Zodiac Signs : న‌వంబ‌ర్‌ 03 గురువారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి చాలా అనుకూలంగా ఉంటుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. నిజాయితీతో ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. అవసరానికే డబ్బులను వినియోగిస్తారు. వృథా ఖర్చులు చేయరు. ఆరోగ్యం అన్నివిధాలా సహకరిస్తుంది. వృషభ రాశి : ఈరోజు మీరు చాలా పాజిటివ్ గా ఉంటారు. మీ సానుకూల దృక్పథమే మిమ్మల్ని మీ లక్ష్యాన్ని చేరుకునేలా చేస్తుంది. అందుకే ఒక లక్ష్యాన్ని ఏర్పరుచుకొని ఆ దిశగా వర్కవుట్ చేయండి. మీ సన్నిహితుల నుంచి సపోర్ట్ లభిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు అనుకున్న పనులు త్వరగా పూర్తి చేస్తారు. జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండాలి. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మిధున రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు కాదు. అనుకున్న పనులు నెరవేరాలంటే చాలా కష్టపడాలి. అదృష్టం అస్సలు పనిచేయదు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి చాలా కష్టం. బిజీ షెడ్యూల్ ఉంటుంది. అదే మీకు టెన్షన్ ను తీసుకొస్తుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్యం బాధిస్తుంది. కర్కాటక రాశి : అనుకూలమైన రోజు కాదు. అయినప్పటికీ మానసిక స్థైర్యాన్ని కోల్పోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి ఉంటుంది. మీ తోటి ఉద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. జీవిత భాగస్వామితో పాజిటివ్ గా ఉండండి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

Today Horoscope November 03 Check Your Zodiac Signs

సింహ రాశి : మీరు అనుకున్న పనులు నెరవేరుతాయి. మీ పట్టుదల, మీ కృషి ఎలాంటి అడ్డంకులను అయినా తొలగిస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలంగా ఉంటుంది. పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం బాగుంటుంది.

కన్య రాశి : ఈరోజు మీకు అనుకూలమైన రోజు. మీరు తీసుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి. మీకు అదృష్టం కలిసొస్తుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. డబ్బు సమస్యలు ఉండవు. ఆర్థికంగా బాగుంటుంది. పలు మార్గాల నుంచి డబ్బులు వస్తాయి. ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం కూడా సహకరిస్తుంది.

తుల రాశి : ఈరోజు మీకు అనుకూలంగా ఉండదు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు వర్క్ విషయంలో కాస్త ఒత్తిడి ఉంటుంది. పనికి తగ్గట్టుగా మీ వర్క్ ను షెడ్యూల్ చేసుకోండి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. మనస్పర్థలు వస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించదు. కాలు నొప్పి బాధిస్తుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. యోగా, మెడిటేషన్ చేయండి.

వృశ్చిక రాశి : అనుకోని పరిస్థితుల వల్ల మీరు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంది. కొన్ని చాలెంజింగ్ పరిస్థితులు ఏర్పడతాయి. అవి ఒత్తిడిని కలిగిస్తాయి. మ్యూజిక్ వినండి. సినిమాలు చూడండి. కాస్తో కూస్తో ఒత్తిడిని జయించవచ్చు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు పని ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే.. ప్రాపర్ గా ప్లానింగ్ చేసుకోవాలి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. తలనొప్పి బాధిస్తుంది.

ధనుస్సు రాశి : మీకు ఈరోజు అనుకూలమైన దినం. అనుకోని లాభాలు వస్తాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. జీవిత భాగస్వామితో సరదాగా ఉంటారు. ఇద్దరి మధ్య బంధం బలపడుతుంది. ఆర్థిక ఇబ్బందులు తలెత్తవు. ఆరోగ్యం సహకరిస్తుంది.

మకర రాశి : ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. అనుకున్న పనులు నెరవేరాలంటే ఖచ్చితంగా సులభమైన దారులను వెతుక్కోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అంతగా బాగుండదు. పని ఒత్తిడి పెరుగుతుంది. దాన్ని తగ్గించుకోవడానికి సరైన ప్లానింగ్ ఉండాలి. మీ జీవిత భాగస్వామితో సఖ్యతగా ఉండలేరు. అనవసర ఖర్చులు పెరుగుతాయి. ఆరోగ్యం సహకరించదు. కాలు నొప్పి బాధిస్తుంది.

కుంభ రాశి : అనుకున్న పనులు నెరవేరవు. అడ్డంకులు వస్తాయి. అడ్డంకుల వల్ల లేనిపోని ఇబ్బందులు వస్తాయి. మెడిటేషన్ చేయండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు చేసే కొన్ని తప్పుల వల్ల చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. మీ పార్టనర్ తో సఖ్యతతో ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఒత్తిడి వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

మీన రాశి : ఒత్తిడి పెరుగుతుంది. మీ లక్ష్యాన్ని చేరుకోవడానికి సరైన ప్లానింగ్ ఉండాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. అనారోగ్యం బాధిస్తుంది.

Recent Posts

iPhone 16 : ఐఫోన్ ప్రియులకు గుడ్ న్యూస్.. ఐఫోన్ 16 కేవలం రూ.33,400కే..!

iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…

3 hours ago

Tamannaah : నా ఐటెం సాంగ్స్ చూడకుండా చిన్న పిల్లలు అన్నం కూడా తినరు : తమన్నా

Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…

4 hours ago

Jagadish Reddy : కవిత వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి కౌంటర్..

Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…

6 hours ago

Devara 2 Movie : దేవ‌ర 2 సినిమా సెట్స్‌పైకి వెళ్లేదెప్పుడు అంటే… జోరుగా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు

Devara 2 Movie : యంగ్‌ టైగర్‌ జూ ఎన్టీఆర్ న‌టించిన చిత్రం దేవ‌ర ఎంత పెద్ద హిట్ అయిందో…

7 hours ago

Little Hearts Movie : సెప్టెంబర్ 12న రిలీజ్‌కు సిద్ద‌మ‌వుతున్న‌ “లిటిల్ హార్ట్స్..!

"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…

8 hours ago

Viral Video : ఇదెక్క‌డి వింత ఆచారం.. వధువుగా అబ్బాయి, వరుడిగా అమ్మాయి.. వైర‌ల్ వీడియో !

Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…

9 hours ago

Satyadev : ‘కింగ్‌డమ్’ సినిమాకి వచ్చినంత పేరు నాకు ఎప్పుడూ రాలేదు : సత్యదేవ్

Satyadev  : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…

9 hours ago

Ponnam Prabhakar : బనకచర్ల పేరుతో నారా లోకేష్ ప్రాంతీయతత్వం రెచ్చగొడుతున్నారు : పొన్నం ప్రభాకర్

Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…

10 hours ago