Home » Devotional » Today Horoscope May 20 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : మే 20 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: May 19, 2022 8:29 pm
Advertisement

మేషరాశి ఫలాలు : మంచి కార్యాలు తలపెడుతారు. ఆనవసర వివాదాలకు దూరంగా ఉంటారు. కుటుంబంలో బాధ్యతలు పెరుగుతాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ప్రయాణాలలో లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : మీరు చేసిన కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. ఆనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి మార్పులు. విద్యా, ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి.

Advertisement

మిధునరాశి ఫలాలు : మంచి అవకాశాలు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తాయి. ప్రయాణ ఖర్చులు పెరుగుతాయి. వివాదాలకు అవకాశాలు వస్తాయి. చికాకులు. విద్యా, ఉద్యోగ అవకాశాలలో ఇబ్బందులు. శ్రీ లక్ష్మీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : కొత్త ప్రాజక్టులు ప్రారంభిస్తారు. అప్పులు తీరుస్తారు. దూర ప్రయాణ సూచన. విద్యా, ఉద్యోగ అవకాశాలు కనిపిస్తున్నాయి. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. మహిళలకు లాభాలు. ఇష్టదేవతరాధన చేయండి.

Today Horoscope May 20 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహరాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకర వాతావరణం. అదాయ మార్గాలు పెరుగుతాయి. అప్పులు తీరుస్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో అనకూలం. ఆస్తి సంబంధ విషయాలు అనుకూలం. మంచి సమయం. అమ్మవారి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలు వస్తాయి, విద్యా, వ్యాపారాలు పెద్దగా ముందుకు సాగవు. అనుకోని ఇబ్బందులు, బహిర్గత శత్రువులు వల్ల ఇబ్బందులు. మంచి చేద్దామన్న చెడు జరిగే అవకాశం. శ్రీ కామాక్షీ అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

తులారాశి ఫలాలు : మంచి శుభకరమైన రోజు. ఆస్తి సంబంధ విషయాలలో ప్రయోజనాలు చేకూరుతాయి. విద్యా, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. అనుకోని లాభాలు వస్తాయి. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభదినం. కుటుంబంలో శుభవార్తలు వింటారు. ధనలాభం. మిత్రుల కలయిక. చేసిన కార్యములు పూర్తి చేస్తారు. విద్య, ఉద్యోగ విషయాలు అనుకూలం. కులదేవతారాధన చేయండి.

ధనుస్సు రాశి ఫలాలు : చక్కటి సంతోషకరమైన ఫలితాలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. సమాజంలో మీకు మంచి పేరుప్రతిష్టలు. వస్తు లాభాలు. అనుకోని శుభ సంఘటనలు. ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి వార్తలు. విదేశీ ప్రయత్నాలు సఫలం అవుతాయి. అక్కచెల్లల ద్వారా ప్రయోజనాలు పొందుతారు. మంచి పనులు ప్రారంభిస్తారు. ఆధ్యాత్మిక ాలోచనలు పెరుగుతాయి. అమ్మవారి నామాలను జపించండి.

Advertisement

కుంభరాశి ఫలాలు : మీరు చేసిన పనులలో ఆటంకాలు. వృత్తి వ్యాపారాలుసామాన్యంగా ఉంటాయి. అన్నింటా చికాకులు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు కలసిరావు. అప్పులు తీసకుంటారు. ప్రయాణ సూచన అరోగ్యం జాగ్రత్త. కాలభైరావాస్టకం చదువుకోండి.స

మీనరాశి ఫలాలు : మీరు చేసే పనులలో వేగం పెరుగుతుంది. వివాహ ప్రయత్నాలు కలసి వస్తాయి. ఆర్థికంగా మంచి పురోగతి, కొత్త ప్రాజకెక్టులు ప్రారంభిస్తారు. అన్ని రకాల వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి. మంచి వార్తలు వింటారు. దుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి