
DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు...!
DRDO : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్నటువంటి నిరుద్యోగ యువతకు శుభవార్త… తాజాగా ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి 127 ఫిట్టర్ , టర్నర్ మరియు ఇతర ఖాళీలను భర్తీ చేసేందుకు భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి ఈ కథనాన్ని పూర్తిగా చదవండి….
ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ మనకు ప్రముఖ ప్రభుత్వ సంస్థలలో ఒకటైనటువంటి డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ DRDO నుండి విడుదల కావడం జరిగింది.
ఇక ఈ భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 127 ఫిట్టర్ , టర్నర్ అండ్ ఇతర విభాగాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులను భర్తీ చేయనున్నారు.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు కనిష్టంగా 18 నుండి గరిష్టంగా 55 సంవత్సరాల వయస్సు కలిగి ఉండాలి. అలాగే ప్రభుత్వ నిబంధనల ప్రకారం SC,STలకు 5 సంవత్సరాలు OBCలకు 3 సంవత్సరాల వయసు సడలింపు ఉంటుంది.
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత విభాగంలో ఐటిఐ పూర్తి చేసి ఉండాలి.
DRDO : డీ.ఆర్.డీ.ఓ బంపర్ .. ఐటిఐ విద్యార్హతతో భారీ ఉద్యోగాలు…!
జీతం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలలో ఎంపికైన వారికి ప్రతినెల రూ.36,000 జీతంగా చెల్లిస్తారు.
రుసుము…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునే SC,ST కేటగిరీకి చెందినవారు ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
ముఖ్యమైన తేదీలు…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు May 1 నుండి May 31 మధ్యలో అప్లై చేసుకోగలరు.
ఎంపిక విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా మెరిట్ లిస్ట్ ఆధారంగా సెలెక్ట్ చేసి జాబ్ ఇస్తాను.
అప్లై చేయు విధానం…
ఈ ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లై చేయాలి అనుకునేవారు సంబంధిత అఫీషియల్ వెబ్ సైట్ లోకి వెళ్లి మీ పూర్తి వివరాలను నమోదు చేసి సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.