
next 24 hours, there will be a huge danger for Sagittarius
మేషరాశి ఫలాలు : ఈరోజు చక్కటి మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆర్థిక పరిమైన ఇబ్బందులు వస్తాయి. పెద్దల సలహాలు తీసుకుని పాటించండి. ప్రేమికుల మధ్య అనుకోని ఇబ్బందులు. పని వత్తిడి. కొత్త పెట్టుబడులకు ఈరోజు అనుకూలం కాదు. శ్రీ దత్త కవచం పారాయణం చేయండి. వృషభరాశి ఫలాలు : అనుకోని పరిస్థితులు మీకు ఎదురవుతాయి. ఓపిక, సహనంతో మీరు ఈరోజు గడుపాలి. ఆదాయ పరిస్థితి సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చులు నియంత్రించుకోవాల్సిన రోజు. మహిళలకు ఎక్కువగా పనిభారం పెరగుతుంది. వ్యాపారాలలో ఇబ్బంది. శ్రీ కాలభైరావాష్టకం పారాయణం చేయండి.
మిథునరాశి ఫలాలు : ఆర్థికంగా బాగుంటుంది. అనుకోని లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలలో ఉమ్మడి వ్యాపారస్తులకు లాభాలు. ప్రయాణ లాభాలు. వివాహ సంబంధాలు చూసే వారికి అనుకూలం. మహిళలకు ధనలాభాలు. ఇష్టదేవతరాదన చేయండి. కర్కాటకరాశి ఫలాలు : ఈరోజు మిశ్రమంగా ఉంటుంది. అనుకోని పనులు మీద పడుతాయి. వివాదాలకు ఆస్కారం ఉంది. ఓపికతో మెలగండి. చేసే పనులపై శ్రద్ధ పెడితే విజయం మీ సొంతం. అనుకోని ఆదాయం వస్తుంది. వ్యాపారాలలో లాభాలు. మహిళలకు పనిభారం. గోసేవ చేయండి.
Today Horoscope September 22 2022 Check Your Zodiac Signs
సింహరాశి ఫలాలు : అప్పుల కోసం చేసే ప్రయత్నాలు పలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. అనుకోని ప్రయాణం. మాటపట్టింపులతో కొంత ఇబ్బంది పడుతారు. విద్యార్థులకు శుభవార్తలు అందుతాయి. మహిళలకు చక్కటి రోజు. నవగ్రహారాధన చేయండి,.
కన్యారాశి ఫలాలు : కొద్దిగా ఇబ్బంది పడుతారు. కానీ ధైర్యంతో మీరు ముందుకు పోతారు. చాలాకాలంగా ఉన్న పెండింగ్ పనులు నిదానంగానైనా పూర్తిచేస్తారు. అనుకోని వారి నుంచి ప్రయోజనాలు పొందుతారు. శ్రీ సాయిబాబా ఆరాధన చేయండి.
తులారాశి ఫలాలు : మంచివార్తలు వింటారు. ఆదాయం కోసంచేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. విదేశీ ప్రయత్నాలు సఫలం. అనుకోని చోట నుంచి శుభవార్తలు వింటారు. మహిళలకు స్వర్ణలాభాలు. అమ్మవారి ఆరాధన చేయండి.
వృశ్చికరాశి ఫలాలు : కొద్దిగా కష్టపడితే ఈరోజు మీ సొంతం. ఆదాయం పెరగుతుంది. చాలా కాలంగా వేచి చూస్తున్న శుభవార్తలు అందుతాయి. అన్నదమ్ముల నుంచి మంచి లాభాలు. విందులు, వినోదాలు. వివాహ ప్రయత్నాలు చేసేవారికి అనుకూలమైన రోజు. శ్రీ విష్ణు సహస్రనామాలను పారాయణం చేయండి.
ధనుస్సు రాశి ఫలాలు : కొద్దిగా కష్టం పడాల్సిన రోజు. వివాదాలకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులు వస్తాయి. నియంత్రించుకోలేక చిక్కులు పడుతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. స్త్రీలకు పనిభారం. శ్రీ సూక్తంతో అమ్మవారిని ఆరాధించండి.
మకరరాశి ఫలాలు : పర్వాలేదు అన్నట్లు ఈరోజు గడుస్తుంది. కొద్దిగా ఆర్థిక లాభాలు వస్తాయి. వ్యాపారాలలో స్వల్ప లాభాలు. విద్యా, ఉపాధి విషయాలు పర్వాలేదు. ప్రయాణ సూచన. ఇంట్లో ఒకరికి అనారోగ్య సూచన జాగ్రత్త. అన్నదానానికి ఆర్థిక సహాయం చేయండి.
కుంభరాశి ఫలాలు : సమస్యలతో ఈరోజు చికాకులు పెరుగుతాయి. విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. వివాహ, విదేశీ ప్రయత్నాలు కలసి రావు. ఆర్థిక మందగమనం. మహిళలకు అనుకోని చిక్కులు. శ్రీ లక్ష్మీ గణపతి ఆరాధన చేయండి.
మీనరాశి ఫలాలు : పెద్దల సలహాలతో లాభాలు గడిస్తారు. ఇంటా, బయటా అనుకోని లాభాలు వస్తాయి. ప్రయాణంతో సంతోషం, ఉల్లాసంగా గడుపుతారు ఈరోజు. ఆర్థికంగా మంచి పురోగతి కనిపిస్తుంది. అమ్మవారి ఆరాధన చేయండి.
Devotional | వేద జ్యోతిషశాస్త్రంలో అత్యంత ప్రభావవంతమైన గ్రహాలుగా పరిగణించబడే బుధుడు మరియు కుజుడు ఈరోజు వృశ్చిక రాశిలో కలుసుకుని…
Rice | మన రోజువారీ ఆహారంలో అన్నం (బియ్యం) కీలకమైన భాగం. ఇది శరీరానికి తక్షణ శక్తిని అందించే ప్రధాన…
Montha Effect | ఆంధ్రప్రదేశ్ తీరంపై మొంథా తుఫాను (Cyclone Montha) బీభత్సం సృష్టిస్తోంది. ఇవాళ (అక్టోబర్ 28) సాయంత్రం లేదా…
Harish Rao | హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. సిద్దిపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు…
Brown Rice |బియ్యం తింటే లావు అవుతారనే భావన చాలా మందిలో ఉంది. అందుకే చాలామంది తెల్ల బియ్యానికి బదులుగా…
Health Tips | అక్టోబర్ నెలాఖరులో వాతావరణం క్రమంగా చల్లబడుతోంది. ఈ సీజన్ మార్పు సమయంలో చాలామంది దగ్గు, జలుబు,…
Chanakya Niti | ఆచార్య చాణక్యుడు ..కేవలం రాజకీయ చతురుడు మాత్రమే కాదు, ఆర్థిక జ్ఞానానికి ప్రతీక. వేల సంవత్సరాల…
Phone | కొత్త స్మార్ట్ఫోన్ కొనాలనుకునే వారికి మోటరోలా నుంచి మరో గుడ్ న్యూస్ వచ్చింది. రూ.15,000 బడ్జెట్లో పవర్ఫుల్…
This website uses cookies.