Zodiac Signs : నవంబర్ 21 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Zodiac Signs : నవంబర్ 21 సోమవారం ఈరోజు మీ రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే…?

మేష రాశి ఫలాలు : చక్కటి ఆనందకరమైన రోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. శ్రమతో ఈరోజు విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో వత్తడి ఎక్కువగా ఉంటుంది. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ప్రయాణలు. వివాదాలకు దూరంగా ఉండండి. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. ఆరోగ్యం కోసంగా వ్యయం చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహన ప్రయాణాలు జాగ్రత్త. […]

 Authored By prabhas | The Telugu News | Updated on :20 November 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : చక్కటి ఆనందకరమైన రోజు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. విద్యార్థులు అనుకూలంగా ఉంటుంది. శ్రమతో ఈరోజు విజయం సాధిస్తారు. ఆఫీస్‌లో వత్తడి ఎక్కువగా ఉంటుంది. మహిళలకు చక్కటి రోజు. ఇష్టదేవతరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : కొద్దిగా మిశ్రమంగా ఉంటుంది. అనుకోని ప్రయాణలు. వివాదాలకు దూరంగా ఉండండి. ధైర్యంతో ముందుకుపోవాల్సిన రోజు. ఆరోగ్యం కోసంగా వ్యయం చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వాహన ప్రయాణాలు జాగ్రత్త. ఆదాయం తగ్గుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మిథున రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం తక్కువ అయినా అవసరానికి ధనం చేతికి అందుతుంది. అప్పులు తీరుస్తారు. అనుకోని ప్రయాణాలు. మధ్యవర్తిత్వం వహించకండి. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. మహిళలకు ధనలాభాలు. శ్రీ ఆదిత్యహృదయం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : అప్పులు తీరుస్తారు. అనుకోని నష్టాలు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. బంధవుల నుంచి వత్తిడి పెరుగుతుంది. ధైర్యంతో ఈరోజు
ఎలాంటి పరిస్థితులైన ఎదుర్కొంటారు. వివాదాలకు దూరంగా ఉండండి. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

Today Horoscope November 21 2022 Check Your Zodiac Signs

Today Horoscope November 21 2022 Check Your Zodiac Signs

సింహరాశి ఫలాలు : కొంచెం లాభదాయకంగా ఉంటుంది. అనుకోని చికాకులు వస్తాయి. కానీ తెలివితేటలతో బయటపడుతారు. బంధువుల రాకతో బిజీగా ఉంటుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు . ఆఫీస్‌లో వత్తిడి పెరుగుతుంది. శ్రీ దత్తత్రేయారాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం. సాయంత్రం శుభవార్తలు వింటారు . బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు . ఆకస్మిక ప్రయాణాలు పాత బాకీలు వసూలు అగును . గౌరవ ప్రతిష్టలు పెరుగును . అన్నింటా విజయం సాధిస్తారు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

తులారాశి ఫలాలు : దూర ప్రయాణ సూచన. ఆనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. మహిళలకు మంచి వార్తలు వింటారు. అప్పులను తీరుస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణ చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకోని మార్గాల ద్వారా ఆదాయం వస్తుంది. అన్నింటా మీరు విజయం సాధిస్తారు. కొద్దిగా కష్టపడితే మీకు విజయం వరిస్తుంది. సమాజంలో మంచి గౌరవంగా పెరుగుతుంది. మహిళలకు శుభవార్తలు వింటారు. శ్రీ సోమేశ్వర స్వామి ఆరాధన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఆదాయం పెరుగుతుంది. అనుకోని వారి నుంచి లాభాలు గడిస్తారు. కుటుంబంలో చక్కటి వాతావరణం. అనుకున్న సమయంలో పనులు పూర్తిచేస్తారు. ఆథ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు కొద్దిగా శ్రమతో విజయం చేకూర్చే రోజు. శ్రీ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందులు వస్తాయి. ప్రతికూలమైన రోజు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ప్రతికూల వాతావరణం. అనవసర ఖర్చులు చేస్తారు. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆరాధన చేయండి.

కుంభరాశి ఫలాలు : మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయం పెరగుతుంది. అన్నింటా మీకు సానుకూలమైన వాతావరణం. కుటుంబంలో చక్కటి వాతావరణం. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు సంపాదిస్తారు. ఇష్టదేవతారాధన చేయండి.

మీనరాశి ఫలాలు : కుటుంబంలో శుభకార్య యోచన. ఆదాయంలో మార్పులు జరుగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ఇబ్బందులు. అమ్మ తరపు వారి నుంచి లాభాలు వస్తాయి. బంధువుల సహయం అందుతుంది. మహిళలకు దూర ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి, శివారాధన చేయండి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది