
After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : ఈరోజు ప్రశాంత వాతావరణం ఉంటుంది. అన్ని రకాల వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. శ్రీ గురు గ్రహారాధన చేయండి.
వృషభ రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. అనుకోని ధనలాభాలు కనిపిస్తున్నాయి. అప్పుల బాధలు తీరుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. మిత్రుల సహకారంతో ముందుకుపోతారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు కొంచెం ప్రతికూలత కనిపిస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త. పనులు వాయిదా పడుతాయి. కుటుంబంలో అనుకోని విబేధాలు వస్తాయి. ధననష్టం సూచన కనిపిస్తుంది జాగ్రత్త. శ్రీదత్తత్రేయస్వామి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : మీకు అనుకోని ఇబ్బందులు ఎదరు అవుతాయి. అప్పుల బాధలు పెరుగుతాయి. రుణాల కోసం ప్రయత్నిస్తారు. అన్ని రకాల వృత్తుల వారు కొంచెం శ్రమించాల్సిన రోజు. మహిళలకు అనారోగ్య సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
Today Horoscope March 31 2022 check your zodiac signs
సింహ రాశి ఫలాలు : పనులను వేగంగా, ఉత్సాహంగా చేస్తారు. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. విలువైన వస్తువులు, ఆభరణాలు కొంటారు. మంచి ఆహారం, విహారం లభిస్తాయి ఈరోజు. మహిళలకు శుభ ఫలితాలు వస్తాయి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్య రాశి ఫలాలు : అనందంగా ఈరోజు గడుస్తుంది. అప్పుల బాధలు తీరుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. ఆర్థికంగా మంచి పురోగతి, విద్యా, ఉద్యోగ వర్గాలకు చక్కటి రోజు. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచి పనులకు ఈరోజు శ్రీకారం చుడుతారు. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. ఆనందంగా గడుపుతారు. ప్రేమికుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మహిళలకు స్వర్ణలాభ సూచన, శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : మీరు శ్రమించాల్సిన రోజు. అనుకోని ఖర్చులు వస్తాయి. అన్నదమ్ముల నుంచి సహకారం లభించదు. ప్రయాణాల వల్ల చికాకులు. వృత్తి, వ్యాపారాలలో అనుకున్నంత లాభాలు రావు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణ చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : మంచి వార్తలు వింటారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. పెద్దల సలహాలు పాటించకుంటే ఈరోజు నష్టం తప్పనిసరి. అనారోగ్య సూచన కనపిస్తుంది. శ్రీదుర్గాసూక్తం వినండి లేదా చదువుకోండి.
మకర రాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. రుణాలను తీరుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. విలువైన వస్తువులను జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన రోజు. పని విషయంలో జాగ్రత్తగా మసులుకోవాలి. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : మీరు జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. అర్థికంగా మామూలుగా ఉంటుంది. కుటంబంలో అనుకోని మార్పులు జరుగుతాయి. మిత్రుల సహకారంతో ముందుకు పోతారు.అమ్మవారి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : మంచి రోజు. శుభకార్య యోచన. అనందంగా గడుపుతారు. పెద్దల సహకారంతో ముందుకుపోతారు. అన్ని రకాల వృత్తుల వారికి శుభదినం. మహిళలకు అనుకోని లాభాలు, శుభవార్తాలు అందుతాయి. శ్రీ చింతామణి గణపతి ఆరాధన చేయండి.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.