AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల‌.. ఖాళీల వివ‌రాలు..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల‌.. ఖాళీల వివ‌రాలు..!

AP Aided Schools : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎయిడెడ్ స్కూల్స్ 2024 కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 25న ఆదేశాలు జారీ చేస్తూ అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్‌ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ నియామక ప్రక్రియ వెబ్‌సైట్‌ను […]

 Authored By ramu | The Telugu News | Updated on :29 September 2024,1:00 pm

ప్రధానాంశాలు:

  •  AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల‌.. ఖాళీల వివ‌రాలు..!

AP Aided Schools : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఎయిడెడ్ స్కూల్స్ 2024 కోసం రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్‌ను అధికారికంగా విడుదల చేసింది. సెప్టెంబర్ 25న ఆదేశాలు జారీ చేస్తూ అర్హులైన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఎయిడెడ్ పాఠశాల్లో టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి ఆయా జిల్లాల్లో ప్రకటనలు జారీ చేసి, అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించాలని రీజినల్‌ డైరెక్టర్లను పాఠశాల విద్యాశాఖ ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ ఆన్‌లైన్‌ నియామక ప్రక్రియ వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రస్తుతానికి కాకినాడలోని నవభారత్‌ హైస్కూల్‌లో ఖాళీల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ జారీ అయింది.

AP Aided Schools జిల్లా పేరు : కాకినాడ

మండలం పేరు : కాకింద (అర్బన్)
UDISE కోడ్ : 28142495495
పాఠశాల పేరు : నవభారత్ హెచ్‌ఎస్ ఆండ్రూస్ నగర్
నోటిఫై చేయబడిన మొత్తం పోస్ట్‌లు : 15

AP Aided Schools ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల‌ ఖాళీల వివ‌రాలు

AP Aided Schools : ఏపీ ఎయిడెడ్ స్కూల్స్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుద‌ల‌.. ఖాళీల వివ‌రాలు..!

పోస్ట్‌ల సంఖ్య :
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ (PET) -1
స్కూల్ అసిస్టెంట్/PGT (ఫిజికల్ సైన్స్) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT (సోషల్ స్టడీస్) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (గణితం) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (తెలుగు) – 1
స్కూల్ అసిస్టెంట్/PGT/JL (హిందీ) – 1
సెకండరీ గ్రేడ్ టీచర్ (తెలుగు) – 2

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది