Zodiac Signs : మే 25 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: May 24, 2022, 10:40 pm

మేషరాశి ఫలాలు : మీరు చేసే పనులు పూర్తిచేస్తారు, ధైర్యంతో ముందుకు పోతారు. అన్ని రకాల వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. మహిళలకు ధనలాభాలు. సుబ్రమణ్యస్వామి ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని కష్టాలు వస్తాయి. చికాకులు పెరుగుతాయి. ఆర్థిక మందగమనం వివాదాలకు ఆస్కారం. సమస్యలు పెరుగుతాయి. మహిళలకు దూర ప్రాంతం నుంచి చెడు వార్తలు వింటారు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మిథునరాశి ఫలాలు : అనుకోని చోట నుంచి ధనలాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మంచి పనులు ప్రారంభిస్తారు. పెట్టుబడులకు అవకాశం ఉంది. రియల్‌, మెడికల్‌ రంగంలోని వారికి అభివృద్ధి,. ఇష్టదేవతరాదన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఇబ్బందులు వస్తాయి. కానీ ధైర్యంతో వాటిని అధిగమిస్తారు. ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలు సాధారణంగా ఉంటుంది. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవిని శ్రీ సూక్తంతో ఆరాధన చేయండి.

Today Horoscope May 25 2022 Check Your Zodiac Signs

Today Horoscope May 25 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : మంచి మంచి అవకాశాలు వస్తాయి. అప్పులు తీరుస్తారు. కొత్త వ్యక్తుల పరిచయాలు పెరుగుతాయి. మహిళలకు లాభాలు. విద్యా, ఉద్యోగ విషయాలు అనుకూలం. వివాహ ప్రయత్నం ఫలిస్తుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.

కన్యారాశి ఫలాలు : అన్ని రకాలుగా బాగుంటుంది. మంచి వార్తలు వింటారు. విదేశీ ప్రయాణ సూచన. పరీక్షలలో విద్యార్థులకు మంచి పలితాలు. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. చికాకుల తొలిగిపోతాయి.

తులారాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి రోజు. ఆనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. దూర ప్రాంతం నుంచి శుభవార్తలు వింటారు. కుటుంబంలో శుభకార్యయోచన. మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.

వృశ్చికరాశి ఫలాలు : ఆదాయం పెరుగుతుంది. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి, అన్నదమ్ముల నుంచి సహయసహకారం అందుతుంది. మహిళలకు లాభాలు. నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి.

ధనుస్సురాశి ఫలాలు : కొంచెం మిశ్రమంగా ఉంటుంది. అప్పులు చేస్తారు. వ్యాపారాలలో లాభాలు. పక్కవారితో ఇబ్బందులు.ప్రయాన సూచన. కుటుంబంలో సమస్యలు రావచ్చు. సాయంత్రం నుంచి శుభవార్తలు. శ్రీ రామ రక్షా సోత్రం చదువుకోండి,

మకరరాశి ఫలాలు : ఇష్టమైన వారి నుంచి శుభవార్తలు. అనుకోని ప్రయాణాలు. ఆర్థికంగా పర్వాలేదు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగుతాయి. విద్య, ఉద్యోగం అనుకూలం. గణపతి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : అన్నింటా ఇబ్బందులు. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆర్థికంగా మందగమనం. వ్యాపారాలు ముందుకు సాగవు. అనుకోని ఇబ్బందులు. కుటుంబంలో చికాకలు. కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీనరాశి ఫలాలు  : మంచి రోజు. అన్ని రకాల వృత్తుల వారికి శుభదాయకమైన రోజు. అప్పులు తీరుస్తారు. ఆర్థికంగా మంచి రోజు. విద్య, ఉద్యోగం అనుకూలం. అన్ని పనులు సకాలంలో పూర్తిచేస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp