Zodiac Signs : కుంభ రాశి వారు భూమండలంలో ఎక్కడున్నా ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి..!

Zodiac Signs : కుంభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది.. మరి జీవిత జాతకం ఏ విధమైనటువంటి మార్పులు తీసుకోబోతోంది. ఈ విషయాలు వివరాలన్నీ మనం తెలుసుకుందాం.. ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క కుంభరాశిలోనికి వస్తారు. కుంభ రాశికి అధిపతి శని శని యొక్క అనుగ్రహం ఉంటే కుంభ రాశి వారికి వారి జీవితంలో అనుకున్న ప్రతిని సాధించగలుగుతారు. ఖచ్చితంగా ఎప్పుడు కూడా శనివారం శని భగవానుని ఆరాధన అనేది చేస్తూనే ఉండాలి.. లేదంటే గనుక శని కోపం తెచ్చుకోవడం శని ఆగ్రహించి మీ జీవితంపై వక్ర దృష్టితో చూసి చెడు ప్రభావాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. లేదా ఈ జీవితంలో చేసినటువంటి కర్మల ఫలితాన్ని అందించడం అనేది చేస్తూ ఉంటాడు. కాబట్టి మనం అంటే ఈ ముఖ్యంగా ఈ కుంభ రాశి వారు శనిని ఎప్పుడూ కూడా ఆరాధిస్తూనే ఉండాలి.

కష్టాల్లో ఉన్నప్పుడు శనిని దోషించకూడదు.. ఆనందంగా ఉన్నాం కదా అని చెప్పి శనిని మర్చిపోకూడదు.. కుంభ రాశి వారికి నిత్యం శని యొక్క ఆరాధన అనేది కింద చెప్పబడేటటువంటి రెమెడీ అని చెప్పుకోవచ్చు.. శని భగవానుని ఆరాధిస్తూ ఉంటే జీవితమనేది ఆనందమయం అవుతుంది అనే విషయాన్ని ఎప్పుడు మర్చిపోకూడదు.. కుంభరాశిలో పుట్టిన వారు ఎవరైతే ఉంటారో వారు చాలా చాలా స్పెషల్ గా ఉంటారు. అందరికంటే భిన్నంగా ఆలోచిస్తూ ఉంటారు. భిన్నంగా ఉండడానికి ఇష్టపడతారు. మీరు చాలా ఆకర్షితులుగా ఉంటారు.. ఎవరైనా కూడా వీరికి ఊరికే ఆకర్షణ అయిపోతారని చెప్పుకోవచ్చు..

Zodiac Signs Aquarians must know these things

వీరి మాట విని ప్రవర్తన కూడా నలుగురిని ఆకట్టుకునే విధంగా ఉంటుంది.. అందుకే కుంభ రాశి వారిని చాలా చాలా ప్రత్యేకమైన వ్యక్తులుగా చెప్పుకోవచ్చు.. వారికి ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే తిరుగుబాటు చేయడానికి అస్సలు వెనకాడారనే చెప్పుకోవాలి. ఆ విషయంలో కాంప్రమైజ్ కావడం అనేది వారికి ఇష్టం ఉండదు. అంటే ఒకరు పైన చెప్పుకోవాలి. దాన్ని తిరస్కరించి పక్కకు వచ్చి తన జీవితంలో తన సొంతగా ఎదిగి ఎవరైతే వీరిపై యజమాయిషి చేశారో. వారికి మొహం మీద కొట్టినట్టుగా సంపాదించి చూపించడం ఈ కుంభరాశి వారు ఉన్నటువంటి మెయిన్ లక్షణంగా చెప్పొచ్చు..

ఒకవేళ జీవిత భాగస్వామి దగ్గర ఇలాంటి పరిస్థితి వస్తే జీవిత భాగస్వామి రూల్స్ పెడుతూ ఉంటే మీరు ఇలా చేయాల్సిందే.. ఇలా ఉండాల్సింది.. ఈ కుంభ రాశి వారు చాలా వరకు కూడా కోపం తెచ్చుకుంటారు..  స్వేచ్ఛగా వారి యొక్క జీవితం కుంభ రాశి వారి జీవితంతో పాటు వారితో ట్రావెల్ చేసే వారి యొక్క లైఫ్ కూడా చాలా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు…

Recent Posts

Braided Hair : జడ వేసుకునే అమ్మాయిలు… ఇక మీరు సేఫ్… ఎన్ని లాభాలు తెలుసా….?

Braided Hair : ప్రస్తుత కాలంలో మహిళలు జుట్టు అల్లుకోవడం మానేస్తున్నారు. జుట్టు అల్లుకోకపోవడం ఒక ఫ్యాషన్ గా మారింది.…

17 minutes ago

AP Health Department : ఏపీ ఆరోగ్య శాఖ‌లో భారీగా ఉద్యోగాలు

AP Health Department : ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభ‌వార్త చెప్పింది. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సదుపాయాల…

1 hour ago

Karakkya Benefits : మొత్తం శరీర భాగాలను రిపేర్ చేసే… ఒకే ఒక్క పండు.. 160 వ్యాధులకు చెక్…?

Karakkya Benefits : కొన్ని రకాల ఔషధ గుణాలు కలిగిన మూలికలు ఆయుర్వేదంలో ఉన్నాయి. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయుర్వేదంలో విశేష…

2 hours ago

Zodiac Signs : ఈ రాశి వారికి అదృష్టమే అదృష్టం… మొయ్యలేనంత ధనమును మోసుకొస్తున్నాడు శని దేవుడు…?

Zodiac Signs: నవగ్రహాలైన 9 గ్రహాలలో కీలకమైన గ్రహం శని గ్రహం. శని దేవుడు న్యాయానికి ప్రతీక. నీతి, నిజాయితీగా…

3 hours ago

Sravanthi Chokarapu : బాబోయ్… ఈ యాంక‌ర‌మ్మ ఇలా మంట పెట్టేస్తుంది ఏంటి ?

Sravanthi Chokarapu : స్రవంతి చొక్కారపు..సినీ అభిమానులకు పెద్దగా పరిచయం అక్కర్లేని యాంక‌ర్. ఇటీవల కాలంలో Social Media సోషల్…

12 hours ago

BJP : పవన్ కళ్యాణ్ కు సీఎం పదవి ఇచ్చే ఆలోచనలో బిజెపి ఉందా..?

BJP  : ఏపీలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలపై ప్రముఖ రాజకీయ, సామాజిక విశ్లేషకుడు ప్రొఫెసర్ కంచె ఐలయ్య కీలక…

13 hours ago

Sukumar Shah Rukh : సుకుమార్- షారూఖ్ కాంబోలో భారీ బ‌డ్జెట్ చిత్రం.. చ‌ర‌ణ్ మూవీ ఎప్పుడు ?

Sukumar Shah Rukh : పుష్ప ఫ్రాంచైజీతో భారీ హిట్స్ కొట్టిన సుకుమార్ త్వ‌ర‌లో ఏ హీరోతో సినిమా చేయ‌బోతున్నాడనే…

13 hours ago

Actress : అది నా వీక్‌నెస్.. ఆ ప‌ని చేయ‌క‌పోతే త‌ట్టుకోలేన‌న్న సీనియ‌ర్ న‌టి

Actress : అల‌నాటి అందాల న‌టి ఆమ‌ని గురించి ప్ర‌త్యేక ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. ‘జంబలకిడిపంబ’ అంటూ తొలి చిత్రంతోనే సంచలనం…

14 hours ago