
Tungathurthi Ravi : మేడిపల్లి ధరణి కాలనీ నూతన అసోసియేషన్ సభ్యులను సన్మానించిన తుంగతుర్తి రవి
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేట్ బోడుప్పల్ సర్కిల్ పరిధిలోని 9 వ డివిజన్ మేడిపల్లి ధరణి కాలనీ అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలలో కాలనీ అధ్యక్షులుగా చింతం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శిగా బీమిడి శ్రీనివాస్ రెడ్డి, కోశాధికారిగా గూగులోతు చంద్రశేఖర్ లు గెలుపొందారు. ఈ సందర్భంగా విజేతలు.. కాలనీ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామని తెలిపారు…
Tungathurthi Ravi : మేడిపల్లి ధరణి కాలనీ నూతన అసోసియేషన్ సభ్యులను సన్మానించిన తుంగతుర్తి రవి
ఈ సందర్భంగా పీర్జాదిగూడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తుంగతుర్తి రవి అసోసియేషన్ సభ్యులను శాలువాతో సత్కరించి,శుభాకాంక్షలు తెలియజేసి కాలనీ అభివృద్ధి కోసం తనవంతు సహాయంగా వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఎలాంటి సమస్యలు ఉన్న వాటి పరిష్కార దిశగా సంబంధిత అధికారుల దృష్టి కి తీసుకువెళ్తానని అన్నారు.
ఈ కార్యక్రమం లో శ్రీలత భద్రు నాయక్, మనిరాం నాయక్, మహ్మద్ మజర్, నాగరాజు, కాలనీ మాజీ అధ్యక్షులు ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Vijay TVK : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రాజకీయ అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలోనే…
Vijay Pawan Kalyan : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (TVK)…
Vijay CM : తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు భారత రాజకీయాల్లోనే అత్యంత ఆసక్తికరమైన మలుపు తిరిగాయి. దశాబ్దాల ద్రావిడ…
Sr NTR Vijay History Repeats : భారతీయ రాజకీయ యవనికపై అప్పుడప్పుడు కొన్ని అద్భుతాలు జరుగుతుంటాయి. సరిగ్గా 44…
Vijay TVK : తమిళనాడు రాజకీయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం మొదలైంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న డీఎంకే,…
ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన ఫలాల్లో నిమ్మకాయ ఒకటి. విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు మరియు ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా ఉండే నిమ్మకాయ ఆరోగ్యానికే…
Cold Drink And Chips : వేసవి కాలం వచ్చిందంటే చాలు.. భానుడి ప్రతాపం నుండి తప్పించుకోవడానికి చాలా మంది…
Tea : చాలా మందికి ఉదయం కళ్లు తెరవగానే వేడివేడి టీ కప్పు చేతిలో ఉండాల్సిందే. ఆ టీ చుక్క…
ఐపీఎల్ 2026 సీజన్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) విజయ పరంపరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) బ్రేక్…
GT vs PBKS : ఐపీఎల్ 2026లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత పోరులో…
Suryakumar Yadav : భారత క్రికెట్ జట్టులో గత కొన్నేళ్లుగా టీ20 ఫార్మాట్‌ను శాసించిన పేరు సూర్యకుమార్ యాదవ్. 'మిస్టర్…
Pawan Anna పేదరికం మనిషిని ఎన్ని కష్టాలకైనా గురిచేస్తుంది. ఆకలి తీర్చుకోవడానికి, కన్నబిడ్డల భవిష్యత్తును తీర్చిదిద్దడానికి ఏడు సముద్రాలు దాటి…
This website uses cookies.