Inspirational : నదిలో నుంచి 700 కిలోల చెత్తను తొలగించిన యువతి.. ఎందుకో తెలుసా?

Advertisement
Advertisement

Inspirational :  ఓ యువతి.. ఒంటరిగా.. ఎవరి తోడు అవసరం లేకుండా.. ఓ నదిలో ఉన్న 700 కిలోల చెత్తను తొలగించింది. తన పేరు స్నేహా సాహి. తనది గుజరాత్. నీళ్లలో ప్లాస్టిక్, చెత్త లాంటి వేస్ట్ ఉంటే నీళ్లలో నివసించే ప్రాణులకు నష్టం ఏర్పడుతుంది. వాటికి శ్వాస ఆడదు. అవి మనుగడ సాధించలేదు. అందుకే.. ఆ నదిలో ఉండే ప్రాణాలను కాపాడటం కోసం ఆ యువతి నడుం బిగించింది.తను ఒంటరిగా.. ఎవరి సాయం లేకుండా.. 700 కిలోల చెత్తను తీసేసింది.

Advertisement

Inspirational : నదిలో నుంచి ప్లాస్టిక్, థర్మకోల్, గ్లాస్ బాటిల్స్ తీసేసిన యువతి

young-girl-removes-700-kg-waste-from-river-in-gujarat

ఆ నదిలో ఉండే తాబేళ్లు, చేపలు, మొసళ్ల ప్రాణాలను కాపాడి ఎన్నో యంగ్ అవార్డులను గెలుచుకుంది.నదుల్లో ఉండే.. ప్లాస్టిక్ బాటిల్స్ వల్ల.. థర్మకోల్, గ్లాస్ బాటిల్స్.. ఇతర చెత్త వల్ల అందులో ఉండే ప్రాణులకు ప్రమాదం ఏర్పడుతుంది. అందుకే.. వాటికి ఎటువంటి ప్రమాదం లేకుండా.. తను ఈ పని చేసింది. అప్పుడప్పుడు కొందరు స్టూడెంట్స్ వచ్చి తనకు ఈ పనిలో సాయం చేసేవాళ్లు.

Advertisement

అలా ఆ యువతి చేసిన పనికి.. చాలామంది మెచ్చుకుంటున్నారు. చిన్నప్పటి నుంచి తనకు సోషల్ సర్వీస్ అంటే ఇష్టం. ప్రకృతి అంటే ఇష్టం. ప్రకృతిలో మమేకమై జీవించే జీవులంటే ఇష్టం. అందుకే.. ఈ పని చేసి.. ఇప్పుడు శభాష్ అనిపించుకుంటోంది.

Advertisement

Recent Posts

Breakfast : ఉదయం అల్పాహారంలో వీటిని అసలు తినకూడదు… ఎందుకో తెలుసుకోండి…?

Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…

25 mins ago

Rythu Bharosa : రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాల్లోకి రైతు భ‌రోసా డబ్బులు ఎప్పుడంటే..?

Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…

9 hours ago

Samantha : స‌మంత ప‌దో త‌ర‌గ‌తి మార్కుల షీట్ చూశారా.. ఏయే స‌బ్జెక్ట్‌లో ఎన్ని మార్కులు వ‌చ్చాయంటే..!

Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…

10 hours ago

CISF Fireman Recruitment : 1130 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల

CISF Fireman Recruitment :  సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్‌మెన్‌ల నియామక…

11 hours ago

Farmers : రైతుల‌కు శుభ‌వార్త.. అకౌంట్‌లోకి డ‌బ్బులు.. ఏపీ ప్ర‌భుత్వ ఉత్త‌ర్వులు..!

Farmers : ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఆ రాష్ట్ర‌ ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ…

12 hours ago

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త.. డీఏతో పాటు జీతం పెంపు

7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…

13 hours ago

Balineni Srinivas Reddy : వైసీపీకి రాజీనామా చేశాక బాలినేని చేసిన కామెంట్స్ ఇవే..!

Balineni Srinivas Reddy : గ‌త కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడ‌నున్న‌ట్టు అనేక ప్ర‌చారాలు జ‌రిగాయి. ఎట్ట‌కేల‌కి అది…

14 hours ago

Jamili Elections : జ‌మిలి ఎన్నిక‌లు సాధ్య‌మా.. తెలుగు పార్టీలు ఏం చెబుతున్నాయి..!

Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్‌ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం…

15 hours ago

This website uses cookies.