these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి పరిస్తితి మీకు ఉంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి అనుకూలమైన రోజు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. విద్యార్థులకు అనుకూలమైన రోజు. మహిళలకు చక్కటి శుభఫలితాలు. అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. అనుకున్న పనులు మీరు సకాలంలో పూర్తి చేస్తారు. కొత్త కార్యాలను ప్రారంభిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగ గడుపుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది.. కొత్త వస్తువులు, ఆభరణాలు కొనుగోలు చేస్తారు. ఇష్టమైన వారి నుంచి ఫోన్ కాల్ అందుకుంటారు. మహిళలకు మంచి రోజు. ఇష్టదేవతరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : టుంబంలో చక్కటి వాతావరణం. ఆనుకోని ఆటంకాలతో పనులలో జాప్యం జరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. అప్పుల కోసం ప్రయత్నాలు చేస్తారు. అనుకోని ఖర్చులు వస్తాయి. అన్ని రకాల వృత్తుల వారికి ఇబ్బంది కలిగించే రోజు. మహిళలకు పని బారం పెరుగుతుంది. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కష్టంతో కూడిన రోజు. అనవసర వివాదాలు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కొత్త అవకాశాలు రాకపోవడం, మానసిక సంఘర్షణకు గురవుతారు. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. కానీ ధైర్యంతో మీరు ముందుకుపోతారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope November 10 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆదాయం సామాన్యంగా ఉంటుంది. అన్నింటా మీకు చికాకులు కలిగించే స్తితి. ఈరోజు మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది ధననష్టం. అనవసర ఖర్చులు చేస్తారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు కొద్దిగా జాగ్రత్తలతో గడపాల్సిన రోజు. ఆర్థిక విషయాలలో తప్పనిసరిగా పెద్దల సలహాలు తీసుకోండి. అనుకోని ఖర్చులు,వ్యయప్రయాసలతో కూడిన రోజు. విద్యా, ఉపాది విషయాలలో చికాకులు పెరుగుతాయి. ఈరోజు వీరు ఆరోగ్యం గురించి జాగ్రత్త వహించాలిఆకస్మిక భయం ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. అమ్మవారి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : అనుకోని మార్పులు సంభవిస్తాయి. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నదమ్ముల నుంచి ఇబ్బందులు రావచ్చు కాని పెద్దవారి సహకారంతో అన్ని సద్దుమనుగుతాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ప్రయాణ సూచన. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు ; కొద్దిగా శ్రమతో కూడిన చక్కటి శుభఫలితాలను పొందుతారు. ఆదాయం స్వల్పంగా పెరగుతుంది. అన్నింటా మీకు సానుకూల పవనాలు వీస్తాయి. కూరగాయలు, పండ్లు, పూల వ్యాపారులకు మంచిరోజు. ఆఫీస్లో చక్కటి వాతావరణం. మహిళలకు లాభాలు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అనుకోని ఇబ్బందులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. మానసిక అశాంతి వస్తుంది. కుటుంబంలో అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి. సాయంత్రం విందు, వినోదాల్లో పాల్గొంటారు. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి. మహిళలకు చక్కటి రోజు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మకర రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం తక్కువగా ఉన్న అవసరానికి ధనం అందుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. మంచి వార్తలు వింటారు. మహిళలకు లాభాలు వస్తాయి. ప్రయాణ లాభాలు. అన్నింటా మీకు అనుకూలం. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : కొద్దిగా లాభం. కొద్దిగా నష్టంతో కూడిన రోజు. అన్నింటా మీకు ఆటంకాలు వస్తాయి. కానీ ధైర్యంతో మీరు ముందుకుపోతారు. వివాదాలకు దూరంగా ఉండాల్సిన రోజు. అక్కచెల్లల నుంచి ప్రయోజనాలు, శుభవర్తాలు వింటారు. మహిళలకు లాభాలు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : కొద్దిగా మీరు ఇబ్బందులు పడుతారు. ఆకస్మిక ధన నష్టాలు. ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలలో ఇబ్బందులు వస్తాయి. ఉమ్మడి వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో కొద్దిగా ఇబ్బంది. ప్రయాణాలలో జాగ్రత్త పడటం మంచిది. శ్రీ శివారాధన చేయండి.
iPhone 16 : యాపిల్ ఐఫోన్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో…
Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా ఈ మధ్య తన ప్రత్యేక స్టైల్‌తో తెలుగు సినీ ప్రేక్షకుల మనసులను గెలుచుకుంటోంది.…
Jagadish Reddy : తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మధ్య మాటల యుద్ధం తీవ్రమవుతోంది.…
Devara 2 Movie : యంగ్ టైగర్ జూ ఎన్టీఆర్ నటించిన చిత్రం దేవర ఎంత పెద్ద హిట్ అయిందో…
"90s మిడిల్ క్లాస్ బయోపిక్" ఫేమ్ మౌళి తనుజ్, "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" మూవీతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరోయిన్…
Viral Video : ప్రకాశం జిల్లా మార్కాపురం మండలంలోని దరిమడుగు గ్రామంలో ఇటీవల జరిగిన ఒక వివాహం స్థానికులను మాత్రమే…
Satyadev : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘కింగ్‌డమ్’. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సత్యదేవ్,…
Ponnam Prabhakar : ఏపీ మంత్రి నారా లోకేశ్‌పై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం…
This website uses cookies.