
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేష రాశి ఫలాలు : చక్కటి రోజు. అనుకోని లాబాలు వస్తాయి. మీరు ఇంట్లో కొత్త పనులను ప్రారంభిస్తారు. అందరి నుంచి సహకారం లభిస్తుంది. ఆఫీస్లో మంచి రోజు. మహిళలకు ధనలాభాలు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు ఆదాయపరంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆనందంగా గడుపుతారు. వ్యాపారాలలో ఇబ్బందులు తొలుగుతాయి. అనుకోని చోట నుంచి లాభాలు వస్తాయి. విదేశీ ప్రయాణాలు చేస్తారు. అన్నింటా జయం సాధిస్తారు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
మిథున రాశి ఫలాలు : వివాదాలకు అవకాశం ఉంది. ఆర్థికంగా సాధారణ స్తితి. వ్యాపరాలలో ఇబ్బందులు. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. మానసిక ఆందోళన. విద్యార్థులకు శ్రమ ఎక్కువతుంది. ఆఫీస్‌లో కొద్దిగా పనిభారం పెరుగుతుంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : పనులను సకాలంలో పూర్తిచే స్తారు. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆనుకోని ధనలాభాలు పెరుగుతాయి. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు చక్కటి రోజు. అన్ని రంగాల వారికి ఇబ్బందులు తొలిగిపోయి మంచి జరుగుతుంది.శ్రీ శివాభిషేకం చేయండి.
Today Horoscope october 10 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూలమైన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో నష్టాలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. ఆఫీస్లో పక్కవారితో ఇబ్బందులు. విలువైన వస్తువులు జాగ్రత్త. శ్రీ రుద్రాభిషేకం చేయించండి.
కన్యరాశి ఫలాలు : కొద్దిగా మంచి, కొద్దిగా చెడుతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపారాలలో మాత్రం స్వల్ప లాభాలు వస్తాయి. ప్రయాణ సూచన. అనుకోని శుభవార్తలు వింటారు. పిల్లల వల్ల మంచి ప్రయోజనాలు పొందుతారు. విద్యార్తులకు శుభవార్తలు. శ్రీ గణపతి ఆరాధన చేయండి.
తుల రాశి ఫలాలు ; ఈరోజు కొంత ఇబ్బంది పడ్డా చివరకు అంతా సర్దుకుంటుంది. అనుకోని ఖర్చులు వస్తాయి. అవసరానికి మాత్రం ధనం చేతికి అందుతుంది. పిల్లల ఆరోగ్యంపై శ్రద్ధ చూపించాల్సిన రోజు. ఓపికతో ఉంటే విజయాలు మీ సొంతం. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ఆదాయం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విదేశీ వ్యవహారాలలో సానుకూలత పెరుగుతుంది. పాత బాకీలు వసూలు అవుతాయి. మహిళలకు మంచి రోజు. శ్రీ మల్లికార్జునస్వామి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : అన్నింటా సాధారణంగా ఉంటుంది. ఆఫీస్‌లో పదోన్నతులు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. కొత్త పెట్టుబడులకు అనుకూలం. మంచి వార్తలు వింటారు. ఇష్టదేవతరాధన చేయండి.
మకర రాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బందిపడే రోజు. విద్యార్థులకు శ్రమిస్తేనే ఫలితం వస్తుంది. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరాలకు మాత్రం ధనం అందుతుంది. అనుకోని వివాదాలకు అవకాశం ఉంది. అనుకోని ప్రయాణాలు చేస్తారు. మహిళలకు పనిభారం. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొద్దిగా మంచి జరిగేరోజు. ఆదాయంలో వృద్ది కనిపిస్తుంది. ఆస్తి సంబంధ విషయాలలో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నిర్లక్ష్యం వదులుకోవాల్సిన రోజు లేకుంటే విలువైన అవకాశాలను కోల్పోతారు. పనలు వాయిదా పడుతాయి. అమ్మవారికి కుంకుమార్చన చేయించండి.
మీన రాశి ఫలాలు : పాత బాకీలు వసూలు అవుతాయి. ఆదాయం పెరుగుతుంది. అప్పులు తీరుస్తారు. అన్నింటా సానుకూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో చక్కటి వాతావరణం. సంతోషం. ఆనందంతో కూడిన రోజు. వివాహ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ రామ తారకాన్ని కనీసం 108 సార్లు జపించండి.
Blood Sugar : ప్రస్తుతం డయాబెటిస్ సమస్య ప్రపంచవ్యాప్తంగా వేగంగా పెరుగుతోంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు చాలామంది సహజ…
Raw Mangoes : వేసవి సీజన్ ప్రారంభం కాగానే మార్కెట్లో పచ్చి మామిడి కాయల సందడి మొదలవుతుంది. పుల్లపుల్లగా ఉండే…
Rajinikanth : సూపర్ స్టార్ Rajinikanth మరోసారి రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. “నేను రాజకీయాల్లోకి రానని ఎప్పుడో స్పష్టంగా…
Linguda : ప్రకృతిలో లభించే కొన్ని ఆహార పదార్థాలు ఆరోగ్యానికి అద్భుత ప్రయోజనాలు అందిస్తాయని నిపుణులు చెబుతుంటారు. అలాంటి వాటిలో…
Fenugreek Seeds : మెంతులు భారతీయ వంటకాలలో విరివిగా ఉపయోగించే ముఖ్యమైన పదార్థాల్లో ఒకటి. వీటిని ఆరోగ్యానికి ఎంతో మేలు…
Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…
Petrol : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…
PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…
Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…
Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…
Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…
Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…
This website uses cookies.