
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అందరితో సంతోషంగా గడుపుతారు. కుటుంబంలో వివాదాలు సమసిపోతాయి. ఆర్థికంగా బలోపేతం అవుతారు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. కొత్త పనులు మాత్రం ప్రారంభించకండి. మహిళలకు లాభదాయకంగా ఉంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆర్థికంగా మందగమనం. సహనం కోల్పోయే అవకాశం కనిపిస్తుంది. ధైర్యంతో ముందుకు వెళ్లాలి. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. మహిళలకు చికాకులు. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : పెద్దల మాటను గౌరవించండి. వ్యాపారాలు చేసేటపుపడు పోటీదారులతో జాగ్రత్త. విద్యార్థులు శ్రమించాలి. అప్పులు ఎవరికి ఇవ్వవదు. ధనం కోసం ఆరాటం. మహిళలకు పనిభారం పెరుగుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : మంచి ఫలితాలను అందుకుంటారు. ఆర్థికంగా చక్కటి రోజు. ధనలాభాలు వస్తాయి. ప్రయాణాలు చేస్తారు. విద్యా, ఉద్యోగ సంబంధ విషయాలు అనుకూలం. మంచి వార్తలు వింటారు. మహిళలకు శుభమైన రోజు. శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Today Horoscope march 12 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు : విద్యార్థులు చక్కటి ఫలితాలను పొందుతారు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలు మంచిగా ఉంటాయి. బంధవులు నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ వేంకటేశ్వర వజ్రకవచం పారాయణం చేయండి.
కన్యారాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అందరి మనన్నలను పొందుతారు. ఆర్థికంగా చక్కటి ఫలితాలు మీ సొంతం. చాలా కాలంగా ఎదురుచూస్తున్న లాభాలు, వార్తాలు వింటారు. మహిళలకు మంచి రోజు. శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని చిక్కులు వస్తాయి. అప్పుల బాధలు వేధిస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు చేస్తారు. విహార యాత్రలకు వెళ్తారు. ధనం కోసం ఇబ్బంది. పుట్టింటి వారి నుంచి మహిళలకు ప్రయోజనాలు పొందుతారు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : అన్నింటా చికాకులు వస్తాయి. ధైర్యం సన్నగిల్లుతుంది. మానసిక ప్రశాంతత కోల్పోతారు. కుటంబంలో సమస్యలు వస్తాయి. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : శుభఫలితాలను అందుకుంటారు. ఆశాజనకమైన రోజు. పెద్దలు, మిత్రుల సహకారం లభిస్తుంది. మహిళలకు స్వర్ణలాభాలు. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. అందరితో మన్నన్నలు పొందుతారు. పేరుప్రఖ్యాతలు లభిస్తాయి. ఆర్థికంగా సంతోషకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ముందుకుపోతారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.,
కుంభరాశి ఫలాలు : అనుకున్న విధంగా ఈరోజ ఉండదు. నిరాశజనకంగా ఉంటుంది. అప్పుల బాధలు. ఆర్థికంగా నష్టాలు. మనఃశాంతి కరవుతుంది. పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. మహిళలకు పని భారం పెరుగుతుంది. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోండి.
మీనరాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం అశుభంగా ఉంటుంది. మీ తెలివితేటలకు పనిచేప్పాల్సిన రోజు. అలసట, అనారోగ్య సూచన కనిపిస్తుంది. మహిళలకు ఈరోజు భారంగా నడుస్తుంది. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్ను కూడా ఆహారంలో…
This website uses cookies.