Meena Rasi : వైశాఖ పౌర్ణమి తరువాత మీన రాశి వారి జీవితంలో దూసుకు వస్తున్న మార్పులు…!

Advertisement
Advertisement

Meena Rasi : మీన రాశి వారికి ఈ నెల ఆఖరిలోపు ఉద్రిక్తతలన్నీ తగ్గుముఖం పడుతూ బుద్ధి చాలా చైతన్యంగా ఉంటుంది.ఆ చైతన్యత నుంచి చాలా విషయాలను గ్రహిస్తారు. అలాగే ఆవేశంతో మాట పెంచి గొడవలు పెట్టేటటువంటి వ్యక్తులను వీరు పసిగట్టగలుగుతారు. ఇలాంటి వారి తో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ముందు ఒక మాట మీ వెనుక మరొక మాట మాట్లాడతారు.కాబట్టి మీన రాశి వారికి దిష్టి ప్రభావం ఎక్కువగా ఉంది. అలాగే ఈ రాశి వారు ఎవరితోనూ తగదాలకి పోకుండా సాత్వికమైన ఆలోచనలను కలిగి ఉండాలి. ఇక ఈ రాశి వారిలో పోలీస్ వ్యవహారాలలో విద్యార్థులు కానీ స్త్రీలు కానీ వెళ్లకపోవడం మంచిది.అలాగే ప్రమాదాలు అనేవి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ధైర్యంగా ఉండాలి. విదేశాలలో ఉన్నటువంటి మీన రాశి వారు తప్పనిసరిగా అన్నదానం గోసేవ వంటివి చేసుకోవడం ద్వారా స్వధర్మాన్ని రక్షించుకున్న వారు అవుతారు. వైశాఖమాసంలో ఒక విశిష్టతమైన పర్వదినం కూడా ఉంది.

Advertisement

అది వైశాఖ పౌర్ణమి ఇది మే 23వ తేదీన గురువారం వైశాఖ నక్షత్రంతో కూడుకుని వచ్చింది. వైశాఖ నక్షత్రనికి చాలా విశిష్టత ఉంది .అయితే ఈ యొక్క మీన రాశుల వారు గురు యొక్క అనుగ్రహం పొందడానికి అవకాశం. సాధారణంగా గురువు సరైన స్థలంలో కనుక ఉన్నట్లయితే భాగ్యమైనటువంటి యోగాలను పొందుతారు. అయితే పిల్లలకి గురు బలం చాలా అవసరం. కావున వైశాఖ పౌర్ణమి రోజు ఆవు నెయ్యితో దీపారాధన చేయడం చాలా విశేషం. అలాగే శనగలను ఉడకబెట్టి దానిలో ఒక చిటికెడు ఉప్పు వేసి బాగా ఉడికించిన తర్వాత వాటిని చల్లార్చి అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఆవుకి పెట్టండి. దీని ద్వారా గురువు యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు. పిల్లల చేత ఈ ప్రక్రియ చేయించినట్లైతే పిల్లలకి బుద్ధి బలం పెరుగుతుంది.

Advertisement

Meena Rasi : వైశాఖ పౌర్ణమి తరువాత మీన రాశి వారి జీవితంలో దూసుకు వస్తున్న మార్పులు…!

Meena Rasi పరిహారాలు

మీనా రాశి వారికి లక్ష్మీ పూజ చాలా అనుగ్రహాన్ని ఇస్తుంది. లక్ష్మీ పూజ మరియు లక్ష్మీ అష్టోత్రం మంచిని కలిగిస్తుంది. అలాగే వారంలో ఒకరోజు ఇంటిని శుభ్రపరుచుకుని ఇంటి నిండా ధూపం వేసి లక్ష్మీ అష్టోత్తరాలు వినాలి. తద్వారా దారిద్య లక్ష్మి మీ ఇంటి నుంచి వెళ్లి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెడుతుంది.

Advertisement

Recent Posts

Nagarjuna : ఉగ్ర‌రూపం ప్ర‌ద‌ర్శించిన నాగార్జున‌… పృథ్వీ, విష్ణు ప్రియ‌ల‌కి గ‌ట్టి వార్నింగ్ ఇచ్చాడుగా..!

Nagarjuna : ప్ర‌తి శ‌నివారం నాగార్జున బిగ్ బాస్ Bigg Boss Telugu 8  వేదిక‌పైకి వ‌చ్చి తెగ సంద‌డి…

39 mins ago

Ranapala Leaves : ఇది ఒక ఔషధ మొక్క… ప్రతిరోజు రెండు ఆకులు తీసుకుంటే చాలు… ఈ సమస్యలన్నీ మటుమాయం…??

Ranapala Leaves : రణపాల మొక్క అనేది శాస్త్రీయ మొక్క. దీని ఆకులు కాస్త మందంగానే ఉంటాయి. ఈ ఆకులు తింటే…

2 hours ago

Pensioners : కొత్తగా పించను తీసుకునే వారికి శుభవార.. కావాల్సిన అర్హతలు, పత్రాలు ఇవే.. !

Pensioners : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త పింఛన్లను ఇచ్చే దిశగా అడుగులు వేస్తుంది. కొత్త పింఛన్ కావాలనుకునే వారికి ఇది…

3 hours ago

Ginger Tea : చలికాలంలో ప్రతిరోజు అల్లం టీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్ని ఇన్ని కావు…?

Ginger Tea : చలికాలం రానే వచ్చింది. అలాగే చలి తీవ్రత కూడా బాగా పెరిగింది. అయితే ఈ చలికాలంలో దగ్గు…

4 hours ago

Vastu Tips : ఇంట్లో ఈ వాస్తు నియమాలు పాటిస్తే ఎలాంటి దోషాలు దరి చేరవు…!

Vastu Tips : వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ప్రతి దిశ ప్రతి వస్తువు సమతుల్యతను కాపాడడంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.…

5 hours ago

Telangana Pharma Jobs : తెలంగాణలో ఫార్మా కంపెనీల 5,260 కోట్ల పెట్టుబడులు, 12,490 ఉద్యోగాల కల్పన

Telangana Pharma Jobs : హైదరాబాద్‌లో భారీ పెట్టుబడులు పెట్టేందుకు దేశంలోని ప్రముఖ ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కంపెనీ మేనేజ్‌మెంట్‌లు…

6 hours ago

Zodiac Signs : శనీశ్వరుని అనుగ్రహంతో 2025లో ఈ రాశుల వారికి రాజయోగం… పట్టిందల్లా బంగారం…!

Zodiac Signs : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనీశ్వరుడు కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. అలాగే ఆయన న్యాయ దేవత…

7 hours ago

Saffron : ఇంటిని మినీ క‌శ్మీర్‌గా మార్చి ‘కుంకుమపువ్వు’ పండిస్తున్న దంప‌తులు

Saffron : మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో దంప‌తులు దేశంలోని జమ్మూ మరియు కాశ్మీర్‌లో ప్రధానంగా పండించే 'కుంకుమపువ్వును సాగు చేస్తున్నారు.…

16 hours ago

This website uses cookies.