Virgo Horoscope : కన్యా రాశి వారి భవిష్యత్తు ఏప్రిల్ చివరి వారం నుండి ఊహించని స్థాయికి వెళుతుంది..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Virgo Horoscope : కన్యా రాశి వారి భవిష్యత్తు ఏప్రిల్ చివరి వారం నుండి ఊహించని స్థాయికి వెళుతుంది..!

Virgo Horoscope : ఈ ఏప్రిల్ నెల చివరి భారం నుంచి కన్య రాశి వారికి ఆరోగ్యం, విద్య ,ఉద్యోగం ఆరోగ్య స్థితి ఇంకా ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారం, దాంపత్య జీవితం పిల్లల విషయాలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. ఆరవ రాసి కన్య రాశి. ముఖ్యంగా ఈ రాశి కిందకి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం నాలుగు పాదాలు.. చిత్తా నక్షత్రం ఒకటి రెండు […]

 Authored By ramu | The Telugu News | Updated on :30 April 2024,9:00 am

ప్రధానాంశాలు:

  •  Virgo Horoscope : కన్యా రాశి వారి భవిష్యత్తు ఏప్రిల్ చివరి వారం నుండి ఊహించని స్థాయికి వెళుతుంది..!

Virgo Horoscope : ఈ ఏప్రిల్ నెల చివరి భారం నుంచి కన్య రాశి వారికి ఆరోగ్యం, విద్య ,ఉద్యోగం ఆరోగ్య స్థితి ఇంకా ఆర్థిక స్థితి కుటుంబం వ్యాపారం, దాంపత్య జీవితం పిల్లల విషయాలు ఇలా ఎన్నో రకాల ఆసక్తికరమైన సంఘటనల గురించి తెలుసుకోబోతున్నాం. ఆరవ రాసి కన్య రాశి. ముఖ్యంగా ఈ రాశి కిందకి ఉత్తర నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తా నక్షత్రం నాలుగు పాదాలు.. చిత్తా నక్షత్రం ఒకటి రెండు పాదాల కింద జన్మించిన వ్యక్తులు వస్తారో ఈ రాశి వారి అధిపతి బుధుడు కన్య రాశి వారికి ఏప్రిల్ చివరి వారం నుంచి వక్రగతుడైనటువంటి బుధుడు. మీరు ఆశకి ఆరవయులైన కుంభరాశి నుంచి ఏడవ ఇల్లు అయినా మీనరాశిలోకి మారుతాడు. సూర్యుడు ఈనెల 13వ తేదీ వరకు మీనరాశిలో ఏడవ ఇంటిలో సంచరిస్తాడు. ఆ తర్వాత తన ఉత్సవ అయినటువంటి మేషరాశిలో 8 ఇంట్లో తన సంచారాన్ని కొనసాగిస్తారు. కుజుడు ఈనెల 23వ తేదీ వరకు 6 లేదా కుంభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత ఏడవైన మీన రాశిలోకి మారతారు. అయితే శుక్రుడు తన వృక్ష రాసి అయినటువంటి మీనరాశిలో ఏడవ ఇంట్లో ఈనెల 25వ తేదీ నుంచి సంచరించడం జరుగుతుంది. ఆ తర్వాత ఎనిమిదవైన మేషరాశిలోకి మారడం జరుగుతుంది.

ఈ కన్య రాశి వారు వ్యాపారం చిన్నదైనా పెద్దదైన మీరే స్వయంగా దానిని నిర్వహించడం వల్ల ఇంకా దానిపై దృష్టి పెట్టడం వల్ల మీకు అత్యద్భుతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కనిపిస్తుంది. అంతేకాదు మీ వ్యాపారం గురించి మీరు చేసే ప్రచారాలు చాలా కొత్తగా ఉంటాయి. దీంతో పాటుగా ప్రచారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చాలా పాపులర్ రావడం దీనికి తోడు వ్యాపారం ఎక్కువగా జరగడం సేల్స్ కానీ ఇంకా అమ్మకాలు ఇలాంటివి ఎక్కువగా అవ్వడం వల్ల కూడా మీ వ్యాపారం వృద్ధిలోకి వస్తుంది. దీంతో పాటుగా మీరు కొత్తగా వ్యాపార ఒప్పందాలు చేసుకోవడం కూడా మంచి సమయమే మిగతా విషయాలు పక్కన పెట్టి వ్యాపారం మీద మాత్రం దృష్టి పెట్టడం మంచిది. మీరు ఇంట్లో సమస్యల కారణంగానూ లేదా ఇతర వ్యవహారాల మీదను దృష్టి పెడితే వ్యాపారం విషయం వచ్చేసరికి నష్టపోతారు. అందుకని ఆ విషయాలన్నీ పక్కనపెట్టి కేవలం వ్యాపారం మీద మాత్రమే కొంతకాలం నిరూదృష్టి పెట్టండి. ఇక తర్వాత వ్యాపారం దానంతట అదే వృద్ధిలోకి వస్తుంది. దీనితో పాటుగా ఇప్పటివరకు మీకు ఎన్నో అవసరమైన ఖర్చులు జరిగే ప్రయత్నం ఉంది. అయితే వాటన్నిటి నుంచి తప్పించుకుంటారు. ఇక అవసరమైన అంత మేరకే ఖర్చులు చేయడం వ్యాపార విస్తరణ చేయడం లాంటివి చేస్తూ ఉంటారు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే ఈ ఏప్రిల్ నెల చివరి వారం నుంచి ఒత్తిడి తక్కువగా ఉంటుంది.

Virgo Horoscope కన్యా రాశి వారి భవిష్యత్తు ఏప్రిల్ చివరి వారం నుండి ఊహించని స్థాయికి వెళుతుంది

Virgo Horoscope : కన్యా రాశి వారి భవిష్యత్తు ఏప్రిల్ చివరి వారం నుండి ఊహించని స్థాయికి వెళుతుంది..!

చదువును వాయిదా వేయకుండా చదువుకోండి. అలాగే చివరి నిమిషంలో పాస్ అవుతామని నమ్మకంతో ఉండవద్దు.. ఇక ఓవర్ కాన్ఫిడెన్స్ అసలు ఉండవద్దు.. మీరు చేపట్టేది ఏదైనా సరే ముఖ్యంగా పోటీ పరీక్షలకు హాజరయ్యే వారైనా లేదంటే మరీ తన కోర్సుల్లో ఎగ్జామ్స్ రాసేవారైనా సరే నీ మీద నమ్మకం ఉంచండి. అంతే తప్ప అతను సమయానికి సరైన విధంగా చదువు పూర్తి చేయండి. అంతే ఆ తర్వాత మీ ప్రయత్నం కచ్చితంగా పరీక్షల్లో ఒత్తిడికి గురవకుండా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడానికి ప్రయత్నించండి. విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా చదువుల సమయంలో పరీక్షల సమయంలో ఇంకా మెడిటేషన్ లాంటివి చేయడం వల్ల సరైన పోషకాహారం తీసుకోవడం వల్ల మీ బ్రెయిన్ కు మంచి కంట్రోల్ లెస్ అనేది ఉంటుంది. ఇక కోరుకున్న సంస్థల్లో ప్రవేశం పొందేందుకు కూడా మీరు ఎంతగానో కృషి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఏప్రిల్ చివరి వారంలో విద్యాసంస్థలకు అలాగే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు మీరు చాలా నిబద్దతతో ఉండండి. ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. కెరియర్ పరంగా చూసుకుంటే కచ్చితంగా ఈ రాశి వారికి ఉద్యోగం వ్యాపారం వృత్తి ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంది. మీ కెరియర్ ని డిసైడ్ చేసేటటువంటి అత్యద్భుతమైన సమయం మీ భవిష్యత్తు మీ చేతులనే ఉంది. అనడానికి ఇది ఒక నిదర్శనం కాబట్టి మీ భవిష్యత్తు అత్యద్భుతంగా ఆనందంగా ఇంకా మీరు కోరుకున్న విధంగా ఉండాలి. ఇక మీరు చేసే ప్రయత్నం కచ్చితంగా నూటికి నూరు శాతం సక్సెస్ అవుతుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది