
these zodiac signs get good luck
మేష రాశి ఫలాలు : అనుకోని ఖర్చులు. పిల్లల ద్వారా ఇబ్బందులు. అనవసరమైన వత్తిడి. ప్రేమ జీవితం బాగుంటుంది. ఆదాయం కోసం కొత్త మార్గాలను అన్వేషిస్తారు. మిత్రుల ఆలోచనలను పాటించి ప్రయోజనం పొందండి. జీవిత భాగస్వామి రోజు అద్భుతమైన సర్ ప్రైజ్ ఇవ్వవచ్చు. కాలభైరవాష్టకం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : ఆర్థికంగా పరిస్థితి బాగుంటుంది. ప్రశాంతమైన వాతావరణం. వ్యాపారాలలో లాభాలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు పుంజుకుంటాయి. ఈరోజు ఖర్చులు కూడా పెరుగుతాయి. ప్రముఖ వ్యక్తులతో పరిచయాలు కలుగుతాయి. అమ్మవారి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు ఈరాశి మహిళలు ఆరోగ్యం జాగ్రత్త. ఆఫీస్లో అనుకోని వత్తిడి. కుటుంబంలో మీకు సహయసహకారాలు అందుతాయి. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మహిళలకు సాధారణంగా ఉంటుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఇంట్లో ఒకరికి ఆరోగ్యం ఇబ్బంది పడుతారు. ఆందోళనతో కూడిన రోజు. ఆదాయంలో తగ్గుదల కనిపిస్తుంది. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. ఆఫీస్‌లో పరిస్తితులు ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. శ్రీ విష్ణు సహస్త్రనామ పారాయణం చేయండి.
Today Horoscope November 28 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు అనుకోని ప్రయాణాలు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విందులు, వినోదాలు. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఆదాయంలో క్రొత్త మార్గాలు అన్వేషిస్తారు. వైవాహిక జీవితం కొత్త మలుపు తిరుగుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
కన్యా రాశి ఫలాలు : ఆర్థికంగా ఇబ్బందులు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. మహిళలకు ధననష్టం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : చక్కటి రోజు. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. విజయాలను సాధిస్తారు. క్రొత్తగా డబ్బు సంపాదన అవకాశాలు పెరుగుతాయి. మహిళలకు స్వర్ణలాభాలు. వ్యాపారాలలో చక్కటి లాభాలు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : కొత్త పెట్టుబడులకు అవకాశం ఉంది. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది.
కొత్త అవకాశాలు వస్తాయి. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : ఆఫీస్‌లో మంచి ఫలితాలు సాధిస్తారు. వ్యాపారాలలో చక్కటి లాభాలు. అనుకోని వారి ద్వారా మంచి సలహాలు పొందుతారు. పెద్దల ద్వారా అనుకోని ప్రయోజనాలు పొందుతారు. కొత్త ప్రాజెక్టులకు అవకాశం ఉంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొత్త ఆశలతో ముందుకుపోతారు. ప్రశాంత వాతావరణం. అరోగ్యం బాగుంటుంది. అనుకోని వారి నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆర్థిక అభివృద్ధి కానవస్తుంది. ఇంటా, బయటా ఉత్సాహాన్ని ఉల్లాసాన్ని రేకెత్తిస్తుంది.
కుంభరాశి ఫలాలు : కొంత శ్రమతో కూడిన రోజు. ఆదాయంలో అనుకోని మార్పులు. చక్కటి వాతావరణం. కొత్త పెట్టుబడులు పెట్టవద్దు. మొత్తం మీద ప్రయోజనకరమైన రోజు కాదు. విద్యార్థులకు శుభవార్తలు అందగలవు. శ్రీ కుబేర లక్ష్మీ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా ప్రయోజనం కలుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. విందులు, వినోదాలలో పాల్గొంటారు. కుటుంబంలో చక్కటి రోజు. మహిలలకు ధనలాభాలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
Mana Shankara Vara Prasad Garu Ccollection : డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, లేడీ సూపర్…
Virat Kohli - Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌తో స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, రోహిత్…
Bhartha mahasayulaku vignapthi | మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా చిత్రం ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఇటీవల థియేటర్లలో విడుదలై…
iPhone 15 : ఐఫోన్ సొంతం చేసుకోవాలనేది సగటు స్మార్ట్‌ఫోన్ ప్రియులందరి కల. కానీ దాని భారీ ధర కారణంగా…
Pawan Kalyan : బెంగళూరు నగరం అంటేనే ఐటీ హబ్‌తో పాటు అంతులేని ట్రాఫిక్ జామ్‌లకు కేరాఫ్ అడ్రస్‌గా మారిపోయింది.…
Nara Lokesh : మంత్రి నారా లోకేష్ ఏపీ రాజకీయాల్లో సరికొత్త సంస్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. సాధారణంగా ఏ రాజకీయ…
Eating : ఆరోగ్యకరమైన జీవనశైలిలో మనం తీసుకునే ఆహారం ఎంత ముఖ్యమో, దానిని తీసుకునే పద్ధతి కూడా అంతే ముఖ్యం.…
Udyogini Scheme : మహిళా సాధికారతను ప్రోత్సహించే దిశగా కర్ణాటక ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఉద్యోగిని పథకం 2026' అందరిలో సంతోషాన్ని…
This website uses cookies.