Zodiac Signs : అక్టోబర్ 21 శుక్రవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Authored By Varun G | The Telugu News | Published on: October 20, 2022, 10:46 pm

Zodiac Signs : మేష రాశి : ఈరోజు మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అవే మీకు రిలీఫ్ ను అందిస్తాయి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు కొంచెం ఒత్తిడిని ఎదుర్కొంటారు. మీ జీవిత భాగస్వామితో సఖ్యతతో ఉంటారు. డబ్బుల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. వృషభ రాశి : మీరు సంతోషంగా ఉండాలంటే ఒత్తిడిని తగ్గించుకోవాలి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు చాలా ఓపికతో ఉండాలి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆర్థిక ఇబ్బందులు బాధిస్తాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

మిథున రాశి : మీరు ఎంత కష్టపడితే అంత ప్రతిఫలం దక్కుతుంది. మీ లక్ష్యం కోసం మీరు కష్టపడతారు. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లకు పని ఒత్తిడి ఉండదు. అనుకున్న వర్క్ సమయానికి పూర్తవుతుంది. మీ భాగస్వామితో అంతగా సఖ్యతతో ఉండరు. ఆర్థిక ఇబ్బందులు ఉండవు. ఆరోగ్యం సహకరిస్తుంది. కర్కాటక రాశి :  ఈ రోజు మీరు చాలా రిలాక్స్ గా ఉంటారు. ఎక్కువగా ఒత్తిడికి గురికాకండి. ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి పని ఒత్తిడి పెరుగుతుంది. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Today Horoscope October 21 2022 Check Your Zodiac Signs

Today Horoscope October 21 2022 Check Your Zodiac Signs

సింహ రాశి : ఈరోజు మీకు బాగుంటుంది. అనుకూలమైన దినం. కొన్ని విషయాల్లో స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. మీ భావోద్వేగాలను మీరు అదుపులో పెట్టుకోండి. ప్రశాంతంగా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు ఎక్కువ బాధ్యతలు తీసుకోవాల్సి ఉంటుంది. మీ భాగస్వామితో సంతోషంగా ఉండలేరు. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

కన్య రాశి : కొన్ని విషయాల్లో మీరు రాజీ పడాల్సి ఉంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవాళ్లు మీ పనిని సరిగ్గా ప్లాన్ చేసుకోవాలి. మీ భాగస్వామితో సంతోషంగా ఉంటారు. డబ్బులను ఎలా మెయిన్ టెన్ సరిగ్గా తెలుసుకోలేరు. మీరు డబ్బులు ఎక్కువగా వృధా చేస్తారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి.

తుల రాశి : మీకు ఈ రోజు అనుకూలమైన రోజు. మీరు అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. డబ్బులకు కొదవ ఉండదు. డబ్బులను అవసరానికే వినియోగిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

వృశ్చిక రాశి : మీకు ఇవాళ అనుకూలమైన రోజు. మీరు చాలా సంతోషంగా ఉంటారు. అనుకున్న పనులన్నీ నెరవేరుతాయి. మీరు అనుకున్న సమయానికి పని పూర్తవుతుంది. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది.

ధనస్సు రాశి : ఈరోజు మీరు ఒత్తిడికి గురవుతారు. అందుకే ముఖ్యమైన నిర్ణయాలేవీ తీసుకోకండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారు రిలాక్స్ గా ఉంటారు. అనుకున్న పనులు పూర్తవుతాయి కానీ.. పని ఒత్తిడి, పని భారం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆర్థిక సమస్యలు బాధించవు. ఆరోగ్యం బాగుంటుంది.

మకర రాశి : మీరు అనుకున్న పనులేవీ పూర్తి కావు. ముఖ్యమైన నిర్ణయాలు మాత్రం తీసుకోకండి. పాజిటివ్ గా ఉండండి. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి ఇవాళ సహకరించదు. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి. ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.

కుంభ రాశి : ఈరోజు మీరు సంతోషంగా ఉంటారు. మీ పనులు పూర్తవుతాయి. మీ జీవిత భాగస్వామితో సంతోషంగా గడుపుతాడు. ఆరోగ్యం బాగుంటుంది.

మీన రాశి : ఈరోజు మీకు బాగుంటుంది. ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఉన్నవారికి అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం సహకరిస్తుంది.

Varun G

No bio available for this author.

  1. "Grand Electronics Sale : టీవీ, ఫ్రిజ్, వాషింగ్ మెషీన్ల కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్.. రూ.20 వేలపైగా భారీ డిస్కౌంట్లు..!"

  2. "Ysrcp Plan : పోరులో వైసీపీ అసలైన బలం అదేనా? గ్రౌండ్ లెవెల్ కేడర్‌పై జగన్ భారీ నమ్మకం..!"

  3. "Messi vs Ronaldo : మెస్సీయా.. రొనాల్డోనా? ఫుట్‌బాల్ ఆల్‌టైమ్ ‘గోట్’ ఎవరో తేల్చేసిన ఆ లెక్కలు..!"

  4. "Jailer 2 : తలైవా రజినీకాంత్.. ‘జైలర్ 2’ ప్రమోషన్లతో బాక్సాఫీస్ వద్ద రచ్చ లేపనున్నారా..?"

  5. "Ys Jagan : స్థానిక ఎన్నికల్లో గెలుపే టార్గెట్.. అభ్యర్థుల ఎంపికపై రీజనల్ ఇన్‌ఛార్జ్‌లతో వైఎస్ జగన్ మైండ్ గేమ్!"

  6. "Pawan kalyan : అరెస్ట్‌పై పవన్ కల్యాణ్ కామెంట్స్.. తమ్ముళ్ల ఆగ్రహంతో కూటమిలో సరికొత్త దుమారం?"

  7. "Nandamuri Tejaswini : మేయర్ రేసులో నందమూరి బాలకృష్ణ కుమార్తె? తెరపైకి తేజస్విని పేరుతో పొలిటికల్ హీట్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp