Zodiac Signs : జనవరి 24 సోమవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే..?

 Authored By prabhas | The Telugu News | Updated on :23 January 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : అన్ని రంగాల వారికి విజయాలు. ఆర్థిక పరిస్థితి మంచిగా ఉంటుంది. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు, లాభాలు కూడా వస్తాయి. వివవాదాలకు దూరంగా ఉండండి. ఆర్థికంగా బాగుంటుంది. వ్యాపారాలు సాధారణం. పెద్దల సలహాలు, సహాయం లభిస్తుంది. అనవసర ఖర్చులు పెరుగుతాయి.

మిధునరాశి ఫలాలు : ఈ రోజు పని భారం పెరుగుతుంది. కుటుంబంలో వివాదాలకు ఆస్కారం ఉంది. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. మహిళలకు చికాకులు. పెట్టుబడులు పెట్టెటప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. శ్రీ శివారాధన చేయండి. కర్కాటక రాశిఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో సంతోషం నిండిన రోజు. పని భారం పెరుగుతుంది కానీ మంచి లాభాలు వస్తాయి. ఇంటా, బయటా గౌరవ మర్యాదలు. ఆరోగ్యం జాగ్రత్త. ఇష్టదేవతరాధన చేయండి.

today horoscope january 24 2022 check your zodiac signs

today horoscope january 24 2022 check your zodiac signs

సింహ రాశిఫలాలు : ఈరోజు మంచి సమయం. ప్రతి పనిలోనూ విజయం. ఆనందం మీ సొంతం. ఆర్థిక పురోగతి. కుటుంబంలో మంచి గౌరవ మర్యాదలు. పెద్దల సహయం అందుంతుంది. ఆస్తి వివాదాలు పరిష్కారం. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ప్రేమికులకు సంతోషం నిండిన రోజు. మహిళలకు శుభ ఫలితాలు. ఆర్థిక ప్రయోజనాలు అందుతాయి.

తుల రాశి ఫలాలు : మంచి ఫలితాలు అందుకుంటారు. ఉల్లాసంగా గడుపుతారు. పని భారం పెరిగానా వేగంగా పనులను పూర్తిచేస్తారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. మహిళలకు ఆనందం కలిగించే రోజు. ఇష్టకామేశ్వరీ అమ్మవారి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని ఆపదలు రావచ్చు. మిత్రుల నుంచి సహాయం అందుతుంది. శత్రువుల విషయం జాగ్రత్త. ఆఫీస్‌లో శ్రద్ధతో పనిచేయాల్సిన రోజు. వివాదాలకు దూరంగా ఉండండి. శివుడిని మారేడు దళలతో ఆరాధన చేయండి.

ధనస్సు రాశిఫలాలు : శుభకరమైన రోజు. ఆనందంగా బంధువులు, మిత్రులతో గడుపుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. ఊహించని లాభాలు వస్తాయి. అన్ని రకాల వ్యాపారులకు మంచిరోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మకర రాశిఫలాలు : అనుకోని పనులతో భారం పెరుగుతుంది. చికాకులు, మనస్పర్థలు. ఆర్థిక పరిస్థితి ఆశించిన విధంగా ఉండదు. విద్యార్థులకు శ్రమించాల్సిన సమయం. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ కామాక్షీ అమ్మవారిని ఆరాధించండి.

కుంభ రాశిఫలాలు : శ్రద్ధతో పనులు చేయాల్సన రోజు. ఆర్థిక పరిస్థితులు పర్వాలేదు. విద్యార్థులు మంచి ఫలితాలను సాధిస్తారు. వ్యాపారులు ఉమ్మడి బాగస్వాములతో జాగ్రత్త. మహిళలకు పని భారం పెరుగుతుంది.

మీన రాశిఫలాలు : అన్ని రంగాల వారికి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఇంటికి అతిథుల రాకతో సందడి. అప్పులు తీరుస్తారు. కుటుంబం సబ్యుల సహకారంతో పనులు పూర్తి చేస్తారు. మహిళలకు శుభ దినం. శివార్చన మంచి పలితాన్నిస్తుంది.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి