Zodiac Signs : అక్టోబర్ 12 బుధవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

 Authored By prabhas | The Telugu News | Updated on :11 October 2022,10:40 pm

మేష రాశి ఫలాలు : ఈరోజు చక్కటి శుభఫలితాలను పొందుఆరు. అన్నింటా మీకు సానుకూలత పెరుగతుంది. కుటుంబంలో చక్కటి సంతోషవాతావరణం. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు మంచి వార్తలు అందుతాయి. గణపతి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : శ్రమంగా ఉంటుంది. కొద్దిగా శ్రమిస్తే మంచి ఫలితాలు. ఆదాయం పర్వాలేదు. వ్యాపారాలలో మాత్రం నష్టం. కీలక విషయాల్లో తొందరపడకండి. ఉపాధి విషయంలో అనుకూలత తక్కువ. వివాదాలకు అవకాశం ఉంది. వివాహ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు పొందుతారు. అమ్మవారి ఆరాధన చేయండి.

మిథున రాశి ఫలాలు : కుటుంబంలో చక్కటి వాతావరణం. ఆదాయం స్వల్పంగా పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. పాత పెట్టుబడులు లాభాలు తెస్తాయి. ఆనుకోని వారి నుంచి లాభాలు పొందుతారు. విద్యా, వివాహ విషయాలు అనుకూలంగా ఉంటాయి. ఇష్టదేవతారాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాలి. అస్తి విషయాలలో ఇబ్బందులు. కుటంబంలో చిన్నచిన్న సమస్యలు వస్తాయి. ఆదాయం తగ్గుతుంది. ఖ ర్చులు పెరుగుతాయి. వివాదాలకు ఆస్కారం ఉంది. శ్రీ కాలభైరావాష్టకం చదువుకోండి.

Today Horoscope october 12 2022 Check Your Zodiac Signs

Today Horoscope october 12 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : ఈరోజు ధైర్యంతో ముందుకుపోతారు. ఆదాయం తగ్గుతుంది. కానీ అవసరాలు మాత్రం తీరుతాయి. చక్కటి సమయస్ఫూర్తితో సమస్యలను ఎదుర్కొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆఫీస్‌లో పై అధికారులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. గణపతిని ఆరాధిస్తే మంచిది.

కన్య రాశి ఫలాలు : ఈరోజు పర్వాలేదు. కొన్ని శుభాలు., కొన్ని చెడు వార్తలు వింటారు. పనులలో మందగమనం. ఆర్తికంగా సాధారణ స్థితి. వ్యాపారాలలో చిక్కులు. ఆందోళన పెరగకుండా చూసుకోండి. మహిళలకు పనిభారం. ప్రయాణ సూచన. శ్రీ దుర్గాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : కొద్దిగా జాగ్రత్తగా ఉండాల్సిన రోజు. ముఖ్యంగా ఇంటా, బయటా మాట విషయంలో జాగ్రత్తగా ఉండాలి. పనులలు ఆలోచించి చేయండి. ఇరుగు పోరుగుతో అనవసర వివాదాలు విద్యార్థులకు కష్టంతో కూడిన రోజు. అమ్మవారిని కుంకుమతో అర్చన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అమ్మ తరపు వారి నుంచి ఇబ్బందులు. ఆస్తి విషయాలలో చికాకులు. వ్యాపారాలలో సమస్యలు కానీ అవి పరిష్కారం అవుతాయి. ఆర్తిక మందగమనం. ప్రయాణ సూచన. మహిలలకు పనివత్తిడి. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాదన చేయండి.

ధనస్సు రాశి ఫలాలు : ముఖ్యనిర్ణయాలు తీసుకుంటారు. ఆదాయం పెరగుతుంది. శత్రువులపై పై చేయి. ఆర్తిక విషయాలలో పురోగతి కనిపిస్తుంది. విదేశీ వ్యవహారాలు అనుకూలం. మహిళలకు చక్కటి ఫలితాలు. ఇష్టదేవతరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : ఈరోజు ముఖ్య విషయాలలో పురోగతి కనిపిస్తారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసంతో సమస్యలను ఎదుర్కొంటారు. ఆఫీస్‌లో మీకు గౌరవం పెరుగుతుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

కుంభ రాశి ఫలాలు : కొద్దిగా ప్రతికూల వాతావరణం. ఆర్థికంగా ఇబ్బందులు. వ్యాపారాలలో నష్టాలు వచ్చే అవకాశం ఉంది. పెద్దల నుంచి సహకారం అందుతుంది. కుటుంబ సభ్యులతో ఇబ్బందులు వస్తాయి. మహిళలకు చికాకులు. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.

మీన రాశి పలాలు : ఈరోజు పర్వాలేదు. ఆస్తి విసయాలు అనుకూలం. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆఫీస్‌లో మంచి వాతావరణబం. ఆర్థికంగా లాభాలు . పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడులకు అనుకూలం. మహిళలకు సంతోషకరమైన రోజు. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి