Zodiac Signs : జనవరి 11 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 10 January 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు. ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. కటుబంలో ఉదిక్తత పరిస్తితులు,. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు నిరాశ కలిగించే రోజు. ఉద్యోగులు, విద్యార్థులు శ్రమించాల్సిన రోజు. శ్రీ కుజగ్రహారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకూలమైన వాతావరణం. వ్యాపారాలు సాఫీగా సాగుతాయ. ఆర్థిక వృద్ధి. కొత్త అవకాశాలు వస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. ఇంట్లో పండుగ వాతావరణం. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిధునరాశి ఫలాలు : శుభకరమైన రోజు. సంతోషంతో పనులు పూర్తిచేస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో శుభకార్య ప్రయత్నం. ప్రయాణాలు చేస్తారు. మహిళలకు మంచి రోజు. శ్రీదుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీకు ఆనుకోని ఖర్చులు వస్తాయి. చాలా కాలంగా ఉన్న బాకీలు తీరుతాయి. ఇంటా, బయటా మీకు శ్రమ పెరుగుతుంది. కుటుంబంలో మీకు ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. బంధువుల కలయిక. మహిళలకు సాధారణంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మంచి ఫలితాల కోసం శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

Today Horoscope january 11 2022 check your zodiac signs

Today Horoscope january 11 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందికరమైన రోజు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. అనుకోని అవాంతరాలు. వివాదాలు. అనవసర తిరుగుడు. అత్మీయుల నుంచి చెడు వార్తలు. దూరప్రయాణాలు. మహిళకు పని బారం పెరుగుతుంది. శ్రీ చండీ ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అర్థికంగా పురోగతి. కిరాణం, పాలు పండ్ల వ్యాపారాలు బాగా సాగుతాయి. స్త్రీలకు అనుకోని శుభవార్తలు. పెద్దల పరిచయాలు పెరుగుతాయి. కొత్త వాహనాలు కొంటారు. విద్యార్థులకు శ్రమకు తగ్గ ఫలితం వస్తుంది. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. స్థిరమైన వృద్ధి, అప్పుల బాధలు. సమస్యలు పరిష్కారం అవుతాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని వారి నుంచి లబ్ది పొందుతారు. మహిళలకు స్వర్ణ లాభం. విద్యార్థులకు ఫలితాలు సంతృప్తినిస్తాయి.

వృశ్చికరాశి ఫలాలు : అనుకోని సమస్యలు రావచ్చు. కానీ మీ తెలివితేటలతో వాటిని అధిగమిస్తారు. ఆర్థిక ఇబ్బందులు.ఎవరికి అప్పులు ఇవ్వవద్దు. ఇంటా, బయటా మీకు బాధ్యతలు పెరుగుతాయి. పనులు నత్తనడకన సాగుతాయి. విద్యార్థులకు సామాన్యంగా ఉంటుంది. మహిళలకు మంచి ఫలితాలు. శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. పనులు సాధారణంగా సాగుతాయి. కుటుంబ వ్యవహారాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. దేవాలయాలను దర్శిస్తారు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. కుటుంబంలో చికాకులు. వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. ఆర్థిక మందగమనం. మహిళలకు పని వత్తిడి పెరుగుతుంది. శ్రీజయమంగళాదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : శుభ సమయం. ప్రశాంతమైన వాతావరణం. అనుకోని లాభాలు. ఆకస్మిక ప్రయాణాలు. పెద్దల నుంచి సహాయం అందుతుంది. ఆర్తిక పురోగతి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్యార్థులకు తగిన గుర్తింపు లభిస్తుంది. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : ప్రతికూలమైన ఫలితాలు వుండే రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. వృథా ప్రయాసలు. అప్పుల కోసం ప్రయత్నాలు. కుటుంబంలో వివాదాలు, సామరస్యం కరవువౌతుంది. పనిభారం పెరుగుతుంది. ఇంటా, బయటా అనుకోని చిక్కులు. మహిళలకు ధనం కోసం శ్రమిస్తారు. శ్రీలలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు : మంచి ఫలితాలు, అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. ధనలాభాలు. వ్యాపారాలు లాభాలు వస్తాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దేవాలయాలను దర్శిస్తారు. పెద్దల నుంచి ప్రశంసలు. సహాయ సహాకారాలు లభిస్తాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు శుభ సమయం. శ్రీలక్ష్మీనారాయణలను ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి