సాధారణంగా తమ ప్రాంతంలో ఏదేని సమస్య ఉంటే పరిష్కరించాలని కోరుతూ స్థానిక శాసన సభ్యుడి క్యాంప్ ఆఫీసుకో లేదా ఆయన ఎక్కుడుంటే అక్కడకు జనం వెళ్తుండటం మనం చూడొచ్చు. అయితే, సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడం అనేది చాలా ముఖ్యం. కాగా, హైదరాబాద్‌లోని ముషీరాబాద్ శాసన సభ్యుడు ముఠా గోపాల్ ప్రజలు తనను డైరెక్ట్ కాంటాక్ట్ చేసే అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ఇందుకుగాను ‘హలో ఎమ్మెల్యే’ పేరిట ఓ కార్యక్రమం నిర్వహిస్తున్నాడు.
ఈ రోజు అనగా ఆదివారం సాయంత్రం 4 గంటల నుంచి 5 గంటల వరకు నేరుగా ప్రజలతో ఎమ్మెల్యే ఫోన్‌లో మాట్లాడుతారు. ఈ సమయంలో ప్రజలు ఎవరైనా నియోజకవర్గంలోని సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లొచ్చు. గతంలో ఆయన ఇలా ప్రజల నుంచి ఫిర్యాదులను తీసుకుని పరిష్కరించినట్లు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయ ప్రతినిధులు పేర్కొన్నారు. ‘హలో ఎమ్మెల్యే-3’ సెషన్ ద్వారా సమస్యలు నేరుగా శాసన సభ్యుడు ముఠా గోపాల్‌కు తెలపాలని ప్రజలను టీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గ ప్రజలు ఇందుకుగాను 9704146374 నెంబర్‌కు ఫోన్ చేసి తమ ఇబ్బందులను ఎమ్మెల్యే ముఠా గోపాల్ దృష్టికి తీసుకెళ్లొచ్చు.
Lungs | మారుతున్న జీవన శైలి, వాతావరణ మార్పులు, వాయు కాలుష్యం కారణంగా ఊపిరితిత్తుల వ్యాధులు భారీ స్థాయిలో పెరుగుతున్నాయని వైద్య…
Sabudana | నవరాత్రి ఉపవాసం సమయంలో చాలా మంది బంగాళాదుంప కూరలు, బుక్వీట్ పిండి రొట్టెలు, ముఖ్యంగా సబుదాన వంటకాలను విస్తృతంగా…
Knee Pain | మోకాళ్ల నొప్పులు వృద్ధాప్యం వల్ల మాత్రమే వస్తాయని చాలామంది అనుకుంటారు. కానీ నిపుణుల ప్రకారం ఇవి యువతలో…
Curry Leaf Plant| కరివేపాకు మన వంటింట్లో రుచిని, ఆరోగ్యాన్ని అందించే ప్రధానమైన ఆకుకూర. అయితే వాస్తు, జ్యోతిషశాస్త్రంలో కూడా దీనికి…
CMF Phone 2 Pro | దసరా పండగ సీజన్ సందడిలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్ జోష్‌తో సాగుతోంది.…
Corona | కరోనా మహమ్మారి వెనుకడుగు వేసినా… దాని ప్రభావాలు ఇప్పటికీ చాలా మందిపై కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఘ్రాణశక్తి…
AP Farmers | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కీలక మార్గదర్శకాలను విడుదల చేసింది. రైతుల సంక్షేమాన్ని…
TGSRTC | దసరా పండుగను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ప్రయాణికులకు శుభవార్త చెప్పింది. పండుగ సందర్భంగా…
This website uses cookies.