
Amazon Jobs : అమెజాన్ నుండి భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల... ఎలాంటి ఫీజు లేకుండా డైరెక్ట్ జాబ్...!
Amazon Jobs : నిరుద్యోగ యువతకు శుభవార్త..తాజాగా ప్రముఖ సంస్థలలో ఒకటైనటువంటి అమెజాన్ నుండి డిజిటల్ అసోసియేట్ ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఇక ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి.
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ టెక్ సంస్థలలో ఒకటైనటువంటి అమెజాన్ Amazon నుండి విడుదల కావడం జరిగింది.
ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా డిజిటల్ అసోసియేట్ IVA ఖాళీలను భర్తీ చేయనున్నారు.
మీరు ఈ టెక్ సంస్థలో ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకుంటే కచ్చితంగా సంబంధిత యూనివర్సిటీ నుండి డిగ్రీ పట్టా పొంది ఉండాలి.
ఈ ప్రముఖ టెక్ సంస్థ నుండి వచ్చిన ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఉద్యోగంలో మీరు చేయాల్సిన పనులు : అమెజాన్ కస్టమర్ సర్వీస్ అసోసియేట్ గా మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు…సమస్యలను నివారించటం , ప్రశ్నలను పరిష్కరించడం మరియు కస్టమర్లను సంతోష పెట్టడం. అదేవిధంగా ఫోన్ లేదా చాట్ ఈమెయిల్ ద్వారా కస్టమర్ల అభ్యర్థనలకు సమాధానాలు ఇవ్వాలి. అలాగే ఆర్డర్ మరియు ఉత్పత్తి ప్రశ్నల నుండి చెల్లింపు విషయాల వరకు వెబ్ సైట్ మార్గదర్శకం అన్నింటికీ ప్రాతినిధ్యం వహించాలి.
జీతం వివరాలు : ఈ సంస్థలో ఉద్యోగం పొందిన వారికి నెలకు 25 వేల రూపాయలు జీతం గా చెల్లించబడుతుంది. వీటితోపాటు other బెనిఫిట్స్ కూడా వర్తిస్తాయి.
ఎంపిక విధానం : ఈ ఉద్యోగానికి అప్లై చేసుకున్న వారికి సంబంధిత సంస్థ రాత పరీక్ష , ఇంటర్వ్యూ నిర్వహించి దానిలో ఉత్తీర్ణత సాధించిన వారికి డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేసి జాబ్ ఇస్తారు.
ఎలా అప్లై చేయాలి : ఈ ఉద్యోగానికి అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Farmers : వ్యవసాయం అంటే చాలా మందికి ఇప్పటికీ వరి, పత్తి, మొక్కజొన్న, మిర్చి వంటి సంప్రదాయ పంటలే గుర్తుకు…
LPG Gas Cylinder : దేశవ్యాప్తంగా ఇప్పటికే నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతూ సామాన్య ప్రజలపై భారం మోపుతున్న తరుణంలో,…
Bigg Boss Telugu 10 : తెలుగు బుల్లితెరపై అత్యధిక ప్రజాదరణ పొందిన రియాలిటీ షోలలో ‘బిగ్ బాస్ తెలుగు’…
Pawan Kalyan NDA : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న వేళ,…
41st Wedding Anniversary : సాధారణంగా ఉపాధిహామీ పనుల ప్రదేశాల్లో కూలీలు ఎండను తట్టుకుంటూ కష్టపడి పనిచేస్తుంటారు. రోజువారీ శ్రమ…
OnePlus 11 5G : ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. ఫ్లాగ్‌షిప్ ఫీచర్లతో మార్కెట్లో…
Ration Card : దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ ప్రాధాన్యత సంతరించుకుంటున్న వేళ, రేషన్…
Peddi Box Office Collection Day 3 : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా తెరకెక్కిన ‘పెద్ది’ చిత్రం…
Today Gold Rate : బంగారం కొనుగోలు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈరోజు మంచి వార్త వచ్చింది. గత కొన్ని…
Eat Eggs in Summer : వేసవి కాలం మొదలవగానే మన ఆహారపు అలవాట్లలో అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా…
Tea : భారతీయుల రోజువారీ జీవితంలో టీకి ప్రత్యేక స్థానం ఉంది. ఉదయం నిద్రలేవగానే ఒక కప్పు వేడి వేడి…
Today Horoscope 7th June 2026 : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ప్రతి రోజు గ్రహాల సంచారం మన జీవితంపై…
This website uses cookies.