అధికమవుతాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ దత్తాత్రేయారాధన చేయండి.
మిధునరాశి ఫలాలు : అనుకోని వివాదాలు, కుటుంబంలో సమస్యలు. ఆర్థిక విషయాలు నిరాశజనకంగా ఉంటుంది. మిత్రులతో తగాదాలు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. అనుకోని దగ్గర నుంచి చెడువార్తలు వినే అవకాశం. మహిళలకు పని భారం. శ్రీదుర్గాదేవి దగ్గర చండీదీపం పెట్టండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నాలు. ప్రేమికుల మధ్య మనస్పర్ధలు తొలగుతాయి. ఆర్థిక విషయాలు లాభదాయకంగా ఉంటాయి. పాలు, కిరాణం, హార్డ్ వేర్ షాపులు వారు లాభాలు గడిస్తారు. చాలా కాలంగా పెండింగ్ ఉన్న పనులు పూర్తిచేస్తారు. మహిళలకు బంగారు వస్తువులు కొనుగోలు కొంటారు. శ్రీరామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.
Today Horoscope January 06 2022 check your Zodiac Signs
సింహరాశి ఫలాలు : ప్రతి పనిలో మంచి ఫలితాలు సాధిస్తారు. సమాజంలో గౌరవం పెరుగుతుంది. కుటుంబపరంగా మార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగొంటారు. ఆర్థిక విషయాలు సాధారణంగా ఉంటాయి. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీసాయిబాబా మందిరంలో ప్రదక్షణలు చేయండి.
కన్యారాశి ఫలాలు : ప్రతికూలంగా ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చిన్నచిన్నసమస్యలు. ఆర్థికంగా సాధారణ పలితాలు వస్తాయి. అనారోగ్య సూచన. ఇంటా, బయటా చిన్నచిన్నసమస్యలు రావచ్చు. మహిళలకు మాటపట్టింపులు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. ఆర్థిక పరిస్థితి బాగుండదు. కుటుంబంలో అనుకోని మార్పులు. మిత్రులతో విభేదాలు. అనుకోని ప్రయాణాలు. ఉద్యోగాలు, విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. మహిళలకు బంధవుల నుంచి శుభవార్తలు. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : పనులు ఉత్సాహంగా చేస్తారు. కుటుంబంలో అనుకోని మార్పులు. ధనలాభాలు. రియల్ ఎస్టేట్‌లో పెట్టుబడులు లాభాలు వస్తాయి. విందులు, వినోదాలలో పాల్గొంటారు. పెద్దల నుంచి సహకారం అందుతుంది. విజయం. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. శ్రీ దత్తాత్రేయ కవచం పారాయణం చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ప్రతికూలంగా ఉంటుంది. పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా నడుస్తాయి. శ్రమకు తగ్గ ఫలితం రాదు. మహిళలకు ఇబ్బందులు. ప్రయాణాలు కలసిరావు. శ్రీదుర్గాదేవిని ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : సంతోషకరమైన రోజు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. ఆర్థికంగా పురోగతి. కుటంబంలో కీలక నిర్ణయాలు. ఉద్యోగాలలో స్థాన చలనం. బంధువుల సందడి. ముఖ్య పనులు పూర్తిచేస్తారు. మహిళలకు వస్త్రలాభం. శ్రీగణపతిని గరికతో పూజించండి.
కుంభరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. ప్రతి పనిలో ఇబ్బందులు. కుటుంబంలో అనుకోని సమస్యలు. ధనం కోసం ప్రయత్నిస్తారు. ఎవరికి అప్పులు ఇవ్వద్దు.ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. చిక్కులు. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీదత్త కవచం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : పనులు పూర్తిగా చేస్తారు. కుటుంబంలో వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. ధనలాభం కలుగుతుంది. ఉద్యోగాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. మహిళలకు ప్రయాణ సూచన. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ప్రయాణాలు సంతోషాన్నిస్తాయి. శ్రీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్‌లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.