Zodiac Signs : జూన్ 21 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి, ఆనందంగా గడుపుతారు. విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అమ్మ తరపు వారి నుంచి లాభాలు. వస్త్రలాభం. విలువైన సమాచారం నేటి ప్రత్యేకం. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : పెద్దల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. కుటుంబంలో అనుకూల వాతావరణం. ఆఫీస్‌లో పెద్దల మీకు అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. చాలా కాలంగా రావాల్సిన బకాయిలు వస్తాయి. భూములు, ప్లాట్ల విక్రయం లాభాలను తెస్తాయి. కుజగ్రహారాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : ధన సంబంధ విషయాలలో జాగ్రత్త అవసరం. అన్నదమ్ముల నుంచి వివాదాలు వస్తాయి. వ్యాపరాలు సాధారణంగా ఉంటాయి. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు వస్తాయి. మహిళలకు పని భారం పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.  కర్కాటకరాశి ఫలాలు : మీరు చేసే ప్రతి పనిలోనూ అనుకూలత కనిపిస్తుంది. ఆర్థిక విషయాలలో చికాకులు వచ్చినా రోజు గడిచే కొద్ది అనుకూలత పెరుగుతుంది. ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్త. అత్తమామల నుంచి చెడు వార్తలు వింటారు. మహిళలకు చికాకులు. శ్రీ మంగళ గౌరీ ఆరాధన చేయండి.

Today Horoscope June 21 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. శుభకార్య యోచన చేస్తారు. దూర ప్రాంతం నుంచి విలువైన సమాచారం అందుతుంది. అక్కచెల్లల నుంచి ప్రయోజనాలు పొందుతారు. దూరపు బంధువుల ద్వారా శుభవార్తలు. శ్రీ లక్ష్మీదేవి ఆరాదన చేయండి.

కన్యారాశి ఫలాలు : శ్రమ ఫలితాలు వస్తాయి. ఆర్థిక మందగమనం. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. విద్య, ఉద్యోగ విషయాలలో చికాకులు వస్తాయి. విదేశీ ప్రయత్నాలు ఫలించవు. మహిళలకు ఇబ్బంది కరంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

తులారాశి ఫలాలు : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో అనుకూలమైన వాతావరణం. అనుకోని లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం. ఇంటా, బయటా బాధ్యతలు పెరుగుతాయి. మహిళలకు చక్కటి ఫలితాలు వస్తాయి. ఇష్టదేవతారాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : ప్రతికూలమైన వాతావరణం. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. రుణ భారం పెరగుతుంది. ఆదాయం తగ్గుతుంది, అనుకోని ఖర్చులు పెరుగుతాయి, విద్యార్థులు బాగా శ్రమించాల్సిన రోజు. మహిళలకు చికాకులు పెరుగుతాయి. శ్రీ కాల భైరావాష్టకం పారాయణం చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : మంచి మంచి ఆలోచనలు చేస్తారు. భవిష్యత్‌ నిర్ణయాల కోసం పెద్దల సలహాలు తీసుకుంటారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలమైన రోజు. ఆర్థికంగా పురోగతి కనిపిస్తుంది. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. అమ్మవారి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : దూరపు ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. విద్యార్థులు మంచి ఫలితాలు సాధిస్తారు. అర్థిక విషయాలలో అనకూలమైన రోజు. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. విదేశీ విద్య, ఉపాధి కోసం చేసే ప్రయత్నాలు ఫలవంతం అవుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.

కుంభ రాశి ఫలాలు : ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. అనుకోని మార్గాల ద్వారా లాభాలు వస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు మంచి రోజు. రియల్‌ఎస్టేట్‌ లాభాలు ఆర్జిస్తారు. వస్తులాభాలు. ఉత్సాహంగా ఈరోజు గడుపుతారు. అష్టలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. చాలాకాలంగా ఎదురుచూస్తున్న శుభఫలితాలు. అక్కచెల్లల ద్వారా శుభవార్తలు వింటారు. మెడికల్‌, కూరగాయలు, నూనె సంబంధ వ్యాపారులకు అనుకూలం. మహిళలకు స్వర్ణలాభాలు. శ్రీ నవగ్రహ స్తోత్రం పారాయణం చేయండి.

Recent Posts

Hair-Pulling Fight : మెట్రో ట్రైన్ లో పొట్టుపొట్టుగా కొట్టుకున్న ఇద్దరు మహిళలు

డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…

7 minutes ago

Lord Vinayaka | సబ్బులు, షాంపూలతో గణనాథుడు..అంద‌రిని ఆక‌ట్టుకుంటున్న వినాయ‌కుడి ప్ర‌తిమ‌

Lord Vinayaka |  తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…

1 hour ago

Vodafone | రూ.1కే రూ.4,999 విలువైన Vi ప్లాన్.. వోడాఫోన్ ఐడియా వినియోగదారులకు బంపర్ ఆఫర్!

Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్‌ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…

2 hours ago

Manchu Manoj | ఆమె త‌మిళ‌నాట పెద్ద రౌడీ… ఆ హీరోయిన్ గురించి మ‌నోజ్ అలా అన్నాడేంటి?

Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…

3 hours ago

Lord Ganesh | పూజ‌లు అందుకోకుండానే గ‌ణేషుని నిమ‌జ్జ‌నం.. అలా ఎందుకు చేశారంటే..!

Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్‌లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్‌ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…

4 hours ago

Rains | రానున్న మూడు రోజుల‌లో భారీ వ‌ర్షాలు.. ఆ జిల్లాల‌కి బిగ్ అలర్ట్‌

Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌…

5 hours ago

Kiwi fruit | ఆరోగ్యానికి వరంగా కివి పండు.. ప్రతిరోజూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలు ఇవే!

Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…

6 hours ago

Ginger | ఇంటింటి వంటకాలతో ఈజీగా బరువు తగ్గొచ్చు.. అల్లం టీ, డీటాక్స్ వాటర్ తో ఫలితాలు ఖచ్చితం!

Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్‌ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…

7 hours ago