Raju : సైదాబాద్ సింగరేణి కాలనిలో 6 ఏళ్ళ బాలిక అయిన చైత్రా పై అతి కీరాతకంగా హత్యాచారం , మర్డర్ ఎటేమ్ చేసి ఆ చిన్నారిని పోట్టనపేట్టుకున్నాడు ఆ దుర్మార్గుడు ( సైకో ) . ఆ చిన్నారి తల్లిదండ్రులకు కడుపుసోకంనకు గురిచేసాడు ఆ పశువు . ఆ నిందితుడు పల్లకోండ రాజు కోసం పోలిసులు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టి జల్లేడ వేసి వేతగడం మొదలు పేట్టారు .చిన్నారికి జరిగిన గోరమైన విషాధం తెలుగు రాష్టాలను కభలించించివేసింది.ఆ కిరాతకుడు పోను వాడకపోవడంతో ఆ నిందితుడిని పట్టుకోవడం చాలా కష్టంగా మారింది పోలిసులకు . నగరంలలో ప్రదాన హైవేల్లోని సీసీటీవి పుటేజీలను క్షున్నంగాపరిశిలిస్తున్నారు . బారి ఏత్తున గాలింపు చర్యలు మొదలు పేట్టారు పోలిసులు .
Raju : ఆ నిందుతుడిని ఆచుకికోరకు ఆటోలకు ,బస్సులకు ఆ నిందితుడి పోటోలను ప్రింటువేసి అతికించారు . ఆ దుర్మార్గుడు ఆచూకి తేలియగానే పోన్ చేయమని పోన్ నేంబర్స్ ఇచ్చారు . వాహనదారులకు పోటోని చూపించి జల్లేడ పడుతున్నారు .టేక్నికల్ ఆదారంగా ఆ నిందితుడిని పట్టుకోవడం చాలా కష్టతరంగా మారింది . కాని ఏంత ప్రయత్నం చేసినకూడా ఆ దుర్మార్గుడు ఆచూకి మాత్రం అంతుచిక్కడంలేదు . పలు ప్రాంతాలలో , జీల్లాలలో , వైన్ షాపుల దెగ్గర , కల్లు దూకానంల దెగ్గర ,పూట్ పాత్ , నగరంలో ప్రతిచోట ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు . అతడు ఏక్కువ గా జుట్టును పేంచుకోని ఉన్నాడు . అయితే పరారిలో ఉన్న నింతితుడు తనని ఎవ్వరు గర్తు పట్టకుండా ఉండాలని గుండు చేయించుకున్నా సరే అతడిని గుర్తు పట్టుటకు గుండు చేసకునట్లు ఒక పోటోను , జుట్టుతో ఉన్న ఒక పోటోను సోషల్ మిడియాలో అప్లోడ్ చేసి విశృతంగా ప్రచారం చేస్తున్నారు .అయితే ఇది ఇలా ఉండగా నిందితుడు నడుచుకుంటు వేలుతు ఉప్పల్లో ఒక వైన్ షాప్ వద్ద ఆగినట్టుగా సీసీటీవి పూటేజిలో రీకార్డ్ అయినట్టు తెలుస్తుంది . అక్కడే తన చేతిలో ఉన్న కవర్ ను పడేసినట్టు చేబుతున్నారు సీసీటీవి పూటేజి ద్వారా.
Raju : ప్రస్తుతం ఉమ్మడి నల్లగోండా జీల్లాలో తిరగుతూ కనిపించినట్టుగా ప్రచారం జరుగుతుంది . విజయవాడ హైవేలోని చౌటప్పల్ మండలం పంతంగి టోల్గేట్ వద్ద నడుచుకుంటు వేలుతునట్లు గా సీసీటీవాలో రీకార్డ్ అయింది . అతడు నిందితుడైన అచ్చం రాజులాగానే ఉంన్నాడని చెబుతున్నారు . నిందితుడు గడ్డం , జుట్టును ముడి వేసుకోని కవర్ పట్టుకోని వేలుతున్న ఫోటోలు బయటకు వచ్చాయి .
నిందితుడు ఉమ్మడి నల్లగోండ జీల్లాలో తిరుగుతూన్నాడని ఒక నేటింజన్ ట్వీట్ చేశాడు .ఆ పూటోలోని వ్యక్తి అచ్చం నిందితుడు రాజులా కనిపించడంతో అతడే అయి ఉండవచ్చని పలు అనుమానాలు వ్యక్తం చెస్తున్నారు . కాని నిందితుడు మాత్రం వీచ్చల విడిగా ఏ మాత్రం భయం లేకూండా రోడ్ల పై తిరుగుతున్నాడు . అతడి ని పట్టుకోలేక పోతున్నారు పోలిసులు . అతడిని త్వరగా పట్టుకోని ఎన్ కౌంటర్ చేసి చైత్రా కు ఆత్మశాంతి ని చేకూర్చాలని కోరుతూన్నాం . చైత్ర కుటుంబంకు వాడి చావు శుభవార్తను త్వరగా తెలుపాలి కోరుతున్నాము .
Passports : పాస్‌పోర్ట్ అత్యంత ముఖ్యమైన ప్రయాణ పత్రాలలో ఒకటి. అంతర్జాతీయ ప్రయాణాన్ని ధృవీకరించడమే కాకుండా, పాస్‌పోర్ట్ గుర్తింపు మరియు…
Mahakumbh Mela : ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభమేళా 2025 ఉత్సవాలకు సిద్ధమవుతుంది. 13 జనవరి 2025న ప్రయాగ్‌రాజ్‌లో కుంభమేళా నిర్వహించబడుతుంది.…
Ola Electric : ప్రభుత్వ విచారణ మరియు పెరుగుతున్న నష్టాల మధ్య వివాదాల్లో కూరుకుపోయిన ఓలా ఎలక్ట్రిక్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా…
YSR Congress Party : ఆంధ్రప్రదేశ్ పంపిణీ కంపెనీలు (డిస్కమ్‌లు) మరియు అదానీ గ్రూప్ మధ్య ప్రత్యక్ష ఒప్పందం లేదని…
Hair Tips : ప్రస్తుత కాలంలో చాలామందికి జుట్టు చివరలు చిట్లిపోయి నిర్జీవంగా మారిపోతాయి. దీంతో వెంట్రుకలు అనేవి ఊడిపోతూ…
Bigg Boss Telugu 8 : బిగ్ బాస్ సీజన్ 8 చివరి దశకు రానే వచ్చింది. మూడు వారాలలో…
Winter : చలికాలం రానే వచ్చేసింది. రోజురోజుకి చెల్లి ముదిరిపోతుంది. ఈసారి నవంబర్ నెలలోనే చలి మొదలైంది. ఇక ముందు ముందు…
Ind Vs Aus : సొంత గడ్డపై న్యూజిలాండ్ టీం అద్భుతంగా రాణించి భారత జట్టుని వైట్ వాష్ చేసింది.…
This website uses cookies.