Zodiac Signs : జనవరి 2022 మేషరాశి ఫలాలు ఎలా ఉన్నాయాంటే.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : జనవరి 2022 మేషరాశి ఫలాలు ఎలా ఉన్నాయాంటే.. వీడియో

Zodiac Signs :  జనవరి -2022లో గోచారం అంటే రాశి ఫలాలు.. గురువు లాభంలో, కేతువు అష్టమంలో, రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. చక్కటి ఫలితాలు.. సానుకూల ఫలితాలు.. మేషరాశి వారికి జనవరి 2022లో అద్బుతమైన ఫలితాలు. ఈ నెలలో ఆర్థికంగా మంచిగా ఉండే నెల ఇది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. సానుకూల ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్, గతంలో పెట్టుబడులు లాభాలు తెస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యల వల్ల లేదా […]

 Authored By keshava | The Telugu News | Updated on :7 January 2022,8:40 pm

Zodiac Signs :  జనవరి -2022లో గోచారం అంటే రాశి ఫలాలు.. గురువు లాభంలో, కేతువు అష్టమంలో, రాహువు ద్వితీయ స్థానంలో ఉన్నాడు. చక్కటి ఫలితాలు.. సానుకూల ఫలితాలు.. మేషరాశి వారికి జనవరి 2022లో అద్బుతమైన ఫలితాలు.

ఈ నెలలో ఆర్థికంగా మంచిగా ఉండే నెల ఇది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం. సానుకూల ఫలితాలు వస్తాయి. అనుకోని లాభాలు వస్తాయి. రియల్ ఎస్టేట్, గతంలో పెట్టుబడులు లాభాలు తెస్తాయి. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. శుభకార్యల వల్ల లేదా ఇతరత్రా ఖర్చులు. యూట్యూబ్, టీవీ మాధ్యమంలో ఉన్నవారికి మంచి గుర్తింపు. విదేశీ విద్య అనుకూలమైన నెల.

today horoscope january Month 2022 check your zodiac signs Aries

today horoscope january Month 2022 check your zodiac signs Aries

చేసుకోవాల్సిన పరిహారాలు.. అమ్మవారి.. దుర్గా ఆరాధన చేయండి. దుర్గా సూక్తం పారాయణం లేదా వినడం చేయండి. అమ్మవారి దేవాలయం శుక్రవారం వెళ్లండి. గోసేవ చేసుకోండి.  పూర్తి వివరాల కోసం కింది వీడియోను చూడండి….

keshava

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది