In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : అన్నింటా సానుకూలత కనిపిస్తుంది. అనుకోని దూర ప్రయాణాలు ఉల్లాసంగా సాగుతాయి. ఇచ్చిన బాధ్యతలు సమర్థంగా నిర్వర్తిస్తారు. దైవకార్యాలకు సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారంలోనూ ఆర్థికంగా ఎదుగుతారు. శ్రీ హనుమాన్ ఆరాధన చేయండి. వృషభరాశి ఫలాలు : ఈరోజు ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు పెట్టుబడులు పెట్టకండి. శ్రమ అధికం. రోజంతా డల్గా ఉంటుంది. మహిళలకు చికాకులు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలు ముందుకు సాగవు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : వివాదాలకు దూరంగాఉ ఉండండి. ఈరోజు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది. విద్యా, ఉపాధి విషయాలలో చికాకులు పెరుగుతాయి. మహిళలకు శ్రమ పెరుగుతుంది. శ్రీలక్ష్మీకుబేర ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు ఉద్యోగులకు మంచి వార్తలు వింటారు. విందులు, వినోదాలకు హాజరవుతారు. ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. శుభవార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.
today horoscope october 08 2022 check your zodiac signs
సింహరాశి ఫలాలు ; ప్రయాణ సూచన ఉంది. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాలు చేసేవారు ఆచితూచి ముందుకుపోవాలి. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఇబ్బందులు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : బంధువుల నుంచి చెడువార్తలు వింటారు. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. సమస్యలు పరిష్కారం అవుతాయి. పనులు పూర్తి చేస్తారు. శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : వ్యాపారాలు సాధారణంగా సాగుతాయి. శుభకార్య ఆలోచన చేస్తారు. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం. పాత బకాయిలు వసూలు అవుతాయి. గౌరవం పెరుగుతుంది. పనిభారం తగ్గుతుంది. ఇష్టదేవతారాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : మహిళలకు చికాకులు వస్తాయి. కష్టపడ్డా తగ్గ ఫలితం రాదు. పొరుగువారితో ఇబ్బందులు రావచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. అనుకోని వత్తిడి ఏర్పడుతుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సురాశి ఫలాలు : ఈరోజు వ్యాపారాలలో ఇబ్బందులు. అనారోగ్య సూచన కనిపిస్తుంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. మహిళలకు ఆర్థిక బాధలు. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్య, ఉద్యోగ విషయాలలో చక్కటి ఫలితాలు వస్తాయి. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి అనుకూలం. సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాదన చేయండి.
కుంభరాశి ఫలాలు : ల కాలంగా వేచి చూస్తున్న పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. అన్ని విషయాలలో ఆచితూచి వ్యవహరించండి. అనుకోని విషయాలలో ఇబ్బందులు వస్తాయి. అన్ని రంగాల వారికి ఒడిదుడుకులు రావచ్చు. హనుమాన్ ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు అన్నింటా శుభంగా ఉంటుంది. ఆస్తి సంబంధ విషయాలలో పురోగతి. మానసిక ప్రశాంతత దొరుకుతుంది. రియల్ ఎస్టేట్ పెట్టుబడులు లాభాల బాటలో నడుస్తాయి. శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన చేయండి.
Rains | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్…
Kiwi fruit | ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరిగిన నేపథ్యంలో పోషకాలు పుష్కలంగా ఉండే పండ్లకు డిమాండ్ ఎక్కువవుతోంది.…
Ginger | బరువు తగ్గడానికి స్పెషల్ డైట్ లేదా ఖరీదైన ఆహారం అవసరమే లేదు. మన ఇంట్లో దొరికే సాదాసీదా…
Morning Tiffin | రాత్రంతా నిద్రపోయిన తర్వాత శరీరం ఖాళీగా ఉంటుంది. ఆ సమయంలో శక్తి అవసరం అవుతుంది. అందుకే ఉదయం…
Health Tips | బొప్పాయి మంచి పోషకాలతో నిండి ఉండే పండు. ఇందులో విటమిన్లు ఎ, సి, ఇ ఎక్కువగా…
Banana peel Face Pack | మెరిసే చర్మం ఎవరికైనా ఇష్టమే! అందుకే మార్కెట్లో లభించే విభిన్నమైన బ్యూటీ క్రీములకు ఎంతో…
September | సెప్టెంబర్లో శుక్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించనున్న నేపథ్యంలో, కొన్ని రాశుల వారికి అదృష్టదాయక సమయం ప్రారంభం కాబోతుంది. ముఖ్యంగా…
Flipkart Jobs: పండుగ సీజన్ దగ్గరపడుతుండటంతో ఈ-కామర్స్ రంగంలో జోరు పెరిగింది. ముఖ్యంగా ఫ్లిప్కార్ట్ తన బిగ్ బిలియన్ డేస్…
This website uses cookies.