Zodiac Signs : అక్టోబర్‌ 25 మంగళవారం ఈ రోజు మీ రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయంటే….?

Advertisement
Advertisement

మేష రాశిఫలాలు : ఈరోజు సాధారణంగా ఉంటుంది. అన్ని రకాల వృత్తుల వారికి పనులు సాఫీగా సాగుతుందిజ. కుటుంబంలో చిన్నచిన్న మార్పులు, సమస్యలు వస్తాయి. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. సోదర వర్గంతో చిన్న వాదనలు, మనస్పర్థలు రావచ్చు జాగ్రత్త. శ్రీ దుర్గా దేవి ఆరాధన చేయండి., వృషభ రాశి ఫలాలు : అనుకున్న పనులు వేగంగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా చక్కటి పురోగతి కనిపిస్తుంది. మంచి వార్తలు వింటారు. అన్ని రకాల వ్యాపారాలు సాఫీగా, లాభాల బాటలో నడుస్తాయి. అన్నదమ్ముల నుంచి చక్కటి సహకారం అందుతుంది. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

మిథున రాశి ఫలాలు : కొంచెం కష్టంతో కూడిన రోజు. ఆర్థికంగా మామూలుగా ఉంటుంది. పాత బకాయిలు రాక మానసిక చికాకులు. అనుకున్న పనులు ముందుకు సాగవు. వ్యాపారాలలో చికాకులు మొండి వైఖరితో ముందుకు పోవద్దు. మహిళలకు పనివత్తిడి పెరుగుతుంది.జ శ్రీ లక్ష్మీ, దుర్గాదేవి ఆరాధన చేయండి. కర్కాటక రాశి ఫలాలు : ఈరోజు కొంచెం కష్టంతో, నష్టంతో కూడిన రోజు. ఆర్థికంగా కొద్దిగా ఇబ్బంది. అనుకున్న విధంగా రోజు గడువదు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. చేసే పనులలో ఆసక్తి తగ్గుతుంది. అన్నింటా ఆటంకాలు వస్తాయి. శ్రీ సూక్తంతో అమ్మవారి ఆరాధన చేయండి.

Advertisement

Today Horoscope October 25 2022 Check Your Zodiac Signs

సింహ రాశి ఫలాలు : కొంచెం మంచి, కొంచెం చెడుతో కూడిన రోజు. ఆర్థికంగా సాధారణ స్థితి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. ఆఫీస్‌లో కొంచెం పని వత్తిడి ఉంటుంది. అన్నింటా మీకు చికాకులు వస్తాయి. మహిళలకు కొంత శ్రమతో కూడిన రోజు. శ్రీలక్ష్మీ, సరస్వతి ఆరాధన చేయండి.

కన్య రాశి ఫలాలు : చక్కటి శుభదినం ఈరోజు. అన్నింటా సంతోషకరమైన వాతావరణం. ఆధ్యాత్మిక ఆలోచనలు పెరుగుతాయి. విద్యా, ఉద్యోగ విషయాలలో చక్కటి రోజు. పండ్లు, కూరగాయలు, పాలు, కిరాణ వ్యాపారులకు లాభాలు. వివాహ ప్రయత్నాలు అనుకూలం. శ్రీలలితాదేవి ఆరాధన చేయండి.

తులారాశి ఫలాలు : మీకు చక్కటి శుభసంతోషకరమైన రోజు,. ఆర్థికంగా చక్కటి రోజు. మంచి పురోగతి కనిపిస్తుంది. అన్నింటా అనుకూలతలు పెరుగుతాయి. విద్యా, ఉపాధి, వ్యాపారాలలో లాభదాయకంగా ఉంటుంది. మహిళలకు శుభవార్తలు అందుతాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

వృశ్చిక రాశి ఫలాలు : అనుకున్న పనులు సాఫీగా పూర్తిచేస్తారు. ఆర్థికంగా చక్కటి శుభదినం. అన్నింటా మీకు జయం. కొత్త పనులు, ప్రాజెక్టులపై కొత్త కొత్త ఆలోచనలు చేస్తారు. అన్ని విషయాలలో సానుకూలత కనిపిస్తుంది. మహిళలకు ధనలాభాలు. శ్రీవిష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.,

ధనస్సు రాశి ఫలాలు : అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. కొద్దిగా శ్రమతో కూడిన విజయం సాధిస్తారు. వ్యాపారాలలో లాభాలు గడిస్తారు. రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడులకు అవకాశాలు ఉన్నాయి. విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆరాధన చేయండి.

మకర రాశి ఫలాలు : కొద్దిగా శ్రమతో కూడిన రోజు. ఆర్థికంగా ఇబ్బందులు. అప్పుల కోసం ప్రయత్నిస్తారు. వ్యాపారాలలో ఇబ్బందులు. మానసిక ఇబ్బందులు. అనుకోని ప్రయాణాలు. అనుకోని మార్పులు వస్తాయి. శ్రీదుర్గాదేవి ఆరాధన చేయండి.

కుంభం రాశి ఫలాలు : కొద్దిగా శుభం, కొద్దిగా చెడుతో కూడిన రోజు. అనుకున్న పనులు శ్రమతో పూర్తిచేస్తారు. ఇంట్లో మీపై వత్తిడి పెరుగుతుంది. వ్యాపారాలలో ఇబ్బందులు. అనుకున్న వారు సహయం అందించరు. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.

మీన రాశి ఫలాలు : కొద్దిగా ఆలస్యమైన విజయం సాధిస్తారు. ధనలాభాలు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కొత్త వస్తువులు కొంటారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. మంచి ఆలోచనలుంటాయి. దూరప్రాంతాల నుండి శుభవార్తలు వింటారు.శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆరాధన చేయండి.

Advertisement

Recent Posts

Flipkart Big Billion Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024.. భారీ ఆఫర్లు ఇవే..!

Flipkart Big Billon Days Sale 2024 : ఫ్లిప్ కార్ట్ నుంచి బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024…

14 mins ago

Balineni Srinivasa Reddy : బాలినేని, సామినేనిలు పార్టీలో చేరాక వ‌చ్చే ప‌ద‌వులు ఇవేనా..!

Balineni Srinivasa Reddy : ఏపీలో ప్ర‌స్తుతం ప‌రిస్థితులు ఎంత‌గా మారుతున్నాయో మ‌నం చూస్తూ ఉన్నాం. వైసీపీ పార్టీ నాయ‌కులు…

1 hour ago

Pushpa 2 : పుష్ప‌2 విష‌యంలో సుకుమార్ ఏం చేస్తున్నాడో అర్ధం కావ‌ట్లేదుగా..!

Pushpa 2 : సుకుమార్- అల్లు అర్జున్ ప్రధాన పాత్ర‌ల‌లో రూపొందిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో…

2 hours ago

Chandrababu : చంద్ర‌బాబు మ‌హిళ‌ల‌కి బంప‌ర్ బొనాంజా.. దీపావ‌ళి నుండి ఉచిత సిలిండ‌ర్ల పంపిణి..!

Chandrababu : ఏపీలో కూటమి ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చాక ఒక్కో హామీని నెర‌వేరుస్తున్నారు. సూపర్ సిక్స్ హామీల్లో కూటమి పార్టీ…

3 hours ago

Ram Charan : గేమ్ ఛేంజర్ ఈ ఏడాది కష్టమేనా..?

Ram Charan : డైరెక్టర్ శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీ గేమ్ ఛేంజర్.…

4 hours ago

TDP Alliance : 100 రోజుల పాల‌న‌తో గ‌డ‌ప‌గ‌డ‌పకి కూట‌మి నేతలు..!

TDP Alliance ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…

5 hours ago

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ హౌస్ లో నాగమణికంఠ చాల డేంజర్..!

Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…

6 hours ago

Bigg Boss 8 Telugu : పెద్ద స్కెచ్చే వేశారుగా… ఈ సారి వైల్డ్ కార్డ్ ఎంట్రీతో ఆ గ్లామ‌ర‌స్ బ్యూటీని తెస్తున్నారా..!

Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం స‌క్సెస్ ఫుల్‌గా సాగుతుంది.…

7 hours ago

This website uses cookies.