APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Published on: October 20, 2024, 8:00 am
  •  APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు

APSDPS : ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ- ప్లానింగ్ డిపార్ట్‌మెంట్ (APSDPS), విజయవాడ స్వర్ణాంధ్ర@2047 విజన్ ప్రాజెక్ట్ కోసం కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

APSDPS పోస్టు పేరు – ఖాళీలు

1. ప్రోగ్రామ్/ ప్రాజెక్ట్ మేనేజర్/ సీనియర్ అనలిస్ట్/ సీనియర్ అడ్వైజర్ : 04
2. కన్సల్టెంట్/ రిసెర్చ్ అసోసియేట్స్ : 08
3. డేటాబేస్ డెవలపర్ : 01
మొత్తం ఖాళీల సంఖ్య : 13
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ/ బీటెక్‌/ బీఎస్సీ (కంప్యూటర్స్‌), పీజీ లేదా డాక్టరేట్ (పబ్లిక్ పాలసీ/ ఎకనామిక్స్‌/ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/ ఇంజినీరింగ్/ డెవలప్‌మెంట్ స్టడీస్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
DMHO Jobs : గుంటూరు జిల్లాలో 40 డేటా ఎంట్రీ ఆపరేటర్‌, ఫార్మసిస్ట్ పోస్టులు
జీతం : నెలకు ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు రూ.2,00,000- రూ.2.5 లక్షలు; కన్సల్టెంట్ పోస్టులకు రూ.75,000 – రూ.1.50,000; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు రూ.45,000 – రూ.75,000.
వయోపరిమితి : 01-01-2025 నాటికి ప్రాజెక్ట్ మేనేజర్ పోస్టులకు 55 ఏళ్లు; కన్సల్టెంట్ పోస్టులకు 45 ఏళ్లు; డేటాబేస్ డెవలపర్ పోస్టులకు 35 ఏళ్లు మించకూడదు.

APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు

APSDPS : ఏపీఎస్‌డీపీఎస్‌లో కన్సల్టెంట్ పోస్టులు

పని ప్రదేశం : విజయవాడ, ఆంధ్రప్రదేశ్.
ఎంపిక ప్రక్రియ : విద్యార్హత, స్క్రీనింగ్ టెస్ట్‌, టెక్నికల్ టెస్ట్, ఇంటర్వ్యూ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం : ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు చివరి తేదీ : 29-10-2024.

Also read

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
  1. "Yanamala Krishnudu : టీడీపీ ఎమ్మెల్యే ఉన్న చోట జనసేనలోకి మాజీ ప్రత్యర్థులు.. కాకినాడ రాజకీయాల్లో కొత్త లెక్కలు"

  2. "Vangaveeti Ranga Statue : వంగవీటి రంగా విగ్రహం చుట్టూ ముదురుతున్న రచ్చ.. జనసేన-వైసీపీ మధ్య మైండ్‌గేమ్స్..!"

  3. "Dada Movie : బాలయ్య ‘దాదా’ టీమ్‌కు డెడ్‌లైన్ టెన్షన్.. డిసెంబర్ రిలీజ్ కష్టమేనా..?"

  4. "Khairatabad Bypoll : ఖైరతాబాద్ బైపోల్ వేళ కాంగ్రెస్ మాస్టర్ ప్లాన్.. జీహెచ్ఎంసీపై జెండా పాతేందుకు భారీ వ్యూహం..!"

  5. "The Paradise Movie : నాని ‘ది ప్యారడైజ్’ అనౌన్స్‌మెంట్‌తో ఫ్యాన్స్ ఫిదా.. బాక్సాఫీస్ వద్ద మరో సంచలనం ఖాయమా?"

  6. "TN Seshan : ఆ ఒక్కడి దెబ్బతో నేతల వెన్నులో వణుకు.. భారత ఎన్నికల చరిత్రను మార్చేసిన టీఎన్ శేషన్ లెగసీ"

  7. "PM Kisan Annadata Sukhibhava : రైతులకు అదిరిపోయే దసరా కానుక.. ఒకేసారి ఖాతాల్లో రూ.6,000 జమ..?"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp