After Ugadi these 5 Zodiac Signs did not turn
మేష రాశి ఫలాలు : అనుకూలమైన ఫలితాలు వస్తాయి. ఆదాయంలో పెరుగుదల కనిపిస్తుంది. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. ఆరోగ్యం కాపాడుకోవాల్సిన రోజు. ఆఫీస్‌లో మీకు శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. మహిళలకు లాభాలు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు సానుకూలమైన రోజు. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబ సమస్యలు పరిష్కారం.దూర ప్రాంతం నుండి శుభవార్తలు వింటారు. ఈరోజు మీ.ఆర్దిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది.. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. మహిళలకు స్వర్ణలాభాలు కలుగుతాయి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : ఈరోజు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలు పరిష్కారం. ఆర్థికంగా సాధారణ పరిస్తితి. బంధువుల నుంచి వత్తిడులు వస్తాయి. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. ఈరోజు సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. ఆర్థికంగా సామాన్యంగా ఉంటుంది. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. .బంధువుల నుండి శుభవార్తలు వింటారు. ప్రయాణాలు లాభసాటిగా మారుతాయి.. పెట్టుబడులకు అనుకూలం. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
Today Horoscope November 30 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : మధ్యస్తంగా ఉంటుంది. అనుకోని నష్టాలు వస్తాయి. ఆర్థికంగా ఇబ్బందులు కలుగుతాయి. చేసే పనులలో జాప్యం జరిగిన చివరికి పూర్తి చేస్తారు. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. వ్యాపారాలలో స్వల్ప నష్టాలు. మిత్రులతో ఏర్పడిన వివాదాలు. విందు వినోదాలలో పాల్గొంటారు. ఆదిత్య నవగ్రహ ఆరాధన చేయండి.
కన్య రాశి ఫలాలు : చాలా చక్కటి శుభకాలం ఈరోజు. చాలా కాలంగా వాయిదా పడుతున్న పనులు పూర్తిచేస్తారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేసే పనులు సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారంలో లాభాలు వస్తాయి. ఆర్ధిక విషయంలో పురోగతి కనిపిస్తుంది. మహిళలకు లాభాలు.శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : ఈరోజు ఓపికతో మెలగాల్సిన రోజు. ఆదాయంలో పెద్దగా తేడాలు లేవు. వ్యాపారాలలో చికాకలు పెరుగుతాయి. వివాదాలకు దూరంగా ఉండండి. ఆఫీస్‌లో మీ పై అధికారుల నుండి చికాకులు. ప్రయాణాల్లో విలువైన వస్తువులు జాగ్రత్త. శారీరక శ్రమ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్, షేర్ లలో పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఈరోజు చాలా శుభప్రదమైన రోజు. ఆర్థికంగా చక్కటి వృద్ధి కనిపిస్తుంది. దూర ప్రాంతం నుంచి వచ్చిన వార్త మీకు సంతోషాన్ని కలిగిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వ్యాపారాలలో సమస్యలు తొలుగుతాయి. శ్రీ సుబ్రమణ్య స్వామి ఆరాధన చేయండి.
ధనస్సు రాశి ఫలాలు : మిశ్రమంగా ఉంటుంది ఈరోజు. కుటుంబంలో సామాన్యంగా ఉంటుంది పరిస్తితి. ఆర్థికంగా పెద్దగా మార్పులు ఉండవు. ఆదాయం లేకున్నా అవసరాలు మాత్రం తీరుతాయి. మిత్రులు, బంధువులు సహకారం అందిస్తారు. ప్రయాణ సూచన. ఉద్యోగంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. దూరం ప్రాంతం నుంచి అందిన వార్త మీకు బాధ కలిగిస్తుంది. మహిళలకు చికాకులు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : చక్కటి ఫలితాలు సాధిస్తారు. ఆదాయంలో పురోగతి కనిపిస్తుంది. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలిగిపోతాయి. వ్యాపారాలలో లాభాలు వస్తాయి. మహిలలకు లాభదాయకమైన రోజు.. కోర్టు వ్యవహారాయందు అనుకూలత కనిపిస్తుంది. శ్రీ లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి ఫలాలు : ఆనుకోని ప్రయాణ సూచన. ఆదాయంలో స్వల్ప పెరుగుదల కనిపిస్తుంది. కుటుంబంలో సంతోష వాతావరణం. వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు వస్తాయి. విలువైన వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. మహిళలకు ఆకస్మిక ధనలాభం. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
మీన రాశి ఫలాలు : ఈరోజు కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయంలో పెద్దగా మార్పు ఉండదు. మిశ్రమంగా ఉంటుంది వ్యాపార పరిస్థితి. ఆందోళన కలుగుతుంది. పాత బకాయిలు వసూలు కాక ఇబ్బంది పడుతారు. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. ప్రయాణ సూచన కనిపిస్తుంది. మహిళలకు అనుకోని వత్తిడి పెరుగుతుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
Hindu Deities : ప్రయత్నాలు చేసినా కూడా గ్రహదోషాలు మాత్రం మన వెంట వస్తూనే ఉంటాయి. జన్మతః వరకు ఉంటాయి.…
Vishnupuri Colony : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 17వ డివిజన్ విష్ణుపురి కాలనీ వర్షాకాలం దరిచేరగానే వరద ముప్పుకు…
Shilajit In Ayurveda : ఆయుర్వేద శాస్త్రంలో ఎన్నో ఔషధ గుణాలను కలిగిన పదార్థాలు ఉన్నాయి. అలాంటి పదార్థమే శిలాజిత్.…
Patanjali Rose Syrup : ఎండాకాలం వచ్చిందంటే ఎక్కువ షరబతులని తాగుతూ ఉంటారు. కోకా లెమన్ షర్బత్ తాగుతూ ఉంటాం.…
Rohit Sharma : ఐపీఎల్-2025 లో సీఎస్కేతో తాజాగా జరిగిన మ్యాచులో ముంబై ఇండియన్స్ అద్భుత ప్రదర్శన కనబరిచి ఘన…
Gap In Teeth : కొన్ని శాస్త్రాలు పళ్ళ మధ్య కాలు ఏర్పడటానికి అనేక కారణాలు ఉన్నాయని పండితులు తెలియజేస్తున్నారు.…
Daily One Carrot : కొన్ని కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వాటిల్లో దుంపలు కూడా ఒకటి. అవే…
Toothpaste : వెనుకటి కాలాలలో టూత్ పేస్ట్ అంటేనే తెలియదు. అప్పట్లో పండ్లను తోమాలంటే.. వేప కొమ్మలు, ఇటుక పొడి, బొగ్గు…
This website uses cookies.