
these zodiac signs get good luck
మేషరాశి : వైవాహిక జీవితం సాఫీగా సాగుతుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆధ్యాత్మికత ఆలోచనుల పెరుగుతాయి. కుటుంబంలో సానుకూల మార్పులు. అప్పుల కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. శివాష్టకం పారాయణం చేయండి. వృషభరాశి : స్నేహితుల సహకారం లబిస్తుంది. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. పెద్దల ద్వారా శుభవార్తలు వింటారు. అన్నిచోట్ల అనుకూలంగా ఉంటుంది. శ్రీసరస్వతీ దేవి ఆరాధన చేయండి.
మిధునరాశి : వ్యాపారం కోసం వేసుకున్న ప్రణాళిక మీకు దీర్ఘ కాలంలో ఫలవంతం కాగలదు. ఆరోగ్యం బాగుంటుంది. వైవాహిక జీవితం బిజీగా గడుస్తుంది. గణపతి ఆరాధన చేయండి. కర్కాటకరాశి : కుటుంబంలో సంతోష వాతావరణం. అన్ని పనుల్లోనూ విజయం సాధిస్తారు. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. మీ సృజనాత్మకతకు ఈరోజు గుర్తింపు లభిస్తుంది. శ్రీరామ రక్ష స్తోత్రం పారాయణం చేయండి.
Today Horoscope September 06 2022 Check Your Zodiac Signs
సింహరాశి : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో చిన్నచిన్న ఇబ్బందులు కలుగుతాయి. శ్రమ పెరుగుతుంది. తోబుట్టువుల సాయం అందుతుంది. శ్రీమంగళపార్వతీ స్తోత్రం పారాయణం చేయండి.
కన్యరాశి : అనారోగ్యం నుండి విముక్తి పొందుతారు. ఈరోజు ఆర్ధిక సమస్యలను ఎదుర్కుంటారు. వ్యక్తిగత బంధుత్వాలు సున్నితంగాను ప్రమాదకరంగాను ఉంటాయి. శ్రీఆంజనేయ దండకాన్నిపారాయణం చేసుకోండి.
తులారాశి : కుటుంబంతో సమయాన్ని గడుపుతారు. పనిఒత్తిడి ఉన్నప్పటికీ మీరు కార్యాలయాల్లో ఉత్సహముగా పనిచేస్తారు. ఖాళీ సమయంలో సృజనాత్మక పనులను చేస్తారు. నవగ్రహలకు ప్రదక్షనలు చేయండి.
వృశ్చిక రాశి : ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మీపై ఒత్తిడి పెరుగుతుంది. ఇతరులకు డబ్బులు ఇవ్వడం, తీసుకోవడం అనుకూలించదు. విద్యార్థులు చదువు విషయంలో అశ్రద్ధ చూపడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. శ్రీశివ, గణపతి ఆరాధన చేయండి.
ధనుస్సు రాశి : ఈరోజు సంతృప్తి కరంగా గడుస్తుంది. గతంలో పోగొట్టుకున్న డబ్బులను, ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. శుభకార్యంలో పాల్గొంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మెప్పు పొందుతారు. శ్రీపార్వతీ ఆరాధన చేయండి.
మకర రాశి ; ఎదుటి వారు చెప్పిన మాటలు వినడం వల్ల నష్టపోతారు. కార్యాలయాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో తగాదాలు. లక్ష్మీగణపతి ఆరాధన చేయండి.
కుంభ రాశి : వ్యాపారాలు, ఉద్యోగాలు సజావుగా సాగుతాయి. స్నేహితులతో సంతోషంగా ఉంటారు. ఈరోజు ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. శ్రీరామ నామ పారాయణం చేసుకోండి.
మీన రాశి : అప్పుల బాధలు తీరిపోతాయి. శ్రమ పెరుగుతుంది. వివాహ సంబంధ విషయాలు అనుకూలిస్తాయి. పై అధికారుల నుంచి మీకు ప్రశంసలు లభిస్తాయి. శ్రీ సుబ్రమణ్య భుజంగాన్ని పారాయణం చేయండి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.