Home » Devotional » Today Horoscope January 07 2023 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : జనవరి 07 శనివారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే …?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: January 6, 2023, 10:40 pm
Advertisement

మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి వార్తలు వింటారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ఆనందకరమైన కుటుంబ వాతావరణం. సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతలు పెరుగుతాయి. ఆఫీస్‌లో మీకు చక్కటి ప్రశంసలు. వ్యాపారంలో లాభం వస్తుంది. విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాదన చేయండి.  వృషభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలత కూడిన వాతావరణం. చెడు వ్యసనాలకు దూరంగా ఉండాల్సిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వ్యాపారంలో చిన్న చిన్న నష్టాలు. చేసే పనులలో ఆటంకాలు కనిపిస్తున్నాయి. మనస్సులో ఆందోళనగా ఉంటుంది . వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. నవగ్రహారాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : ఈరోజు కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. అనుకోని విధంగా అవకాశాలు చేజారిపోవచ్చు. కుటుంబంలో చిన్న చిన్న సమస్యలు రావచ్చు. ఆఫీస్‌లో ఈ రోజు పరీక్ష కాలంగా గడిచిపోతుంది. ఓపిక, సహనం అవసరమైన రోజు. అనవసరమైన ఖర్చులు వస్తాయి. వ్యయప్రయాసలతో కూడిన రోజు. మహిళలకు మాటపట్టింపులు. అంజనేయస్వామి ఆరాదన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు లాభాలు వస్తాయి. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. మంచి పేరు, ప్రతిష్టలు పొందుతారు. పాత బాకీలు వసూలు అగును. కొత్త ప్రాజెక్టులకు శ్రీకారం చేస్తారు. చేసే పనులన్నీ సకాలంలో పూర్తి అగును.విందు వినోదాలలో పాల్గొంటారు. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope January 07 2023 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : ఈరోజు కొంచెం మధ్యస్తంగా ఉండే రోజు. ఆదాయంలో సాధారణ స్థితి. వ్యాపారాలలో ఇబ్బందులు రావచ్చు. అనుకోని నష్టాలు. వ్యయప్రయాసలతో కూడిన రోజు. ఇంట, బయట కూడా కొద్దిగా ప్రతికూల వాతావరణ ఉంటుంది. చేసే పనులలో ఆటంకాలు ఏర్పడతాయి. మహిళలకు దూర ప్రయాణ సూచన. సాయంత్రం నుంచి శుభవార్తలు, శుభ ఫలితాలు రావచ్చు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

కన్య రాశి ఫలాలు : చేసే పనులలో వేగం పెరుగుతుంద. సకాలంలో పనులను పూర్తిచేస్తారు. కార్యాలయంలో మంచి పేరు సంపాదిస్తారు. ప్రశంసలు అందుతాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో చక్కటి ఫలితాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : ప్రతికూలత కనిపిస్తుంది. ఆదాయంలో సాధారణ స్థితి. ఓపికతో ముందుకు పోవాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. కుటుంబ సభ్యుల వల్ల కొత్త సమస్యలు ఎదురవుతాయి. మిత్రులతో మనస్పర్ధలు ఏర్పడవచ్చు.. ప్రయాణాల్లో విలువైన వస్తువలు జాగ్రత్త అవసరం. మహిళలకు ఇబ్బందులు రావచ్చు, శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. ఆదాయంలో ఇబ్బందులు తొలిగిపోతాయి. కుటుంబంలో చక్కటి పరిస్తితులు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చేసే పనులను సకాలంలో పూర్తిచేస్తారు. కానీ ఈరోజు మీకు శారీరిక శ్రమ అధికంగా ఉంటుంది. వ్యాపారంలో లాభాలు గడిస్తారు. మహిళలకు ప్రయాణ సూచన. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బందులు. శ్రీ లక్ష్మీ. వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ఈరోజు మిశ్రమ ఫలితాలు అందుకుంటారు. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి.
అనుకోని వారి నుంచి ఇబ్బందులు. పెద్దల ద్వారా సహకారాలు అందుతాయి. ఆస్తి సంబంధ విషయాలలో జాగరూకతతో ముందుకు పోవాలి. మహిళలకు చక్కట రోజు. ఇష్టదేవతరాదన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందికరమైన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ఈరోజు అనుకూలం కాదు. అనుకోని ఖర్చులు వస్తాయి. చేసే పనులలో ఆటంకాలు. కుటుంబంలో ప్రతికూలత వాతావరణం. మహిళలకు ఇబ్బందులు వస్తాయి. శ్రీ రామ తారక మంత్రాన్ని జపించండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభవార్తలు వింటారు . కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి అనుకూలం. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. చదువు, వ్యాపారంలో మంచి వార్తలు వింటారు. పాత బాకీలు వసూలు అగును . ఇంట, బయటా గౌరవ ప్రతిష్టలు పెరుగును .శ్రీ లక్ష్మీ ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొత్త పనులను ప్రారంభిచడానికి మంచి రోజు. ఆదాయంలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోయి చక్కటి లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకోని ప్రయాణాలు వస్తాయి. మహిలలకు చక్కటి రోజు. శ్రీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి