After Ugadi these 5 Zodiac Signs did not turn
మేషరాశి ఫలాలు : ఈరోజు అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వస్తు, వాహన లాభం. ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో విజయం సాధిస్తారు. శ్రీ గణపతి పంచరత్న స్తోత్రం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : వ్యాపార లావాదేవీలు సాఫీగా సాగుతాయి. వైవాహికంగా బాగుంటుంది. ఇబ్బందులు తొలుగుతాయి. దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అన్నదమ్ముల నుంచి సహాయం అందుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన చేయండి.
మిథునరాశి ఫలాలు : కుటుంబంలో చిన్న చిన్న వివాదాలకు అవకాశం ఉంది. వ్యాపారాలలో నష్టలు. ఆఫీస్లో సానుకూలమైన వాతావరణం ఉంటుంది. విద్యార్థులు కష్టపడాల్సిన రోజు. శివారాధన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు సానుకూలమైన ఫలితాలు వస్తాయి. అనారోగ్యం నుంచి విముక్తి కలుగుతుంది. చేసే పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ లలితాదేవి ఆరాధన చేయండి.
Today Horoscope September 20 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులు ఈరోజు పూర్తిచేస్తారు. నూతన ఒప్పందాల ద్వారా లాభాలు అందుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. వైవాహికంగా బాగుంటుంది. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
కన్యరాశి ఫలాలు : మానసిక ఆందోళనకు దూరంగా ఉండండి. విలువైన వస్తువులు దొంగతనానికి గురయ్యే అవకాశముంది. ధైర్యం కోల్పోతారు. ఖర్చులు పెరుగుతాయి. శ్రీ గణపతి పంచరత్న స్తోత్రం పారాయణం చేయండి.
తులారాశి ఫలాలు : కుటుంబంలో సంతోషం. ఈరోజు ఆఫీస్లో ప్రశంసలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి అత్యధిక లాభదాయకం. మహిళలకు వస్త్రలాభం. శ్రీ లక్ష్మీదేవి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోతాయి. అనుకోని చోట నుంచి నష్టాలు వస్తాయి. కుటుంబ సభ్యులతో కొన్ని సమస్యలు రావచ్చు. శ్రీ వేంకటేశ్వరస్వామి వజ్రకవచం పారాయణం చేయండి.
ధనస్సురాశి ఫలాలు : ఈరోజు మంచి వార్తలు వింటారు. కుటుంబ సభ్యులందరితో కలసి సంతోషంగా గడుపుతారు. ఆరోగ్యం బాగుంటుంది. శ్రమ భారం పెరిగినా బాధ్యతగా పనులు చేస్తారు. శ్రీలక్ష్మీదేవిని కమలాలతో ఆరాధించండి.
మకరరాశి ఫలాలు : ఈరోజు ఉత్సాహంగా గడుపుతారు. ఆర్థికంగా బలంగా ఉండటం వల్ల మానసిక ప్రశాంతత ఉంటుంది. శుభకార్య యోచన. వైవాహికంగా మంచి ఫలితాలను పొందుతారు. ప్రయాణ సుఖం. ఇష్టదేవతరాధన చేయండి.
కుంభరాశి ఫలాలు : అనుకున్న పనులు పూర్తిచేస్తారు. అప్పులు తీరుస్తారు. ఆఫీస్లో ఇబ్బందులు. వివాదాలకు అవకాశం ఉంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సూచన కన్పిస్తుంది. శ్రీ రామ రక్షా స్తోత్రం పారాయణం చేయండి.
మీనరాశి ఫలాలు : ఈరోజు విద్యార్థులు విజయం సాధిస్తారు. అనుకోని లాభాలు వస్తాయి. కుటుంబంలో సఖ్యత. ఇంటిలో పరిస్థితులు సాఫీగా సాగిపోతాయి. ఆనవసర వివాదాలలో తలదూర్చంకండి. ఇబ్బందులు తొలిగిపోతాయి. శివాలయంలో ప్రదక్షణలు చేయండి.
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వివాహం విఫలమై ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న మహిళలకు గొప్ప ఊరటను కలిగించే వార్తను…
BC Youth Employment : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు…
wife Killed Her Husband : నిర్మల్ జిల్లాలో దారుణమైన హత్య కేసు వెలుగులోకి వచ్చింది. 30 ఏళ్ల వివాహ…
డిల్లీ మెట్రోలో (Delhi Metro) తరచుగా జరిగే విచిత్ర సంఘటనల జాబితాలోకి మరో ఘటన చేరింది. ఇద్దరు మహిళలు సీటు…
Lord Vinayaka | తెలుగు రాష్ట్రాల్లో వినాయక చవితి ఉత్సవాలు శోభాయమానంగా కొనసాగుతున్నాయి. వీధి వీధి అంతా వినాయక మండపాలు,…
Vodafone | వోడాఫోన్-ఐడియా (Vi) తమ వినియోగదారుల కోసం అద్భుతమైన గేమ్ బేస్డ్ ప్రమోషనల్ ఆఫర్ను తీసుకువచ్చింది. అత్యుత్తమ ప్రయోజనాలతో…
Manchu Manoj | ఇటీవలే భైరవ సినిమాతో గ్రాండ్ రీ ఎంట్రీ ఇచ్చిన హీరో మంచు మనోజ్, సినిమాలతో పాటు…
Lord Ganesh | వినాయక చవితి వేడుకలు ఇంకా ప్రారంభం కాకముందే హైదరాబాద్లో అపశృతి చోటుచేసుకుంది. గణేష్ విగ్రహాన్ని మండపానికి తీసుకెళ్తుండగా…
This website uses cookies.