Assistant Jobs : గ్రామీణ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు…డిగ్రీ అర్హతతో పోస్టులు భర్తీ…!
ప్రధానాంశాలు:
Assistant Jobs : గ్రామీణ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు...డిగ్రీ అర్హతతో పోస్టులు భర్తీ...!
Assistant Jobs : భారత ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అసిస్టెంట్ గ్రేడ్-1 అనే ఉద్యోగాలకు భర్తీ చేయుటకు అభ్యర్థుల నుండి ఆన్ లైన్ విధానములో కొన్ని దరఖాస్తులను కోరుతున్నారు. ఈ పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత గల భారతీయ పౌరులు అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కి సంబంధించినటువంటి పూర్తి సమాచారం తెలుసుకొని మీరు అప్లై చేసుకోండి…
పేద నిరుద్యోగులకు అతి తక్కువ ధరలో రైల్వే ఉద్యోగాల ఆన్ లైన్ కోచింగ్ ప్రస్తుతం మన INB jobs App లో కేవలం రూ.499 మాత్రమే. RPF, NTPC, Group D, ALP, Technicians ఉద్యోగులకు సిలబస్ ప్రకారం ఆన్ లైన్ క్లాసెస్ మరియు ప్రాక్టీస్ టెస్టులతో పూర్తి కోర్సు రూ.499 మాత్రమే. బ్యాంకు SSC ఉద్యోగాల పూర్తి కోర్సులు కూడా కేవలం రూ.499/…
మీ వాట్సప్ కి ఇతర ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఉద్యోగాల సమాచారం కావాలి అనుకున్నట్లయితే వెంటనే మీరు ఈ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది…
Join our what’s App Channel : Thetelugunews
నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ : న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్..
మొత్తం పోస్టుల సంఖ్య : 58
భర్తీ చేస్తున్న పోస్టులు : అసిస్టెంట్ గ్రేడ్ -1.
అర్హతలు: కనీసం 50% మార్కులతో ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన వారు అర్హులు..
జీతము : 38,250/-.
అప్లై విధానం : ఆన్ లైన్ లో అప్లై చేయాలి..
ఎంపిక విధానం : రాత పరీక్ష, టైప్ రైటింగ్ టెస్ట్ మరియు కంప్యూటర్ ప్రొపీషియన్సీ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేయటం జరుగుతుంది..
వయస్సు : 21 నుండి 28 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి..
•SC, ST అభ్యర్థులకు మాత్రం వయస్సులో ఐదు సంవత్సరాలు సడలింపు అనేది ఉండాలి.
•OBC అభ్యర్థులకు వయసులో మూడు సంవత్సరాల సడలింపు అనేది ఉండాలి.
•PWD అభ్యర్థులకు వయసులో 10 సంవత్సరాల సడలింపు అనేది ఉండాలి.

Assistant Jobs : గ్రామీణ విద్యుత్ సంస్థలో అసిస్టెంట్ ఉద్యోగాలు…డిగ్రీ అర్హతతో పోస్టులు భర్తీ…!
ఫీజు :
•UR, OBC, EWS కేటగిరీలకు చెందినటువంటి పురుష అభ్యర్థులకు ఫీజు రూ.100/-
•SC, ST, PwBD, ఎక్స్ సర్వీస్ మెన్ మరియు మహిళలు అభ్యర్థులకు ఫీజు అనేది లేదు.
అప్లికేషన్ ప్రారంభ తేదీ :
05-06-2024.
అప్లికేషన్ చివరి తేదీ :
25-06-2024.