Zodiac Signs : మే 14 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : మే 14 శనివారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

మేషరాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్నసమస్యలు తీరుతాయి. అనందంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనవసర శ్రమతో మీరు ఇబ్బంది పడుతారు. కుటుంబంలో చికాకులు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాల్సిన రోజు. పెద్దల సలహాలు లేనిదే ఏ పని చేయకండి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి. మిథునరాశి ఫలాలు : మిశ్రుమంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబంలో […]

 Authored By prabhas | The Telugu News | Updated on :13 May 2022,10:40 pm

మేషరాశి ఫలాలు : చాలా కాలంగా ఉన్నసమస్యలు తీరుతాయి. అనందంగా గడుపుతారు. కుటుంబంలో మంచి వార్తలు వింటారు. శుభకార్యాలలో పాల్గొంటారు. మిత్రల నుంచి ముఖ్య సమాచారం అందుతుంది. ఇష్టదేవతారాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనవసర శ్రమతో మీరు ఇబ్బంది పడుతారు. కుటుంబంలో చికాకులు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆలోచించి తీసుకోవాల్సిన రోజు. పెద్దల సలహాలు లేనిదే ఏ పని చేయకండి. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.

మిథునరాశి ఫలాలు : మిశ్రుమంగా ఉంటుంది. ఆర్థికంగా పర్వాలేదు. కుటుంబంలో సంతోషం. వ్యాపారాలు లాభదాయకంగా ఉంటుంది. ఇంటాబయటా చికాకులు. మహిళలకు లాభాలు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : చేదు అనుభవాలను ఎదురుకుంటారు. ధైర్యంతో పనులు చేస్తారు కాని అవి ముందుకు సాగవు. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆర్థికంగా మందగమనం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి,.

Today Horoscope may 14 2022 check your zodiac signs

Today Horoscope may 14 2022 check your zodiac signs

సింహరాశి ఫలాలు : చక్కటి శుభఫలితాలు వస్తాయి. ఆనందంగా గడుపుతారు. వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. కుటంబంలో మంచి వార్తలు వింటారు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం.శ్రీలక్ష్మీదేవి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మంచి ఆహారం, విహారం లభిస్తాయి. అనుకోనిచోట నుంచి లాభాలు వస్తాయి. విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అన్ని రంగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది. విష్ణు ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీరు చేసే పనులలో ముందడుగు పడుతుంది. కుటుంబంలో సఖ్యత. విందులు, వినోదాలకు హాజరవుతారు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మిత్రులను కలుసుకుంటారు. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. లాభదాయకమైన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. విందులు, వినోదాలకు హాజరవుతారు. కుటుంబంలో మంచి వాతావరణం. శ్రీ హనుమాన్‌ చాలీసా చదవుకోండి.

ధనుస్సు రాశి ఫలాలు : కొంచెం కష్టం, కొంచెం లాభంతో కూడిన రోజు. పాత బాకీలు వసూలు అవుతాయి. మిత్రులతో సత్సంబంధాలు నెరుపుతారు. ఆర్థికంగా పురోగతి. వ్యాపారాలు లాభాలు. మహిళలకు చికాకులు. శ్రీ ఆంజనేయారాధన చేయండి.

మకర రాశి ఫలాలు : మనసు ప్రశాంతంగా ఉండదు. ఆర్థికంగా మందగమనం. అనుకోని చికాకులు. వ్యాపారాలు సాధారణంగా ఉంటాయి. ప్రయాణ సూచన. ఆనారోగ్యం భంగం, మహిళలకు చికాకులు. విష్ణు ఆలయం సందర్శన చేసి ప్రదక్షణలు చేయండి.

కుంభరాశి ఫలాలు : అనుకోని ఖర్చులు వస్తాయి. ఆర్థిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విద్యా, ఉద్యోగ విషయాలు ఇబ్బందికరంగా ఉంటాయి. పై అధికారులతో వత్తిడులు. మహిళలకు లాభదాయకమైన రోజు. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

మీనరాశి ఫలాలు : మంచి చక్కటి శుభదినం. ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలు లాభాలు. మంచి వార్తలు వింటారు. వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. కుటుంబంలో శుభకార్య యోచన. ఆర్థిక పురోగతి. శ్రీ రామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది