Zodiac Signs : ఆడ‌వారు సాష్టాంగా న‌మ‌స్కారం చేయ‌కూడ‌దు… ఎందుకో తెలుసా ! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Zodiac Signs : ఆడ‌వారు సాష్టాంగా న‌మ‌స్కారం చేయ‌కూడ‌దు… ఎందుకో తెలుసా !

Zodiac Signs : మ‌నం ప్ర‌తి రోజు దేవాల‌యాల‌కు వెళ‌తాము. అక్క‌డ ఒక్కొక్క‌రు న‌మ‌స్కారాలు వివిధ ర‌కాలుగా పెడ‌తారు. మ‌గ‌వారు సాష్టాంగా న‌మ‌స్కారాలు చేస్తారు. కాని ఆడ‌వారిని మాత్రం సాష్టాంగా న‌మ‌స్కారాలు చెయ‌కూడ‌దు అంటారు . కార‌ణం ఎవ్వ‌రికి తెలియ‌దు . గురువుల‌కు కూడా సాష్టాంగా న‌మ‌స్కారాలు చేస్తారు , ఇలా ప‌లు ర‌కాలుగా న‌మ‌స్కారాలు చేస్తారు . అస‌లు న‌మ‌స్కారాలు అంటే ఏమిటి ..? ` స అష్టాంగం ` అంటే ఎనిమిది అవ‌య‌వాల‌తో చేసే […]

 Authored By prabhas | The Telugu News | Updated on :3 December 2021,6:15 am

Zodiac Signs : మ‌నం ప్ర‌తి రోజు దేవాల‌యాల‌కు వెళ‌తాము. అక్క‌డ ఒక్కొక్క‌రు న‌మ‌స్కారాలు వివిధ ర‌కాలుగా పెడ‌తారు. మ‌గ‌వారు సాష్టాంగా న‌మ‌స్కారాలు చేస్తారు. కాని ఆడ‌వారిని మాత్రం సాష్టాంగా న‌మ‌స్కారాలు చెయ‌కూడ‌దు అంటారు . కార‌ణం ఎవ్వ‌రికి తెలియ‌దు . గురువుల‌కు కూడా సాష్టాంగా న‌మ‌స్కారాలు చేస్తారు , ఇలా ప‌లు ర‌కాలుగా న‌మ‌స్కారాలు చేస్తారు . అస‌లు న‌మ‌స్కారాలు అంటే ఏమిటి ..? ` స అష్టాంగం ` అంటే ఎనిమిది అవ‌య‌వాల‌తో చేసే న‌మ‌స్కారం.అయితే చాలా మందికి న‌మ‌స్కారాలు ఎలా చెయాలి మ‌గ‌వారు మాత్ర‌మే చేయాలి .

Zodiac Signs : ఆడ‌వారు సాష్టాంగా న‌మ‌స్కారం చేయ‌కూడ‌దు :

sashtanga namaskaram why should not do womens

sashtanga namaskaram why should not do womens

ఆడ‌వారు చెయ‌కూడ‌దు అంటారు .అనేక‌ సందేహ‌లు వ‌స్తాయి. మ‌రి ఇప్పుడు చూద్దాం . అస‌లు సాష్టాంగా న‌మ‌స్కారాలు చేసేట‌పుడు వ‌క్ష‌స్థ‌లం ,నుదురు,చేతులు ,కాళ్ళు ,క‌ళ్ళు నేల‌కి ఆంచి అపుడు న‌మ‌స్తారం చేయాలి. అయితే ఆడ‌వారు ఉద‌రం గ‌ర్భాశ‌యాన్ని క‌లిగి ఉంటుంది. అందుక‌ని సాష్టాంగా న‌మ‌స్కారం చేస్తే ఒత్తిడికి గుర‌వుతుంది.

కావున త‌త్ప‌లితంగా స్త్రీ ల‌కు ఇటువంటి న‌మ‌స్కారంలు చేయ‌డం వ‌ల‌న గ‌ర్భ‌స్రావాలు మొద‌లైన ఇబ్బందులు జ‌రిగే ప్ర‌మాదం ఉంటుంది .ఆ కార‌ణంగా ఆడ‌వారికి సాష్టాంగా న‌మ‌స్కారం చేయ‌వ‌ద్దు అని చేప్ప‌డం జ‌రిగింది. స్త్రీలు మొకాళ్ల‌ పై నామాస్కారం చేయ‌వ‌చ్చు .పంచాంగ న‌మ‌స్కారాలు చేయ‌వ‌చ్చు. పంచాంగ న‌మ‌స్కారం అంటే ,కాళ్లు ,చేతులు మాత్ర‌మే నేల‌కు తాకేలా ఉంచి న‌మ‌స్కారం చేయాలి.

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది