In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : సంతోషంతో కూడిన రోజు. అన్ని రకాల పనులను త్వరితగతిన పూర్తిచేస్తారు. ఉత్సాహం, ఉల్లాసంగా గడుపుతారు. విద్య, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. సూర్యారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : కొంచెం శ్రమించాల్సిన రోజు. ఆర్థిక వ్యవహారాలు చికాకులు తెస్తాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. దీర్ఘకాలిక సమస్యల బాధ పెరుగుతుంది. విద్యా, ఉద్యోగ విషయాలలో ఇబ్బందులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మిథున రాశి ఫలాలు : చాలా కాలం తర్వాత విశ్రాంతి లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన చేస్తారు. పేదలకు సహాయం, సమాజ సేవ కోసం సమయం వినియోగిస్తారు. మంచి నిర్ణయాలు తీసుకుంటారు. అన్ని రకాల వృత్తుల వారికి లాభదాయకమైన రోజు. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మంచి ఆలోచనలు చేస్తారు. కుటుంబ పెద్దలతో కలసి సఖ్యతతో నిర్ణయాలు తీసుకుంటారు. విందులు, వినోదాలకు అవకాశం. విహార యాత్రలకు ప్లాన్ చేస్తారు. ఆర్థిక విషయాలు అనుకూలతతో ఉంటాయి. శ్రీ దుర్గాదేవి దగ్గర దీపారాధన చేయండి.
Today Horoscope June 19 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : కష్టపడాల్సిన రోజు. వివాదాలకు ఆస్కారం ఉంది. శ్రమతో కూడిన రోజు గడిపినా ఫలితం మాత్రం శూన్యం. ఆర్థిక మందగమనం. అనారోగ్య సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : మంచి మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. చాలా కాలం తర్వాత మనస్సు ప్రశాంతత లభిస్తుంది. అన్ని రకాల వృత్తులు, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : ఇబ్బంది కరంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యల ద్వారా చికాకులు పెరుగుతాయి. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. అప్పులు తీరుస్తారు. లాభాలు గడిస్తారు. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మిత్రుల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. అనారోగ్య సూచన. కుటుంబంలో చికాకులు వస్తాయి. శ్రీ ఆదిత్య హృదయం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్ని రకాల పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా మంచి రోజు. విద్య, ఉద్యోగ విషయాలలో అనుకూలత. ఉత్సాహంగా పని చేస్తారు. రియల్ ఎస్టేట్‌లో లాభాలు వస్తాయి. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ శివారాధన చేయండి.
మకరరాశి ఫలాలు : చాలా సంతోషంగా ఉంటారు. ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు వింటారు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. స్త్రీ మూలకంగా లాభాలు వస్తాయి. శ్రీ సూర్యారాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : ఉత్సాహంగా పనిచేస్తారు. ఆర్థిక నిర్ణయాలు తీసుకునేటప్పుడు పెద్దల సలహా తీసుకోండి. బందువుల శుభకార్యాలలో పాల్గొంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : చాలా సంతోషంగా గడుపుతారు. అప్పులు తీరుస్తారు. ఆదాయం పెరుగుతుంది. శుభకార్య మూలకంగా ఖర్చులు చేస్తారు. అన్నదమ్ముల నుంచి లాభాలు గడిస్తారు. మిత్రలు ద్వారా శుభవార్త శ్రవణం. ఇష్టదేవతరాధన చేయండి.
Airtel : ఎయిర్‌టెల్‌లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
Paritala Sunitha : వై.సి.పి. మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిద్రలో కూడా పరిటాల రవినే కలవరిస్తున్నారని అనంతపురం…
Kadiyam Srihari : పార్టీ ఫిరాయింపుల అంశం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి తీవ్ర చర్చకు దారితీసింది. ఇటీవలి ఎన్నికల అనంతరం…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలలో మమేకమయ్యే విషయంలో అన్ని హద్దులనూ చెరిపివేస్తున్నారు. గతంలో ఎన్నడూ…
Anitha : హోంమంత్రి అనితా వంగలపూడి తాజాగా జగన్ అరెస్ట్ అంశంపై స్పష్టతనిచ్చారు, రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై కీలక వ్యాఖ్యలు…
Old Women : సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రంలో ఓ వృద్ధురాలి స్థితి ఇప్పుడు అందరికీ కన్నీళ్లు తెప్పిస్తోంది.…
Kalpika Ganesh Father : నటి కల్పిక గురించి ఆమె తండ్రి సంఘవార్ గణేష్ పోలీసులకు సంచలన విషయాలు వెల్లడించారు.…
Viral Video : రాజన్న సిరిసిల్ల జిల్లాలో Rajanna Sircilla ఓ అద్భుతమైన దృశ్యం ప్రజల దృష్టిని ఆకర్షిస్తోంది. పెద్దబోనాల…
This website uses cookies.