Zodiac Signs : జూన్ 17 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : జూన్ 17 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ధన విషయంలో అనుకూలత పెరుగుతుంది. మంచి మార్పులు జరుగుతాయి. వివాహ విషయాలలో అనకూలత. ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అనుకోని విషయాలలో ఇబ్బందులు వస్తాయి. అర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు […]

 Authored By prabhas | The Telugu News | Updated on :16 June 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు మంచి ఫలితాలు వస్తాయి. ధన విషయంలో అనుకూలత పెరుగుతుంది. మంచి మార్పులు జరుగుతాయి. వివాహ విషయాలలో అనకూలత. ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అనుకోని విషయాలలో ఇబ్బందులు వస్తాయి. అర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలకు అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆర్థికంగా మంచి రోజు. వ్యాపారలావాదేవీలు సాఫీగా సాగుతాయి. కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఆనందంగా పనులు పూర్తిచేస్తారు. మహిళలకు శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మీరు చేస్తున్న పనులలో పురోగతి కనిపిస్తుంది. దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా మంచిరోజు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

Today Horoscope June 17 2022 Check Your Zodiac Signs

Today Horoscope June 17 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ధన సంబంధ విషయాలలో అనుకూలత. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి.ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. దీర్ఘ కాలిక పెట్టుబడులకు అనుకూలమైన రోజు. శ్రీ కనకదుర్గా దేవి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు. అన్ని రంగాల వారికి శుభకరంగా ఉంటుంది. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. మహిళలకు లాభాలు. రియల్‌ ఎస్టేట్ రంగంలో లాభాలు వస్తాయి. చక్కటి శుభఫలితాలు వస్తాయి. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆస్తి సంబంధ విషయాలలో అనుకూలమైన ఫలితాలు. స్త్రీ సంబంధ లాభాలు వస్తాయి. అనారోగ్య సూచన కనిపిస్తుంది. వ్యాపారాలు సాపీగా సాగుతాయి. శ్రీ లలితాదేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. ఆర్థికంగా ఇబ్బందికరంగా ఉంటుంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. చికాకులు పెరుగుతాయి. విద్య, ఉద్యోగ విషయాలలో ప్రతికూలం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : ఆర్థికంగా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరగుతుంది. బంధువులు, అన్నదమ్ముల నుంచి మంచి వార్తలు వింటారు. కష్టపడ్డా తగ్గ ఫలితం రాదు. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇబ్బందులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. ఆర్థిక సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. తీవ్రమైన పని వత్తిడి పెరుగుతుంది. బంధువుల నుంచి చెడువార్తలు వింటారు. పాత బకాయిలు వసూలు అవుతాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : దూర బంధువుల నుంచి శుభవార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు వస్తాయి. మిత్రుల ద్వారా లాభాలు గడిస్తారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు ఆర్తికంగా శుభకరంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : సానుకూలమై రోజు. అనుకూలమైన ఫలితాల సాధనకు అనుకూలమైన రోజు. ఆర్థికంగా చక్కటి శుభఫలితాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్నదమ్ముల నుంచి సహయం అందుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది