
In the month of September, these zodiac signs have a wonderful Raj Yoga
మేషరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అన్ని సకాలంలో పూర్తికావు. కానీ పైనల్‌గా మాత్రం పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో చిన్నచిన్న సమస్యలు. ఆదాయం తక్కువగా ఉంటుంది. వ్యాపారాలు పర్వాలేదు. ఆన్నదమ్ముల నుంచి ఇబ్బందులు వచ్చినా సర్దుకుంటాయి. మంచి ఫలితాల కోసం శ్రీ లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన చేయండి. వృషభ రాశి ఫలాలు : ఈరోజు కొంత ప్రతికూలత కనిపిస్తుంది. ఆదాయం తగ్గుతుంది. వివాదాలకు అవకాశం ఉంది జాగ్రత్త. ప్రయాణ సమయంలో మీ విలువైన వస్తువులు జాగ్రత్త. కొంచెం పనిచేసినా బాగా అలసిపోతారు. ఇంటా, బయటా చికాకులు పెరుగుతాయి. శుభ ఫలితాల కోసం శ్రీ కాలబైరావాష్టకం పారాయనం చేయండి.
మిధున రాశి ఫలాలు : సాధారణంగా ఉంటుంది. అనుకున్నంత ఆశాజనకంగా ఉండదు కానీ పర్వాలేదు. ఆదాయం అంతంత మాత్రమే ఉంటుంది. తెలిసిన వారే మిమ్నల్ని మోసం చేసే అవకాశం కనిపిస్తుంది. వ్యాపారాలలో నష్టాలకు అవకాశం ఉంది. ఎవరికి అప్పులు ఇవ్వకండి. మహిలలకు పని వత్తిడి. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి. కర్కాటక రాశి ఫలాలు : చక్కటి శుభదినం. అన్నింటా సానుకూలతలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో శుభవార్తలు. ఆదాయం పెరుగుతుంది. పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కుటుంబములో సంతోషకరమైన వాతావరణం. కొత్త శుభ ఫలితాలు కోసం శ్రీ కనకధార స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope october 14 2022 Check Your Zodiac Signs
సింహ రాశి ఫలాలు : కొద్దిగా కష్టం, కొద్దిగా లాభంతో కూడిన రోజు. ఆనుకున్న పనులు నిదానంగానైనా పూర్తిచేస్తారు. అంతర్గత శత్రువుల ద్వారా ఇబ్బందులు. వాహనాలను జాగ్రత్తగా నడపండి. ఆఫీస్‌లో పని వత్తిడి ఎక్కువగా ఉంటుంది. మహిళలకు శ్రమ. శ్రీ దుర్గాదేవి ఆరాదన చేయండి.
కన్యా రాశి ఫలాలు : అనుకోని విధంగా ఈరోజు గడిచిపోతుంది. అనవసర ఖర్చులు వస్తాయి. ఆదాయం సాధారణంగా ఉంటుంది. వ్యాపారాలలో స్వల్పలాభాలు. ఇంటా, బయటా మీకు సానుకూలత. మహిళలకు సాధారణ స్తితి. అన్నింటా సామాన్య ఫలితాలు. ఈశ్వర ఆరాధన చేయండి.
తులా రాశి ఫలాలు : చక్కటి అనుకూలత కనిపిస్తుంది. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాలలో లాభాలు. అన్నదమ్ముల నుంచి ప్రయోజనాలు. ఆశించిన స్థాయిలో పనులు పూర్తిచేస్తారు. కుటుంబంలో చక్కటి మార్పులు. మంచి ఫలితాల కోసం అమ్మవారి ఆలయంలో ప్రదక్షణలు, పూజలు చేయండి.
వృశ్చిక రాశి ఫలాలు : ఆనుకోని మార్పులతో ఈరోజు ప్రారంభమవతుంది. అమ్మ తరపు వారి నుంచి ఆహ్వానాలు. ఆదాయం సాధారణంగా ఉంటుంది. కుటుంబంలో చక్కటి వాతావరణం. బంధువుల నుంచి సహకారం. మహిళలకు లాభాలు. విద్యార్థులు, వృత్తి పనివారికి లాభదాయకమైన రోజు. ఇష్టదేవతారాధన చేయండి.
ధనున్సు రాశి ఫలాలు : కొద్దిగా శ్రమించాల్సిన రోజు. మీ శక్తిపైనే ఆధారపడండి. ఇతరుల కోసం వేచి చూడకుండా మీ పనులు మీరు చేసుకోండి. ఆదాయం సాధారణం. వ్యాపారాలలు సామాన్యం. అనుకోని ప్రయాణాలు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఖర్చులు పెరుగుతాయి. శుభ ఫలితాలు కోసం శ్రీ దుర్గాసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
మకర రాశి ఫలాలు ; మిశ్రమంగా ఉంటుంది. కొంత శ్రమతో కూడిన రోజు. ఆదాయం తగ్గుతుంది. వ్యాపరాలు సామాన్యంగా ఉంటగాయి. విద్యార్థులకు అనుకూలం. ప్రయాణ సూచన. కుటుంబంలో వివాదాలు కానీ అవి సాయంత్రం కల్లా పరిష్కారం. మంచి ఆహారం,. విందులు, వినోదాలు. మహిళలకు లాభాలు. శ్రీ లక్ష్మీ స్తోత్రం పారాయణం చేయండి.
కుంభ రాశి ఫలాలు : కొంత ఇబ్బంది పడాల్సిన రోజు. అనుకోని ఖర్చులు,. ప్రయణాల వల్ల చికాకులు. తెలియని వారి సలహాలు తీసుకోకండి. ఎవరికి ధనం అప్పుగా ఇవ్వకండి. వివాదాలకు అవకాశం ఉంది. మహిళలకు పనిభారం. ఆఫీస్‌లో పై అధికారుల వల్ల ఇబ్బంది. శ్రీ దుర్గా కవచం పారాయణ చేయండి.
మీన రాశి ఫలాలు : అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అమ్మనాన్నల సహకారం లబిస్తుంది. కొత్త పెట్టుబడులకు అవకాశం. పాత బాకీలు, బకాయీలు వసూలు అవుతాయి. విద్యా, ఉపాధి విషయాలలో అనుకూలం. మహిళలకు వస్త్రలాభాలు. శ్రీసూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.
NIT Warangal Recruitment 2026 : వరంగల్లోని ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (NIT) 2026 సంవత్సరానికి గాను…
దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరల పెరుగుదల సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. గత కొద్ది రోజులుగా స్థిరంగా పెరుగుతూ వస్తున్న…
Mutton : సంక్రాంతి పండుగ వేళ తెలుగువారి ఇళ్లలో పిండివంటలతో పాటు మాంసాహార వంటకాలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి.…
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
This website uses cookies.