Home » Devotional » Today Horoscope November 11 2022 Check Your Zodiac Signs
Devotional

Zodiac Signs : నవంబర్ 11 శుక్రవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Updated on: November 10, 2022, 10:51 pm
Advertisement

మేష రాశి ఫలాలు : కొద్దిగా జాగ్రత్తతో మెలగాల్సిన రోజు. ఆనుకోని ఖర్చులు. ఆదాయం తగ్గుదల. అపవాదులకు అవకాశం ఉంది. ప్రయాణాలలో మీ వస్తువులు జాగ్రత్త. వ్యాపారాలలో పెద్దగా లాభాలు రావు. బంధువుల నుంచి ఇబ్బందులు రావచ్చు. మహిళలకు మంచి చేద్దామన్నా మీకు ఇబ్బందులు. శ్రీ దుర్గా సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు ; చాలా ఉపయోగకరమైన రోజు. పనులలో వేగం పెరుగుతుంది. ఆర్ధిక వ్యవహారాల్లో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అన్నింటా మీకు సానుకూలతలు కనిపిస్తాయి. శ్రీ లలతా దేవి ఆరాధన చేయండి.

Advertisement

మిధున రాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. చేసేప పనులలో విజయం సాధిస్తారు. వ్యాపారాలలో స్వల్ప లాభాలు వస్తాయి. చక్కటి శుభఫలితాలు వస్తాయి. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు ఆందుతాయి. శ్రీ లక్ష్మీ దేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అనుకున్న పనులలో జాప్యం పెరుగుతుంది. విద్యా, ఉపాధి విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో కష్టాలతోకూడిన రోజు. మహిళలకు మాత్రం పర్వాలేదు. ఆర్థికంగా ఇబ్బందులు. వివాహప్రయత్నాలు అంత అనుకూలం కాదు. శ్రీ దుర్గాదేవి దగ్గర ఎరుపు రంగు వత్తులతో దీపారాధన చేయండి.

Today Horoscope November 11 2022 Check Your Zodiac Signs

Advertisement

సింహ రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అనుకున్న పనులలో వేగం పెరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోష వాతావరణం. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. ఆఫీస్లో మీరు ప్రశంసలను అందుకుంటారు. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతోకూడినా మీకు అనుకూత పెరుగుతుంది. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. కొత్త పనులను పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. విద్యార్థులు శ్రమపడాల్సి ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.

Advertisement

తులా రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది, తర్వాత అనుకూలత పెరుగుతుంది. ఆర్థికంగా పర్వాలేదు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అభివృద్ధి మార్గంలో పయనించాలని ప్రయత్నిస్తారు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. మహిళలకు చక్కటి రోజు. శ్రీ లలితా దేవి సహస్రనామాలను పారాయణం చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని ఆటంకాలతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. అవసరానికి మాత్రం ధనం అందుతుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను వెదుకుతుంటారు. మహిళలకు మంచి ఫలితాలు వస్తాయి. అనకోని ప్రయాణాలు. అమ్మవారి దేవాలయంలో ప్రదక్షణలు చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. దూరపు ప్రాంతాల నుంచి మంచి వార్తలు వింటారు. ఇంటా, బయటా మీకు అనుకూలంజ ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి శుభకరమైన వాతావరణం. శుభకార్య ప్రయత్నాలు చేయాలని యోచిస్తారు. ఆదాయం కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. అన్నింటా మీకు జయం. ఆఫీస్లో మీకు చక్కటి శుభఫలితాలు. గోసేవ చేయండి.

Advertisement

కుంభ రాశి ఫలాలు : ఆదాయం తక్కువతుంది. అన్నింటా మీకు శ్రమతో కూడిన రోజు. శ్రమతో మంచి ఫలితాలను సాధిస్తారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. అనుకోని వివాదాలకు అవకాశం జాగ్రత్త. ప్రయాణ సూచన. శ్రీ పార్వతీ దేవి ఆరాధన చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా శ్రమ పడుతారు. కానీ మీకు చక్కటి శుభ పలితాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో లాభాలు స్వల్పంగా వస్తాయి. అన్నింటామీకు శ్రమతో కూడిన రోజు. ఈరోజు చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేస్తారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి