Zodiac Signs : జనవరి 10 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : జనవరి 10 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

మేషరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ శ్రమకు తగిన ఫలిత రాదు. మిత్రులు దూరం అవుతారు. అనారోగ్య సమస్యలు రావచ్చు. అనుకోని మార్పులు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు చురుకగా ఉంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆనందం మీ సొంతం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికగా మంచి రోజు. శ్రీశివ […]

 Authored By prabhas | The Telugu News | Updated on :9 January 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : ఈరోజు ప్రతికూలంగా ఉంటుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. మీ శ్రమకు తగిన ఫలిత రాదు. మిత్రులు దూరం అవుతారు. అనారోగ్య సమస్యలు రావచ్చు. అనుకోని మార్పులు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు చురుకగా ఉంటారు. ఉత్సాహంగా గడుపుతారు. ఆనందం మీ సొంతం. విందులు, వినోదాలలో పాల్గొంటారు. విద్యార్థులకు అవకాశాలు. మహిళలకు గౌరవమర్యాదలు పెరుగుతాయి. ఆర్థికగా మంచి రోజు. శ్రీశివ పూజ మంచి ఫలితాన్నిస్తుంది.

మిథునరాశి ఫలాలు : మంచి రోజు. ఆదరణ, ప్రతిష్ఠ పెరుగుతుంది. ఆర్థికంగా మంచి పురోగతి. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. విందలు, వినోదాలకు ఆహ్వానాలకు హాజరు. సమస్యలు తీరుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీలలితా దేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు. విద్యార్థులు శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వ్యవహారాలు ముందుకు సాగవు. మహిళలకు అశాంతి. శ్రీ గణపతి ఆరాధన చేయండి.

Today Horoscope january 10 2022 check your zodiac signs

Today Horoscope january 10 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆర్థికంగా నిరుత్సహాంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మానసిక ఆందోళన. అనుకోని మార్పులు. వత్తిడి పెరుగుతుది. అనుకోని ప్రయాణాలు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ విష్ణు సహస్రనమాలను పారాయణం చేయండి.

కన్యారాశి ఫలాలు : మీ సమస్యలు తీరుతాయి. మీ కోరికలు నెరవేరుతాయి. అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఆర్థికంగా మంచి ఫలితాలు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మహిళలకు ఉత్సాహంగా ఉంటుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : ఆనుకోని లాభాలు. వ్యాపారాలు మంచిగా సాగుతాయి. పదోన్నతులు, కొత్త అవకాశాలు. పెద్దలతో ప్రశంసలు. మహిళలకు శుభవార్తలు. రియల్ ఎస్టేట్, ఐరన్ హర్డ్ వేర్ రంగాల వారికి లాభాలు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని ఆటంకాలు. వ్యవహరాలు ముందుకు సాగవు. కుటుంబంలో చిన్నచిన్న వివాదాలు. ఆర్థిక మందగమనం. స్థాన చలనం. మహిళలకు అనారోగ్య సూచన. బంధవులు నుంచి వత్తిడి పెరుగుతుంది. అనుకోని ఖర్చులు రావచ్చు. శ్రీరామ తారకాన్ని జపించండి.

ధనస్సురాశి ఫలాలు : వివాదస్పద నిర్ణయాలు తీసుకోనే అవకాశం ఉంది. అనుకోని ఖర్చులు,. ప్రయాణాలు వస్తాయి. బంధవులు నుంచి చెడు వార్తలు వినే అవకాశం ఉంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ఆర్థిక మందగమనం. విద్యార్థులకు శ్రమ. మహిళలకు మాట పట్టింపులు. శ్రీలలితా సహస్రనామాలను పారాయణం చయండి.

మకరరాశి ఫలాలు : ఆర్థికంగా ఆశాజనకంగా ఉంటుంది. దీర్ఘకాలంగా ఉన్న సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. పదోన్నతులు, కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు మంచి రోజు. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : అనుకోని సమస్యలు., మానసిక అశాంతి. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. వివాదాలకు ఆస్కారం. అప్పులు చేయాల్సి రావచ్చు. మహిళలకు ఆందోళన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : లాభాలు వస్తాయి. అరోగ్యం బాగుంటుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. శత్రువులు మిత్రులుగా మారుతారు. సమాజంలో గౌరవం, పేరు ప్రతిష్ఠతలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు. కటుంబంలో సంతోషకరమైన రోజు. శివాభిషేకం, పూజ మంచి ఫలితాలు వస్తాయి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది