DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు…!

DRDO : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త… తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి 127 ఫిట్టర్ , టర్నర్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి…. DRDO : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ… ఈ […]

 Authored By ramu | The Telugu News | Updated on :2 May 2024,7:00 pm

ప్రధానాంశాలు:

  •  DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు...!

DRDO : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త… తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి 127 ఫిట్టర్ , టర్నర్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి….

DRDO : నోటిఫికేషన్ విడుదల చేసిన సంస్థ…

ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి విడుదల కావడం జరిగింది.

DRDO : ఖాళీలు…

ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఫిట్టర్ , టర్నర్ అండ్ ఇతర విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.

DRDO : వయస్సు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.

DRDO : విద్యార్హత…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.

DRDO డీఆర్డీఓ బంపర్ ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు

DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు…!

జీతం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపికైన వారికి ప్రతినెల రూ.36,000 జీతంగా చెల్లిస్తారు.

రుసుము…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC,ST కేటగిరీకి చెందినవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు May 1 నుండి May 31 మధ్యలో అప్లై చేసుకోగలరు.

ఎంపిక విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తాను.

అప్లై చేయు విధానం…

ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది