
Pooja Hegde enjoyed in cannes
Pooja Hegde : తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది ముద్దుగుమ్మలు స్టార్ హీరోయిన్లుగా తమ సత్తా చూపించారు. వారిలో బుట్టబొమ్మ పూజా హెగ్డే ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందమే కాదు.. అద్భుతమైన హవాభావాలను పలికిస్తూ చేసే అభినయంతో ఎంతో మందిని తన వైపునకు తిప్పుకుంది. అదే సమయంలో వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూ ముందుకు వెళ్తోంది. ఇలా చాలా కాలంగా చేతి నిండా ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు తెగ సందడి చేస్తోంది. పూజా హెగ్డే ఫొటోలు చూసి కుర్రకారు మతులు పోతున్నాయి.
అమ్మడి పిక్స్ కి సూపర్భ్ రెస్పాన్స్ వస్తుంది. బుట్టబొమ్మ పూజా హెగ్డే ఫస్ట్ టైమ్ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో పాల్గొంది. 2022కి గానూ జరిగే 75వ కాన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో టాలీవుడ్ హీరోయిన్లు పూజా హెగ్డే, తమన్నాలు పాల్గొన్నారు. బాలీవుడ్ భామలు దీపికా పదుకొనె, ఐశ్వర్యరాయ్, హినా ఖాన్‌లు సందడి చేస్తున్నారు. అయితే వీరిలో పూజా ప్రత్యేకంగా నిలవడం విశేషం. వెరైటీ డ్రెస్సులలో పూజా హెగ్డే చేస్తున్న సందడి మాములుగా లేదు. పూజా హెగ్డే ట్రెండీ డిజైనింగ్ గౌన్‌లో మెరిసింది. జబ్బలపై నుంచి గౌన్ జారిపోతున్నట్టుగా ఉన్న ఈ సరికొత్త ఫ్యాషన్ దుస్తుల్లో కనువిందు చేసింది పూజా. కాన్ తీరన ఉన్న నది వద్ద ఆమె ఫోటోలకు పోజులిచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పంచుకోగా, ఆద్యంతం ఆకట్టుకుంటున్నాయి.
Pooja Hegde enjoyed in cannes
వైరల్ అవుతున్నాయి.కెరీర్ ఆరంభంలో అంతగా సక్సెస్ కాలేకపోయిన పూజా హెగ్డే.. ‘అరవింద సమేత.. వీరరాఘవ’తో హిట్ ట్రాక్ ఎక్కింది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడని ఈ భామ వరుసగా ‘మహర్షి’, ‘గద్దలకొండ గణేష్’, ‘అల.. వైకుంఠపురములో’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ వంటి హిట్లను అందుకుంది. దీంతో టాలీవుడ్‌లో వరుస హిట్లతో హవాను చూపిస్తూ ముందుకు సాగింది. ఇటీవల రాధే శ్యామ్, బీస్ట్, ఆచార్య చిత్రాలతో వరుస ఫ్లాపులని మూటగట్టుకున్న ఈ ముద్దుగుమ్మకి ఆఫర్స్ బాగానే వస్తున్నాయి. పెద్ద హీరోలతో సినిమాలు చేసేందుకు సిద్దంగా ఉంది.
Phone | కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్‌లో పవర్‌ఫుల్…
Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్, గుండెపోటు, స్ట్రోక్…
Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…
Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…
Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…
Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
This website uses cookies.